పథేర్ పాంచాలి – పుస్తక పరిచయం
పథేర్ పాంచాలీ అనగానే సత్యజిత్ రే దర్శకత్వంలో వచ్చిన సినిమా గుర్తుకొస్తుంది. ఆ సినిమాకు ప్రేరణ ఇదే పేరుతో వెలువడిన ఒక బెంగాలీ నవల.దీన్ని బిభూతి భూషన్ బందోపాధ్యాయ రచించారు. మనలో చాలా మందికి ఆ సినిమా చూసే అవకాశం కలిగివుండొచ్చు కానీ ఆ నవల చదివే అదృష్టం వుండివుండకపోవచ్చు. కానీ ఈ బెంగాలీ నవలను దాదాపు నలభై ఏండ్ల క్రితమే మద్దిపట్ల సూరి గారు తెలుగులోకి అనువదించారన్న విషయం చాలా మందికి తెలిసుండకపోవచ్చు. చాలా ఏళ్ళుగా(…)


























