Category: లంకెలు

"ఒకే ఒక్క చాన్స్.." కాదు.. ఇప్పుడు - "ఒకే ఒక్క నిముషం"

“ఒకే ఒక్క చాన్స్..” కాదు.. ఇప్పుడు – “ఒకే ఒక్క నిముషం”

సినిమా తీయాలన్న వుత్సాహం మీలో వుందా?
సరైన అవకాశం కోసం ఎదురుచూస్తున్నారా? ఆ ఒక్క చాన్స్ ఎప్పుడు వస్తుందా అని వేచి వున్నారా?
నిజం చెప్పమంటారా? అవకాశం మీ ఎదురుగానే వుంది. మీరు ఇంతవరకూ దీన్ని పట్టించుకోకపోవటమే ఆశ్చర్యం. అవునండీ, నేను చెప్పేది నిజం. సినిమా అంటే రెండున్నర గంటల నిడివి, ఎంతోమంది టెక్నీషియన్లు, షెడ్యూల్స్, అన్నింటినీ మించి అంతంత  డబ్బు పెట్టగలిగిన నిర్మాత, ఆ తరువాత డిస్ట్రిబ్యూటర్లు.. ఇవన్నీ కావాలనుకుంటున్నారా? అవేమీ అవసరంలేకుండానే మీరు సినిమా తీయొచ్చు. కొన్ని [...]

GLOBAL: Heroes of HIV - a new series of IRIN short films

GLOBAL: Heroes of HIV – a new series of IRIN short films

ఎయిడ్స్ మహమ్మారి బారినపడి నిత్యమూ వేలాదిమంది ప్రాణాలువదులుతున్నారు.హెచ్ ఐ వి గురించిన అవగాహన పెంచేందుకు ప్రపంచవ్యాప్తంగా ఎందరో అహర్నిశలూ కృషి చేస్తున్నారు.వారిలో కొందరి గురించిన లఘుచిత్రాలు ఇవి.బాధ,ఆశ,నిర్లిప్తత,కార్యాచరణ,ఇలా అన్ని భావాలను సమర్ధవంతంగా,సమగ్రంగా చూయించేందుకు ప్రయత్నించిన ఈ లఘు చిత్రాలు మన నవతరంగం మిత్రులలో కొందరినైనా ఇటువంటి చిత్రనిర్మాణానికి పురికొల్పగలవన్న ఆశ నాకుంది.
“Heroes of HIV” profiles people involved in the fight against HIV/AIDS. Their stories are sometimes sad, sometimes uplifting, always [...]

Oye Lucky Lucky Oye

Oye Lucky Lucky Oye

Oye Lucky Lucky Oye త్వరలో విడుదల కానున్న ఒక బాలీవుడ్ సినిమా. ఈ సినిమా దర్శకుడు దిబాకర్ బెనర్జీ. ఈ దర్శకుడు గతంలో Khosla ka Ghosla అనే సినిమాకి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో అభయ్ డియోల్ (Manorama Six Feet Under) మరియు నీతూ చంద్ర (గోదావరి, ట్రాఫిక్ సిగ్నల్) తో పాటు పరేష్ రావల్ (ట్రిపుల్ యాక్షన్), అనుపమ్ ఖేర్, రణవీర్ షోరేలు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్స్ [...]

నో స్మోకింగ్ - స్క్రీన్ ప్లే

నో స్మోకింగ్ – స్క్రీన్ ప్లే

హాలీవుడ్ లో అయితే ఒక సినిమా విడుదలవగానే ఆ సినిమా స్క్రిప్టు కూడా (most of the times) ఏదో ఒక వెబ్ సైట్ లో ప్రత్యక్షం అవుతుంది. అయితే మన దేశంలో ఇప్పుడిప్పుడే అలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్యాశన్ ఫర్ సినిమా వెబ్ సైటు ఈ మధ్యనే కొన్ని ఉత్తమ స్క్రీన్ ప్లే లను పాఠకులు డౌన్ లోడ్ చేసుకునే సదుపాయం కలుగచేసింది.
ఈ సీరిస్ లో వచ్చిన మరో స్క్రీన్ ప్లే నో స్మోకింగ్.
స్టీఫెన్ కింగ్ [...]

మనోరమ-సిక్స్ ఫీట్ అండర్-స్క్రీన్ ప్లే

మనోరమ-సిక్స్ ఫీట్ అండర్-స్క్రీన్ ప్లే

హాలీవుడ్ సినిమాల విషయానికి వస్తే ‘ది బెస్ట్’ స్క్రీన్ ప్లే గా ‘The Chinatown’ అని చెప్తుంటారు. ఈ సినిమా చూసిన ఎవరైనా ఆ విషయంలో ఎంతో కొంతైనా ఏకీభవిస్తారు. అయితే ఈ సినిమా బేస్ గా చేసుకుని మన బాలీవుడ్ లో పోయిన సంవత్సరం వచ్చిన సినిమా ’Manorama – Six feet under’.
దర్శకుడు నవదీప్ సింగ్ తో కలిసి దేవికా భగత్ రచించిన ఈ స్క్రీన్ ప్లే ‘Chinatown’ తో పోల్చలేకపోయినా ఈ మధ్య [...]

వర్మతో ముఖాముఖి

వర్మతో ముఖాముఖి

Here is one more from PFC.
రాంగోపాల్ వర్మ తో PFC మెంబర్స్ చేసిన ఇంటర్వ్యూ. అది కూడా వీడియో లో!
It started with a review of Sarkar Raj posted on PFC that Ramu had read recently. He could not remember the name of the blogger. (i think it was Sudhir Nair’s review of Sarkar Raj)
Ramu – so much hatred! i [...]

రాజకీయాల్లో సినిమా స్టార్స్

రాజకీయాల్లో సినిమా స్టార్స్

ప్యాశన్ ఫర్ సినిమా లో ఈ రోజు సుబ్రాత్ రాజకీయాల్లో సినిమా స్టార్స్ గురించి ఆసక్తికరమైన విశ్లేషణా వ్యాసం రాసారు. మన దేశపు రాజకీయాల్లో రాణించిన MGR, NTR దగ్గర్నుంచి త్వరలో పార్టీ స్థాపించబోతున్న చిరంజీవి గురించి, అలాగే దక్షిణాది రాష్ట్రాల్లోనే సినిమా స్టార్ లు రాజకీయాల్లో ఎందుకు రాణిస్తున్నారో మిగిలినా రాష్ట్రాల్లో అలా జరగకపోవడానికి కారణాలను కూడా ఈ వ్యాసం లో రచయిత విశ్లేషించారు.
First, let me start with debunking the most common [...]

సుబ్రమణ్యపురం దర్శకుడితో ఇంటర్వ్యూ

సుబ్రమణ్యపురం దర్శకుడితో ఇంటర్వ్యూ

మొన్నీ మధ్యనే విడుదలయిన తమిళ చిత్రం సుబ్రమణ్యపురం 2008 లో తమిళనాడులో విడుదలయిన చిత్రాల్లో నంబర్ వన్ గా నిలిచింది. నెలరోజులయినా ఇప్పటికీ హౌస్ ఫుల్ కలక్షన్స్ తో సంచలనం సృష్టిస్తున్న ఈ సినిమా దర్శకుడు శశికుమార్ తో రిడిఫ్ ఈ రోజు ఇంటర్వ్యూ ప్రచురించింది.
When did you realise that there was a change in the taste of the Tamil audience?
No change has taken place in the taste [...]

సినిమా తీయడం ఎలా?

సినిమా తీయడం ఎలా?

స్క్రీన్‌ప్లే అంటే ఏమిటి? అందులో రకాలు ఏమిటి? స్క్రీన్‌ప్లే ఎలా వ్రాసుకోవాలి? లో బడ్జెట్ సినిమాకు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి? సినిమా బడ్జెట్టు ఎలా అంచనా వెయ్యాలి? sets మీదకు వెళ్ళక మునుపు ముగించాల్సిన పనులేమిటి? రెడ్ వన్ కెమెరా అంటే ఏమిటి? ఎలాంటప్పుడు ఎటువంటి కేమెరా వాడాలి? Cinematography, Lighting, Sound Recording లాంటి ఎన్నో Technical విషయాల మీద అవగాహన కల్పించే ఉచిత పుస్తకం “Movie Making Manual” తారసపడింది. ఔత్సాహిక సినీ జీవులకు [...]

సినిమా కూడా ఒక పాఠ్యాంశం కావాలి:అదూర్ గోపాలకృష్ణన్

సినిమా కూడా ఒక పాఠ్యాంశం కావాలి:అదూర్ గోపాలకృష్ణన్

సినిమా కూడా పాఠశాలల్లో ఒక పాఠ్యాంశం కావాలి అని భావించే వారిలో ముఖ్యుడు అదూర్ గోపాలకృష్ణన్. తీసింది పది సినిమాలే అయినా ఒక్కొక్కటీ మరో పది తరాల వరకూ గుర్తుండి పోయే సినిమా.
ఈ మధ్యనే ఈయన రూపొందించిన ’నాలు పెన్నుంగల్’ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో చలనచిత్రోత్సవాల్లోనో ప్రదర్శింపబడింది. ఫ్రాన్స్ లో జరిగిన ’ఫెస్టివల్ ఆఫ్ 3 కాంటినెంట్స్’ లో అతని సినిమా ప్రదర్శన సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో సినిమా కూడా పాఠశాలల్లో చదవదగినదే అని అభిప్రాయపడ్డారు.
Q: [...]

రాంగోపాల్ వర్మ త్రిచిత్రాలు (Trilogy) - ఒక సామాజిక విశ్లేషణ

రాంగోపాల్ వర్మ త్రిచిత్రాలు (Trilogy) – ఒక సామాజిక విశ్లేషణ

రాంగోపాల్ వర్మ మంచి దర్శకుడా, చెత్త దర్శకుడా అనే చర్చలు తను తీసిన ప్రతి సినిమా రిలీజైన తరువాత మన మధ్యన జరిగేవే. సినీవిశ్లేషకుల నుంచీ, సాధారణ ప్రేక్షకుడి వరకూ తన సినిమాలోని ప్రతి దృశ్యం, ప్రతి కెమెరా కోణం, ప్రతి పాత్ర కదలికా చాలా ఇష్టంగా చీల్చిచండాడుతాం. ఈ love -hate సంబంధానికి మూలకారణం, ఈ దర్శకుడు చాలా ప్రతిభావంతుడూ, సమకాలీన దర్శకుల నడుమ తనదైన ప్రత్యేకత కలిగినవాడూ అవడమే అని నా నమ్మకం. ఏది [...]

అమ్మో అభిమాన సంఘాలు

అమ్మో అభిమాన సంఘాలు

తెలుగు సినిమా హీరోల అభిమాన సంఘాల గురించి తెలుగు వన్ లో వ్యాసం
సినిమా విజయంపై బెట్టింగులు,ఛాలెంజులు,సవాళ్ళు….తెరపై హీరోనో, హీరోయినో కనిపించగానే హారతులు,టెంకాయలు కొట్టడాలు, పోస్టర్ ల పైన హీరో బొమ్మలకు రక్త తిలకాలు….అవసరమైతే ఆత్మాహుతి యత్నాలకు కూడా వెనుదీయని ఉన్మాదం….
పూర్తి వ్యాసం ఇక్కడ చదవండి
 
 

54 వ జాతీయ చలనచిత్ర అవార్డులు

54 వ జాతీయ చలనచిత్ర అవార్డులు

2006 సంవత్సరంలో విడుదలయిన భారతీయ సినిమాలకు ఇచ్చే అవార్డుల జాబితా ఈ రోజు విడుదలయింది. ప్రముఖ బెంగాలీ దర్శకుడు బుద్ధ దేబ్ దాస్ గుప్తా అధ్యక్షతన జ్యూరీ చే ఎంపికచేయబడిన విజేతల వివరాలు ఇలా ఉన్నాయి.
ఈ సందర్భంగా నవతరంగం తరుపున విజేతలకు హార్ధిక శుభాకాంక్షలు.
గమనిక:అవార్డుల పూర్తి వివరాల కొరకు ఇక్కడ చూడండి
ఉత్తమ చిత్రం :
పులిజన్మం(మలయాళం)
నిర్మాత:విజయ్
దర్శకత్వం:ప్రియనందన్
ఉత్తమ మొదటి సినిమా దర్శకునికిచ్చే ఇందిరా గాంధీ అవార్డు:
ఏకాంతం (మలయాళం)
దర్శకత్వం:మధు కైతాపురం
కాబూల్ ఎక్స్ ప్రెస్ (హిందీ)
దర్శకత్వం:కబీర్ ఖాన్
అత్యంత ప్రజాదరణ పొందిన వినోదాత్మక చిత్రం:
లగే [...]

సర్కార్ రాజ్ సమీక్షలను సమీక్షించిన వర్మ

సర్కార్ రాజ్ సమీక్షలను సమీక్షించిన వర్మ

వివిధ వార్తా పత్రికలు, ఇంటర్నెట్ సైట్లలో వచ్చిన సర్కార్ రాజ్ సమీక్షకులు లేవనెత్తిన ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానమిచ్చి ఆశ్చర్య పరిచాడు వర్మ.
If the point of a review is to critically analyze someone else’s work and to possibly inform/educate or psyche the viewer why to or why not to watch a particular film, I think it’s only fair that the filmmaker too [...]

మహెక్-మరో సమీక్ష

మహెక్-మరో సమీక్ష

గత నెల లో ’ఈ నెల సినిమా శీర్షిక’ లో పరిచయం చేసిన మహెక్ సినిమా ను ఈ మధ్యనే ఒక అమెరికన్ యూనివర్శిటీ సిలబస్ లో చేర్చడం జరిగింది. గతంలో ఈ సినిమా గురించి ఎన్నో సమీక్షలు/రిపోర్ట్ లు వచ్చినప్పటికీ హిందూ బిజినెస్ లైన్ లో వచ్చిన ఈ సమీక్ష లో ఈ సినిమా గురించి ఎన్నో వివరాలు అందచేసింది.
Cinema should be taken seriously, otherwise we may end up with future [...]

Interesting!

Interesting!

మొన్న విడుదలయిన బుజ్జిగాడు సినిమా గురించి గ్రేట్ ఆంధ్ర సైట్లో ఒక సమీక్ష రాసారు. సినిమా బాగోలేదన్నారు సమీక్షకులు. ఇదంతా సర్వ సాధారణమే. కానీ ఈ సమీక్ష చదివి ఒక తెలుగు సినిమా దర్శకుడు మన తెలుగు సినిమా దర్శకులంతా ఫూల్స్ ఏమీ కాదు ఇలాంటి ఫార్ములా చెత్తను తెలిసే తీస్తారని అందుకు కారణాలను చెప్తూ ఒక లేఖ రాశారు ఇలా….
(SiraSri’s Note: It is a happy thing to note that film reviews [...]

తెలుగులో అంతర్జాలంలో సత్యజిత్ రాయ్

తెలుగులో అంతర్జాలంలో సత్యజిత్ రాయ్

మిత్రులారా,మన వెంకట్ మనందరికీ రానున్న మే నెలలో సత్యజిత్ రాయ్ గురించి రాయమన్నారు.ఆ మహా దర్శకుడి గురించి తెలుగులో అంతర్జాలంలో వెలువడ్డ కొన్ని లింకులు
ఉపయోగపడొచ్చని ఇస్తున్నా.చూడండి మీరు రాసినవీ ఉన్నయేమో!
అభిమాన కథ-ప్రజాకళ
ఫోటోలు-పిరమిడ్ సాయిమీరా బ్లాగ్
నివాళి-తెలుగు జర్నల్
చిడియాఖానా-24fps
రే విజ్ఞాన సర్వస్వం-దట్స్ తెలుగు 

మంచి సినిమాని ప్రోత్సాహించండి

మంచి సినిమాని ప్రోత్సాహించండి

సినీ గోయర్ సైటులో ఇటీవల విడుదలైన మీ శ్రేయోభిలాషి సినిమా గురించి ఒక వ్యాసం ప్రచురించబడింది. మంచి సినిమాలకు ఆదరణ కరువయిందని సత్యసాయి గారు ఆందోళన చెందుతున్నారు,’ఇంత అన్యాయమా? ఇలా చేస్తే మంచి సినిమా చనిపోతుంది’ అనే వ్యాసంలో.

మీ శ్రేయోభిలాషి సినిమా కమర్షియల్ సినిమా కాదు అని సమాధానం చెబుతున్న ఆయా ఛానెల్ నిర్వాహకులు కమర్షియల్ సినిమాకూ, అవార్డు చిత్రాలకూ…ఇలా విడివిడిగా ప్రత్యేక నిర్వచనాలు ఇవ్వగలరా?

పూర్తి వ్యాసం ఇక్కడ చదవండి.

అంతర్జాలంలో ఎల్వీ ప్రసాద్

అంతర్జాలంలో ఎల్వీ ప్రసాద్

నవతరంగం లో ఈ నెల ప్రఖ్యాత దర్శకుడు, నటుడు, నిర్మాత అయిన శ్రీ ఎల్వీ ప్రసాద్ పై ఫోకస్ శీర్షిక లో  వీలైనంత సమాచారం అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ ప్రయత్నంలో భాగంగా ఇప్పటికే ఆయన గురించి ఒక పరిచయ వ్యాసం ప్రచురింపబడింది. అలాగే ఆయన దర్శకత్వంలో వచ్చిన మిస్సమ్మ సినిమా గురించి ఒక వ్యాసం కూడా ఈ శీర్షికలో పొందుపరచబడింది.ఆ ప్రయత్నంలో భాగంగానే ముందు ముందు మరిన్ని వ్యాసాలు నవతరంగంలో ప్రచురించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
నవతరంగంలో మాత్రమే కాకుండా ఎన్నో [...]

తళుకు బెళుకులు కోరుతున్న మళయాల సినిమా

తళుకు బెళుకులు కోరుతున్న మళయాల సినిమా

మన దేశం లో దాదాపు అన్ని రాష్ట్రాల్లో కళ లోపించిన సినిమాలు వస్తున్నా కేరళ లో మాత్రం కొద్దో గొప్పో మంచి సినిమాలు వస్తూ వుండేవి. ఈ మధ్య కాలంలో అక్కడి ప్రజలు కూడా బాగా మారిపోయారు. ఒకప్పుడు రియలిస్టిక్ సినిమాని ఎంతగానో ఆ దరించిన అక్కడి వాళ్ళు ఈ మధ్య తెలుగు తమిళం డబ్బింగ్ సినిమాలను ఆదరించడమే కాకుండా మలయాళం సినిమాల్లోనూ కమర్షియల్ హంగులు కోరుకుంటున్నారట.
ఇదే విషయం గురించి వర్ణచిత్రం [...]

Page 1 of 212