Menu

Others Archive

తెలుగు సినిమాను కాపాడేది రెంట్ విధానమా పర్సంటేజి విధానమా?

ఒక చిన్న కేస్ స్టడీ థియేటర్ రెంట్ విధానం: ‘ప్రస్థానం’ చిత్రం మొదటి వారం కలెక్షను హైదరాబాద్ లోని ఒక థియేటర్లో మూడు లక్షల (Rs 3,00,000). ప్రభుత్వానికి వెళ్ళవలసిన ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ 7% తీసేస్తే మిగిలేది రెండు లక్షలా డెబ్బై ఐదు వేలు (Rs 2,75,000). థియేటర్ రెంటు వారానికి రెండు లక్షలా యాభైవేలు (Rs 2,50,000). నిర్మాతకు వచ్చింది పాతికవేలు (Rs 25,000) పర్సంటేజి విధానం: యాభైశాతం (50%) థియేటర్ నిండితే నిర్మాత –

రావణ్ అసలు కథేంటి?

అనగనగా ఛత్తీస్ ఘడ్ – జార్ఖండ్ లాంటి ఒక అటవీ ప్రాంతం. ప్రభుత్వం అక్కడ మైనింగ్ ల కోసమో లేక సెజ్ లకోసం ప్రైవేటు కంపెనీలకు భూమినో కట్టబెట్టాలనుకుంది. అక్కడో ఆదివాసీ లీడరు(వీర). గిరిజనుల హక్కులను కాలరాసే విధంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వంతో పోరాడుతూ ఉంటాడు. ప్రభుత్వానికి అతనొక ‘విలన్’. ఆ లీడర్ ని మట్టుబెట్టడానికి ప్రభుత్వం స్పెషల్ ఫోర్స్ ఏర్పాటుచేసి, ఒక వీరపోలీస్ (దేవ్) ను పంపిస్తుంది. ఇద్దరి మధ్యా ఘర్షణ మొదలౌతుంది. ఈ ఘర్షణ నేపధ్యంలో

ప్రైవేట్ లెస్సన్స్ – ఒక ‘కల్ట్’ సినిమా

1988-89 లో అనుకుంటాను మా చిత్తూరు జిల్లాలో, ముఖ్యంగా చిన్న టౌన్లలో అర్లీమార్నింగ్ షోలూ (ఉదయం 8.45) ఈవెనింగ్ షోలూ (సాయంత్రం 5.00) మొదలయ్యాయి. ఎవరికి వచ్చిన ఆలోచనోగానీ, మామూలు నాలుగాటల సినిమా ఏదైనా మెయిన్ స్ట్రీం సినిమా వేసి, ఈ ఖాళీసమయాన్ని చిన్న నిడివి ఉండే ఇంగ్లీషు సినిమాలతో నింపేవాళ్ళు. అంటే రోజుకు ఆరుషోలన్నమాట. ముఖ్యంగా ఈ షోలు శుక్ర,శని,ఆది వారల్లో అంటే వారాంతరాలాల్లో ఎక్కువగా ఉండేవి.  జాకీచాన్ సినిమాలు, షావోలిన్ కుంఫూ సినిమాలు, ఇంకా

రన్నింగ్ కామెంట్రీ-Digital Projection

విడుదల కాకుండా ఆగిపోయిన సినిమా ఒకటి ఎలాగోలా రిలీజ్ చేసిపెట్టాలని ఒక తెలిసినాయన వస్తే నాకు తెలిసినంతలో సహాయం చేస్తున్నాను. ఆ process లో నేనూ చాలా విషయాలు నేర్చుకున్నాను. ఇందులో ముఖ్యంగా నాకు బాగా తెలిసొచ్చిన, బహుశా భవిష్యత్తులో ఉపయోగపడే ఒక విషయం ఏంటంటే డిజిటిల్ ప్రొజెక్షన్. మన రాష్ట్రంలో డిజిటిల్ ప్రొజెక్షన్ సదుపాయం కలిగిఉన్న సినిమా థియేటర్లు ఉన్నాయని తెలుసుకానీ ఆ థియేటర్లు ఎక్కడున్నాయి? అసలా థియేటర్లలో సినిమాలు ప్రదర్శించాలంటే procedure ఏంటి? అసలు

Lotus Pond – Gallery

గతంలో వినాయుడు,అష్టా చెమ్మా చిత్రాలకు సినిమాటోగ్రాఫర్ గా పనిచేసి ఇప్పుడు దర్శకత్వం వైపు దృష్టి సారించాడు ప్రముఖ సినిమాటోగ్రాఫర్ పి.జి.వింద. మా టివి లో గత మూడేళ్ళగా టెలికాస్ట్ చేయబడుతున్న ’విహారి’ అనే టెలివిజన్ సీరియల్ నిర్మించిన నితిన్ ఆళ్లగడ్డ నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమా పేరు ’లోటస్ పాండ్’. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో బాలల చిత్రాలు రూపొందించటం లేదు అని అందరూ వ్యాఖ్యానిస్తున్న తరుణంలో వింద-నితిన్ లు ఎంతో రిస్క్ తీసుకుని హిమాచల ప్రదేశ్ లాంటి