వ్యాసాలు

సినిమా సంగీతం వ్యాసాలు

Zombie – జీవమున్న శవం

Zombie – జీవమున్న శవం

  పడమటి ఆఫ్రికాలో కొన్ని మంత్ర తంత్ర శక్తులూ నమ్మకాలకి సంభందించిన పదం జోంబీ ..దాని అర్థం ‘బ్రతికిన శవం’. శవానికి  తంత్ర విద్య ద్వారా ప్రాణంపోస్తే  జోంబీ అంటారు. అలా బతికించి దాన్ని ఒక బానిసగా వాడుకుంటారట.అయితే అవి మామూలు మనుషుల్లా ఉండక నడవలేక నడుస్తూ వింతగా ఉంటాయి.  మైకెల్ జాక్సన్ థ్రిల్లర్ లో స్మశానంలోంచి లేచొచ్చిన శవాలమీద చిత్రీకరించిన పాట ఎంత గొప్ప హిట్టో మనకి తెలిసిందే.   ఆ చరిత్ర అటుంచితే..  పాశ్చ్యాత్యులు (…)

పథేర్ పాంచాలి – పుస్తక పరిచయం

పథేర్ పాంచాలి – పుస్తక పరిచయం

పథేర్ పాంచాలీ అనగానే సత్యజిత్ రే దర్శకత్వంలో వచ్చిన సినిమా గుర్తుకొస్తుంది. ఆ సినిమాకు ప్రేరణ ఇదే పేరుతో వెలువడిన ఒక బెంగాలీ నవల.దీన్ని బిభూతి భూషన్ బందోపాధ్యాయ రచించారు. మనలో చాలా మందికి ఆ సినిమా చూసే అవకాశం కలిగివుండొచ్చు కానీ ఆ నవల చదివే అదృష్టం వుండివుండకపోవచ్చు. కానీ ఈ  బెంగాలీ నవలను దాదాపు నలభై ఏండ్ల క్రితమే మద్దిపట్ల సూరి గారు తెలుగులోకి అనువదించారన్న విషయం చాలా మందికి తెలిసుండకపోవచ్చు. చాలా ఏళ్ళుగా(…)

నీలాల కన్నుల్లో సంద్రమే, నింగి నీలమంతా సంద్రమే!

నీలాల కన్నుల్లో సంద్రమే, నింగి నీలమంతా సంద్రమే!

శుభసంకల్పం చిత్రంలో గురువుగారు శ్రీ సీతారామశాస్త్రి గారు వ్రాసిన పాటలు రెండు: అవి హరి పాదాన…, హైలెస్సో… అన్నవి. రెండు పాటలూ కూడా నీలాల కన్నుల్లో సంద్రమే, నింగి నీలమంతా సంద్రమే! అన్న మకుటంతో సాగుతాయి. ఆ మకుటం నిజంగా వేదాంతపరంగా మకుటాయమానమైనదని కీర్తిశేషులు వేటూరి గారు కూడా శాస్త్రి గారిని మెచ్చుకున్నారట. “అందులో వేదాంతాన్ని వివరించ”మని గతంలో యిద్దఱు ముగ్గురు స్నేహితులు అడిగారు. ఆ ప్రశ్నకు సమాధానంగా నాకు అర్థమైనది వ్రాస్తున్నాను. గురువుగారి పాట కనుక తార్కికంగా ఆలోచిస్తే తడుతుందన్న ప్రయత్నమే తప్పించి నేను(…)

తుమ్  జో మిల్ గయో హో రపీ సాబ్

తుమ్ జో మిల్ గయో హో రపీ సాబ్

(24.12.1924 – 31.7.1980) మహ్మద్ రఫీ చనిపోయి ముప్పై సంవత్సరాలైంది. కానీ అతని పాట మరణించలేదు. భారతీయ సినిమా పాటల నేపధ్యం గానంలో సైగల్ తరువాతి శకంలో ఒక కొత్త ఒరవడిని తెచ్చింది రఫీనే. భారతీయ సినిమా పాట ఎల్లలు దాటి ఒక సంస్కృతి గా, పెద్ద మార్కెట్ గా విస్తరించుకోవడానికి రఫీ లాంటి కొన్ని స్వరాలే కారణం. ఇపుడు టెలివిజన్ సంగీత, నృత్య రియాలిటీ షోల రూపంలో చాలా పెద్ద మార్కెట్ గా అవతరించిందంటే కారణం(…)

ఒక ప్రేక్షకుడి ‘గుజారిష్’అను ఓ ఆటోమేటిజం!

ఒక ప్రేక్షకుడి ‘గుజారిష్’అను ఓ ఆటోమేటిజం!

నువ్వొక నిర్వాజమైన వ్యాజ్యానివి. అరణ్యరోదనల కోరస్‌కి తొలి గొంతుకవి. నీ ఇష్టాయిష్టాల గొలుసుల్తో, లేదా మరింకెవరి సంకెళ్ళతోనైనా నీ నేస్తం నిస్తేజ జీవితాన్ని కట్టేయడం నీకయిష్టం. ఫక్తు వకీలు వాసనల నల్లకోటుని కోర్టు ఆవరణ బైట వేసుకోవడం నీ వల్లకాదు. చావు బ్రతుకుల అర్థాల్ని జనరలైజ్ చేయడం. అంగుళం శబ్దమైనా లేని ఆ జంటపదాల ఎనలేని భావాన్ని బౌండు పుస్తకాల మధ్య కుదించడం నీకు కుదిరే పనికాదు. అందుకే, వెర్రిగొంతుక అరువిచ్చి భంగపడిన నువ్వు ఒక అతి(…)

పీప్లీ – లైవ్ : సమీక్ష

పీప్లీ – లైవ్ : సమీక్ష

Every so often, a film comes along that purports to take up a subject of very serious import and presents it – not with moribund preachiness but unbridled zaniness (remember the Academy winner of the yore, Life Is Beautiful?). For such a film to work, the cynicism and satire should not overshadow the underlying pathos.(…)

రావణ్  అసలు కథేంటి?

రావణ్ అసలు కథేంటి?

అనగనగా ఛత్తీస్ ఘడ్ – జార్ఖండ్ లాంటి ఒక అటవీ ప్రాంతం. ప్రభుత్వం అక్కడ మైనింగ్ ల కోసమో లేక సెజ్ లకోసం ప్రైవేటు కంపెనీలకు భూమినో కట్టబెట్టాలనుకుంది. అక్కడో ఆదివాసీ లీడరు(వీర). గిరిజనుల హక్కులను కాలరాసే విధంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వంతో పోరాడుతూ ఉంటాడు. ప్రభుత్వానికి అతనొక ‘విలన్’. ఆ లీడర్ ని మట్టుబెట్టడానికి ప్రభుత్వం స్పెషల్ ఫోర్స్ ఏర్పాటుచేసి, ఒక వీరపోలీస్ (దేవ్) ను పంపిస్తుంది. ఇద్దరి మధ్యా ఘర్షణ మొదలౌతుంది. ఈ ఘర్షణ నేపధ్యంలో(…)

తెలుగు చలనచిత్ర సాహిత్య భారతానికి భీష్ముడు – వేటూరి

తెలుగు చలనచిత్ర సాహిత్య భారతానికి భీష్ముడు – వేటూరి

వేటూరి పాట అంటే నాకెంత ఇష్టమో ప్రత్యేకించి నేను మాటల్లో చెప్పను, బహుశా చెప్పలేను. ఆయన పాట పాడందే నాకు రోజు గడవదు. కుర్రదనంతో “జగడజగడజగడానందం” అన్నా, వెర్రితనంతో “అ అంటే అమలాపురం” అన్నా, ప్రేమభావంలో “ప్రియా! ప్రియతమా రాగాలు” అన్నా, విరహవేదనతో “చిన్న తప్పు అని చిత్తగించమని” అన్నా, ఆరాధనాభావంతో “నవరససుమమాలికా” అన్నా, చిలిపిదనంతో “ఉత్పలమాలలకూపిరి పోసిన వేళ” అన్నా, భక్తిభావంతో “శంకరా! నాదశరీరాపరా!” అన్నా, వైరాగ్యంతో “నరుడి బ్రతుకు నటన, ఈశ్వరుడి తలపు ఘటన”(…)

ఎస్పీ బాలసుబ్రమణ్యం సంగీతానుభవాలు-2

ఎస్పీ బాలసుబ్రమణ్యం సంగీతానుభవాలు-2

1966 డిసెంబర్ 14 ఉదయం 9 గంటలకు అలవాటు ప్రకారం ‘రేఖా అండ్ మురళి’ కార్యాలయం లోకి వెళ్ళగానే అక్కడ శ్రీమతి సుశీల,శ్రీయుతుల పి.బి.శ్రీనివాస్,రఘురామయ్యలు కనిపించారు. కాళ్ళు వణకటం అప్పుడే ప్రారంభమయింది. లోపలకి వెళ్ళగానే నన్ను వాళ్ళకు పరిచయం చేసారు. తిరిగి వాళ్ళ ముందు ‘దోస్తీ’ లోని పాట పాడాను. ఒకరేమో అపర కోకిల, మరొకరు తన మధుర గాత్రంతో రసికుల గుండెలను దోచేసుకున్న గానదాసు శ్రీనివాస్,మరి రఘురామయ్యగారు ఈలపాట ద్వారా..శరపరంపరను పోలిన స్వర ప్రస్తారాల ద్వారా(…)

“మా బాపు బొమ్మకి పెళ్ళంట”లో ఈ పాట మీరు విన్నారా?

“మా బాపు బొమ్మకి పెళ్ళంట”లో ఈ పాట మీరు విన్నారా?

గానం: ఉష రచన: సురేంద్ర క్రిష్ణ సంగీతం: కోటి పల్లవి: మాటలే రాని వేళ పాట ఎలా పాడనూ… కంటిలో కడిలిని ఇక ఎంత సేపు ఆపనూ ఓటమే వెంట ఉంటె అడుగు ఎలా కదపను కాలమే కాటు వేస్తె ప్రాణమెలా నిలుచును మట్టిలో కలిసే దేహమే ఇది లేని పోని ఆశలు రేపెనా విధీ పూజతో శోకం దక్కిందా గుండెలో గాయం మిగిలిందా చరణం 1: చిన్ననాటి నుండి నాకు తోడు ఒక్కటే నీడలాగ వెంట(…)

ఓ అద్భుత breathless గానా – 2

(అద్భుతం సినిమాలోని “నిత్యం ఏకాంత క్షణమే” పాట గురించి రాస్తున్న వ్యాసానికి ఇది రెండో భాగం. మొదటి భాగం ఇది . రెండో భాగం అన్నాడంటే ఇంకా చాలా భాగాలు ఉన్నాయేమో అని కంగారు పడకండి. శుభవార్త ఏమిటంటే ఇదే ఆఖరి భాగం !) నేను: welcome, welcome back! మీరు: రెండు వెల్కంలు ఎందుకు? నేను: మీరు కొత్త అతిథైతే welcome, నా మొదటి భాగాన్ని చదివిన వారైతే welcome back! మీరు: అయినా పైత్యం(…)

యాతమేసి తోడినా-ఈ పాట మీరు విన్నారా?

యాతమేసి తోడినా-ఈ పాట మీరు విన్నారా?

నమస్కారం, నవతరంగం పాఠకులకి అందిస్తున్న మరో శీర్షిక, “ఈ పాట మీరు విన్నారా?” కి స్వాగతం. “ఈ పాట విన్నారా?” అనే ఆలోచన నాది కాదు, ఆర్కుట్లోని “తెలుగు పాట” అనే కమ్యూనిటీలో ఒక వ్యక్తి మొదలుపెట్టిన “దారం” అదేనండీ “త్రెడ్”. అది చూసిన నాకు, మన నవతరంగంలో ఈ శీర్షిక నిర్వహిస్తే బాగుండనిపించింది. కనుక “ఇందులో నా గొప్పేమీ లేదు” అని నాకు నేనే కొట్టుకుంటున్న ఢంకాని వినగలరు, గమనించగలరు. మంచి సాహితీ విలువుండీ కొన్ని(…)

ఓ అద్భుత breathless గానా – 1

ఓ అద్భుత breathless గానా – 1

తెలుగూ, ఇంగ్లీషూ, హిందీలలో ఈ టైటిల్ ఏంటి అనుకుంటున్నారా? మీ దృష్టిని ఆకర్షించడానికి చేసిన marketing trick అది! మీకు బడలిక తెలియకుండా ఉండడానికి ముందుగా భేతాళుడిలా ఒక చిన్న కథ: దాదాపు 20 ఏళ్ళ క్రితం సంగతి. ప్రముఖ తమిళ కవీ, సినీ గేయ రచయితా, వైరముత్తు గారు ఒక శుభ కార్యం  ముగించుకుని స్నేహితులతో కారులో ప్రయాణిస్తున్నారు. సభలో ఇవ్వబడిన జ్ఞాపికను(gift) విప్పి చూస్తున్నాడు ఒక స్నేహితుడు. అది ఒక వెండి దీపస్తంభం. మంచి(…)

మన  కథ, వాళ్ళ సినిమా – స్లమ్ డాగ్ మిలియనీర్ (చివరి భాగం)

మన కథ, వాళ్ళ సినిమా – స్లమ్ డాగ్ మిలియనీర్ (చివరి భాగం)

‘క్యు & ఎ’ నవలనుంచి రచయిత వికాస్ స్వరూప్ అనుమతితో చేసిన కొన్ని భాగాల తెలుగు అనువాదాలు కామెడీ, యాక్షన్లతో కూడిన ఓ చక్కటి కుటుంబకథా చిత్రం విషాదంగా ముగిసిన వైనం. సినిమా పరిభాషలో నీలిమాకుమారితో నేను గడిపిన రోజుల్ని గురించి చెప్పాలంటే, ఇలాగే చెప్పాలి మరి. జుహు విలె పార్లేలోని ఆమె ఫ్లాటులో నేను మూడేళ్లు పనిచేశాను. మామన్, అతని ముఠానుంచి సలీం, నేను తప్పించుకున్న రోజు రాత్రినుంచే, ఈ అధ్యాయం ప్రారంభమైంది. మేము లోకల్(…)

మన కథ, వాళ్ళ సినిమా – స్లమ్ డాగ్ మిలియనీర్ (నాలుగవ భాగం)

మన కథ, వాళ్ళ సినిమా – స్లమ్ డాగ్ మిలియనీర్ (నాలుగవ భాగం)

ఈ శీర్షికలో వచ్చిన మిగిలిన రెండు భాగాలు: మొదటి భాగం రెండో భాగం మూడో భాగం ‘క్యు & ఎ’ నవలనుంచి రచయిత వికాస్ స్వరూప్ అనుమతితో చేసిన కొన్ని భాగాల తెలుగు అనువాదాలు నా శరీరం అణువణువునా చురుకైన పోట్లు పొడుస్తున్నట్టుగా ఉంది. నా చేతులు రెండూ ఎత్తుగా ఉన్న ఒక కొయ్యదూలానికి కట్టేశారు. దాదాపు తొమ్మిదడుగుల ఎత్తులో ఉందది. గాలిలో వేలాడుతున్న నా కాళ్ళు, దూలానికి కట్టేసిన నా చేతులూ మిగిలిన శరీరంనుంచి ఎవరో(…)

మన కథ, వాళ్ళ సినిమా – స్లమ్ డాగ్ మిలియనీర్ (మూడో భాగం)

మన కథ, వాళ్ళ సినిమా – స్లమ్ డాగ్ మిలియనీర్ (మూడో భాగం)

ఈ శీర్షికలో వచ్చిన మిగిలిన రెండు భాగాలు: మొదటి భాగం రెండో భాగం ‘క్యు & ఎ’ నవలనుంచి రచయిత వికాస్ స్వరూప్ అనుమతితో చేసిన కొన్ని భాగాల తెలుగు అనువాదాలు నేను అరెస్టయ్యాను – ఒక క్విజ్ షోలో గెలిచినందుకు. రాత్రి బాగా పొద్దుపోయిన తర్వాత పోలీసులు నన్ను తీసుకువెళ్ళటానికి వచ్చారు. వీధికుక్కలు కూడా అరిచి అరిచి అలసిపోయి నిద్రలోకి జారుకున్నాయి. వాళ్ళు భళ్ళున తలుపులు తోసుకునివచ్చి, సంకెళ్ళు వేసి నన్ను దూరంగా ఆగిఉన్న ఎర్రలైటు(…)

లక్ (హిందీ) – అంత లక్కీ కాదు : సమీక్ష

లక్ (హిందీ) – అంత లక్కీ కాదు : సమీక్ష

ఈ మధ్యకాలంలో ఫస్ట్ డే ఫస్ట్ షోకి వెళ్ళడం తగ్గించాను. కానీ అప్పుడప్పుడూ ప్రమాదవశాత్తూ టికెట్టు దొరికేస్తే అదో ఆనందం. ఆ ఆనందం, లక్ సినిమా మొదలయ్యేవరకే మిగిలింది. సగం సినిమా పూర్తయ్యేసరికీ నా అంత అన్ లక్కీ ఫెలో ఉండడని తేలిపోయింది. దర్శకుడు సోహమ్ షా మొదటి సినిమా ‘కాల్’. కనీసం ఆ సినిమా చూసైనా దర్శకుడి మీద ఒక దిగజారిన అంచనా వేసుకుని ఉండాల్సింది. కానీ ఏంచేస్తాం, కమల్ హాసన్ కూతురు శృతి హసన్(…)

జానకి గారికి జన్మదిన శుభాకాంక్షలు

జానకి గారికి జన్మదిన శుభాకాంక్షలు

నేను మళ్ళీ జానకి గారి గురించి రాస్తున్నా. ఏప్రిల్ 23 ఆవిడ పుట్టినరోజు. కనుక ఇది శుభాకాంక్షల వ్యాసం అనమాట. తెలుగు,తమిళ,కన్నడ, మలయాళం సినిమాల పాటలు వినేవరెవరికైనా ఈ పేరు పరిచయమక్కర్లేనిది. అంటే, అక్కడికి జాబితా ఐపోయిందనుకునేరు – హిందీ, ఒరియా, కొంకణి, బెంగాలి, తుళు వంటి మనభాషలే కాక, సింహల, జర్మన్, బడుగ భాషల్లో కూడా ఆవిడ పాటలు పాడారంటే ఇక అర్థం చేసుకోండి ఆవిడ నేర్పును. ఇంకోరు పాడలేరని కాదు, భాషరాకుండా ఆ భాషలో(…)

కాపీయా? ప్రేరణా? – ఓ సినిమా పాటా, నీ పేరేమిటి?

కాపీయా? ప్రేరణా? – ఓ సినిమా పాటా, నీ పేరేమిటి?

తీరిగ్గా ఉన్న ఒక సెలవురోజు సాయంత్రం వాలుకుర్చీలో కూర్చుని, రేడియోలోనో, టివిలోనో లేదా మీ టేప్ రికార్డరులోనో మీకిష్టమైన పాటొకటి వింటున్నారు. అందులోని రిథంకీ, సంగీతానికీ అనుగుణంగా మీకు తెలియకుండానే మీ కాళ్ళు నేలను తాటిస్తూ ఉన్నాయి (మెలొడీ ఐతే ‘మనసు పులకరిస్తుంది’ అనుకోవచ్చు). హఠాత్తుగా, ఎక్కడో ఒకచోట “అరె! ఈ ట్యూనును ఇదివరకెక్కడో విన్నట్టుందే.” అనుకున్నారు. మీ మెదడు పొరల్లోని ఆర్కివ్స్ లోకి వెళ్ళాక, ఆ ట్యూను ఎక్కడిదో మీకు అర్థమైంది. అంతే! అంతకుముందు “ఎంత(…)

స్వర్ణకమలం – రెండో భాగం

ఇదివరలో రాసిన వ్యాసానికి కొనసాగింపని చెప్పలేను కానీ, ఇది కూడా స్వర్ణకమలం గురించి నా అభిప్రాయాలను పంచుకునే వ్యాసమే. కానీ, సంగీత-సాహిత్యాల గురించి మాత్రమే సుమా! నవతరంగం లో సినిమాలోని ఈ భాగాల గురించి వ్యాసాలు చాలా తక్కువ వస్తాయి, ఎందుకో గానీ. సరే, ఈ పిడకల వేట ఆపేస్తే, సినిమా పరంగా చూస్తే ఈ సినిమా ఎంత అద్భుతమో, సంగీతం పరంగా కూడా అంతే. 20 ఏళ్ళైనా కూడా “ఆకాశం లో ఆశల హరివిల్లు” అనగానే(…)

జానకి గారి తక్కిన గొంతుకలు

జానకి గారి తక్కిన గొంతుకలు

ఈ టపా ఉద్దేశ్యం జానకి గారి పాటల గురించి మాట్లాడడం కాదు. ఆమె ప్రతిభలో ఓ కోణాన్ని తలుచుకోవడం. జానకి గారికి మాయ మామూలుగానే తెలుసు. కానీ, ఇక్కడ చెప్పబోతున్నది ఆ మాయల్లో ఇంకో ప్రత్యేకమైన మాయ. గొంతుని మార్చి పాడగలగడం. అలా పాడిన పాటలు ఎన్నున్నాయో నాకు తెలీదు కానీ, నేను విని ఆనందించి, మాయలో పడి, మునిగి – ఇన్నాళ్ళకి కొంత తేలాక ఇప్పుడు వాటి గురించి మిగితా అందరికీ చెబుదామన్న కుతూహలం ..(…)

భావ కవిత్వపు జాబిల్లి–దేవులపల్లి-2

మొదటి భాగం ఇక్కడ చదవండి ఆరాధనా కవిత్వం : కేవలం విరహమూ, ప్రేమ మాత్రమే కాదు – భగవంతుని స్తుతినీ,ఆరాధన్నీ కవితా పుష్పాలతో అలంకరించిన తత్వం కృష్ణ శాస్త్రిది. భాగ్య రేఖ చిత్రం లో రాసిన ఈ క్రింది పాట భక్తి భావానికి పీట వేసిన ఓ సుమధుర గీతం. నీవుండేదా కొండపై నా స్వామీ. నే నుండే దీ నేలపై నీ లీల సేవింతునో, ఏ పూల పూజింతునో శ్రీ పారిజాత కుసుమాలెన్నో పూచే ఆ(…)

భావ కవిత్వపు జాబిల్లి–దేవులపల్లి (మొదటి భాగం)

భావ కవిత్వపు జాబిల్లి–దేవులపల్లి (మొదటి భాగం)

మనసున మల్లెల మాలలూగెనే కన్నుల వెన్నెల డోలలూగెనే ఎంత హాయి ఈ రేయి నిండెనో ఎన్ని నాళ్ళకీ బ్రతుకు పండెనో కొన్ని వాక్యాలు ఎన్ని సార్లు చదివినా తనివి తీరదు. చదివినకొద్దీ మరింత ఆహ్లాదంగా ఉంటాయి. పిల్లగాలులు పలకరిస్తాయి. మనసులో మల్లెలు పూయిస్తాయి. వెన్నెల్లోకి లాక్కెళతాయి. కమనీయమైన ప్రకృతిని హృదయానికతిస్తాయి. ఆ వాక్యాల్లో ఉన్న మత్తు అలాంటిది. 1950 లో తెలుగు సినిమా పాటకి భావ కవిత్వపు వెన్నెల సొబగులద్దీ, దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారి కలం(…)

నేను విన్న మన పాటలు

గమనిక: ఈ అభిప్రాయాలు నేను నాకు తెలిసినంతలో గమనించినంతలో కలిగినవి మాత్రమే. వీటిలో పొరపాట్లు కూడా ఉండవచ్చు…బహుశా కాలం గడిచే కొద్దీ (rather, వయసయ్యే కొద్దీ) ఇక్కడన్న అభిప్రాయాలు మారొచ్చు కూడా. కనుక, ఇలా నాలుగు భాగాలు ఎలా చేస్తారు మీరు? నువ్వెవరు చెయ్యడానికి? వంటి ప్రశ్నలేస్తే జవాబులకోసం ఎదురుచూడొద్దని మనవి చేసుకుంటూన్నా. ఇక నా క్లాసిఫికేషన్ కి ప్రాతిపదిక అంటారా – నేను చూసిన సినిమాలలో పాత-కొత్త అని నేను ఎలా అర్థం చేసుకున్నానో అదే(…)