Menu

Others Archive

తెలుగు చలన చిత్ర స్వర్ణయుగం నాటి కొన్ని పోస్టర్స్-మొదటి భాగం

తెలుగు చలనచిత్రం లో చిరకాలమూ గుర్తుండిపోయే ఆణిముత్యాల్లాంటి సినిమాల వాల్ పోస్టర్స్ ఇక్కడ పొందుపరిస్తున్నాం. తొలి తెలుగు టాకీ సినిమా ’భక్త ప్రహ్లాద’, బి.యన్.రెడ్డి రూపొందించిన అద్భుత దృశ్య కావ్యం ’బంగారు పాప’ లతో పాటు మరికొన్ని పోస్టర్స్ ఇక్కడ చూడవచ్చు.రాబోయే రోజుల్లో మరిన్ని పోస్టర్స్ అందించే ప్రయత్నం చేస్తాము.

కాపీ కొట్టడమూ కళే..(సినీ వ్యంగ్యం)

ఏదైనా చుట్టడమే కదా అనగనగా పశ్చిమ గోదావరి జిల్లాలో ఓ పచ్చి పల్లెటూరు. అక్కడో చుట్టల చుట్టించి అమ్మే వ్యాపారం చేసుకునే ఇద్దరు క్లోజ్ ప్రెండ్స్. వాళ్ళకు సొంత ఆస్దులు,పెళ్ళాలు,పిల్లలుతో పాటు కొన్ని నమ్మకాలు,అభిప్రాయాలు ప్రతీ విషయంపైనా ఉన్నాయి. దాంతో తమ తెలివిని,డబ్బుని మరో వ్యాపారం పై పెట్టయాలనే ఆలోచన వాళ్ళిద్దరినీ  రోజూ పీకేసేది. ఆలోచించగా ..చించగా వారికి సినిమా తీద్దాం అనే అధ్బుతమైన ఐడియా వచ్చింది. అందులోనూ సినిమా కూడా ఒక రకంగా చుట్టడమే అని

ఆ రోజుల్లో ఒప్పందాలు ఎలా ఉండేవి?

ఒక సినిమా ఒప్పుకునే ముందు — ఆ సినిమా నిర్మాతతో అందులో పనిచేసే ముఖ్యనటవర్గం,సాంకేతిక నిపుణులు ఒక ఒప్పందాన్ని రాసుకుంటారు.ఇది సినిమా నిర్మాణం తొలిరోజుల్నుంచీ వస్తున్న ఆనవాయితీయే.1945లో తనతొలొ చిత్రం ’వరూధిని’లో నటించడానికి కీ.శే.యస్.వి.రంగారావు ఆ చిత్ర నిర్మాత-దర్శకుడు బి.వి.రామానందంతో చేసుకున్న అగ్రిమెంట్ ని పాఠకులకు ఆసక్తికరంగా ఉంటుందని ఇక్కడ ప్రచురిస్తున్నాము. ది.21-10-1945 సంii తేదీని రాజమండ్రి తాలూకు ధవిళేశ్వరము గ్రామము సామర్ల బిల్డింగ్సులో నివశించుచున్న తెలగా కులస్తులు సామర్ల కోటేశ్వరరావుగారి కుమారుడు వెంకటరంగారావు,ఫిల్ముప్రొడ్యూసర్ డైరెక్టరు అగు

(సి)నిర్వచనాలు

కొన్ని (సి)నిర్వచనాలు హీరో హీరోయిన్లకు నచ్చే ప్రముఖ సిటీ : పబ్లిసిటీ ప్రాచుర్యం కోసం హీరోయిన్లూ, హీరోలూ ఈ వాహనాల్లో తెగ తిరుగుతారు : పుకార్లు టాలీవుడ్ లో ( అదేలెండి, తెలుగు సినిమా రంగానికి ఇంగ్లీషు ముద్దు పేరు ) ఉదయాన్నే సేవించేది: గాసిప్ ఏ దర్శకుడైనా సినిమా ప్రకటిస్తే, చాన్సు కావాలంటే ఆయన ఈజీగా దొరికే చోటు: వీడియో పార్లర్ సినిమా వాళ్ళకి ఇష్టమైన బడి ( స్కూలు ) : పెట్టుబడి (

యుమా కాదు…..

యుమా థుర్మాన్ అంటూ మన వారు పిలిచే ఆరడుగు ల సౌందర్య రాశి పేరు యుమా కాదు.ఉమా కరుణ థర్మన్.ఉమా తండ్రి టిబెటన్ బుద్ధిజంలో నిష్ణాతుడు,అంతేకాక,టిబెటన్ బౌద్ధ సంఘంలో బౌద్ధ మాంక్ స్థాయిని పొందిన మొట్టమొదటి పాశ్చాత్యుడు. కూతురికి మహామధ్యమ వాదం అనే అర్ధాన్నిచ్చే ఉమా అని,అలాగే దయకు మారు పేరుగా పెరగాలని కరుణ అని ప్రొఫెసర్ థర్మన్ పెద్దకూతురికి బౌద్ధసాహిత్యం ప్రకారంపేర్లు పెట్టుకున్నాడు. బాల్యంలో తరచూ భారత దేశాన్ని,దలైలామాను సందర్శిస్తూ గడిపిన ఉమ మనదేశమ్మీద అభిమానంతోనే