|
జాతీయ చలనచిత్ర పురస్కారాలు- దక్షిణ భారత సినిమాలు
మన దేశంలో హిందీ తర్వాత అత్యధిక సంఖ్యలో చలనచిత్రాలు నిర్మించే భాషల్లో తెలుగు, తమిళం, మళయాళం మరియు కన్నడ ఉన్నాయి. ఈ నాలుగు రాష్ట్రాల సంఖ్య కలిపితే ప్రపంచం లోనే అత్యధికంగా సినిమాలు నిర్మించే ప్రాంతంగా దక్షిణ భారతదేశాన్ని పేర్కొనవచ్చు. 1954 లో మొట్టమొదటి చలనచిత్ర పురస్కారాలు అందచేసినప్పటినుంచీ 1966 వరకూ దక్షిణ భారతదేశానికి చెందిన కథాచిత్రాలేవీ స్వర్ణ కమలం గెలుచుకోలేదు. డాక్యుమెంటరీ మరియు ఇతర విభాగాల్లో స్వర్ణ కమలం అవార్డులు గెలుచుకున్నప్పటికీ మొదటిసారిగా దక్షిణాదికి చెందిన [...] |
|
జాతీయ చలనచిత్ర పురస్కారాలు – బెంగాలీ సినిమాలు
జాతీయ చలనచిత్ర పురస్కారాలందుకున్న సినిమాలను సాధారణంగా అవార్డు సినిమాలని అంటుంటారు. అలాంటి అవార్డు సినిమాలనగానే మనకి గుర్తుకొచ్చేవి బెంగాలీ లేదా మళయాళీ సినిమాలే. గత కొన్ని రోజులుగా మనం జాతీయ చలనచిత్ర పురస్కారాల గురించి తెలుసుకుంటున్నాం. అయితే గత 58 ఏళ్ళగా కొనసాగుతూ వస్తున్న ఈ పురస్కారాల్లో 22 బెంగాలీ సినిమాలు ఉత్తమ చిత్రంగా ఎంపిక కాబడ్డాయంటే బెంగాలీ సినిమాల గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. హీరాలాల్ సేన్ దర్శకత్వంలో వచ్చిన మొట్టమొదటి భారతీయ [...] |
|
జాతీయ చలనచిత్ర పురస్కారాలు- పథేర్ పాంచాలి
మొదటి రెండు సంవత్సరాల పాటు అవార్డులు వచ్చిన సినిమాల సంగతి ఒక ఎత్తైతే ఆ తర్వాత 1956 లో భారత ప్రభుత్వం ప్రకటించిన మూడవ జాతీయ అవార్డులకు ఒక ప్రత్యేకత ఉంది. ఈ సంవత్సరంలోనే ప్రఖ్యాత బెంగాలీ దర్శకుడు సత్యజిత్ రే రూపొందించిన తొలి చిత్రం “పథేర్ పంచాలి” జాతీయ స్థాయిలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో అంతర్జాతీయ బహుమతులు గెలుచుకుంది. గతంలో ఇచ్చిన అవార్డులన్నీ కూడా కథా ప్రధానమైన, భక్తి ప్రధానమైన లేదా ప్రబోధాత్మక సినిమాలకే [...] |
|
జాతీయ చలనచిత్ర పురస్కారాలు- తొలి రోజులు
ఇక మనం 1954 లో మొట్టమొదటి సారిగా జాతీయ చలనచిత్ర పురస్కారాలు అందుకున్న చిత్రాల వివరాలు చూద్దాం. శ్రీ మంగల్ దాస్ పక్వాసా అధ్యక్షుడిగా సెంట్రల్ కమిటీ ఆధ్వర్యంలో మొట్టమొదటి జాతీయ చలనచిత్ర అవార్డులు ప్రకటించారు. ఇప్పుడు ఉన్నన్ని అవార్డులు ఆ రోజుల్లో లేవు. జాతీయ ఉత్తమ చిత్రానికి గాను స్వర్ణ పతకం అందచేసేవారు. పీకే ఆత్రే దర్శకత్వంలో వచ్చిన మరాఠీ చిత్రం “శ్యాంచీ ఆయ్” ఈ అవార్డు గెలుచుకుంది. శ్యాం అనే అల్లరి కుర్రవాడిని అతని [...] |
|
జాతీయ చలనచిత్ర పురస్కారాలు-పరిణామ క్రమం
భారతదేశంలో చలనచిత్ర పరిశ్రమ అబివృద్ధి చెందుతూండగా ఎన్నో మార్పులు సంభవించాయి. మొదట్లో అత్యధిక శాతం సినిమాలు హిందీ నిర్మించబడేవి. కానీ ఈ రోజు తమిళం మరియు తెలుగు సినీ పరిశ్రమలు హిందీ సినిమా పరిశ్రమకు ధీటుగా నిలిచాయి. ఈ మార్పుల కారణంగానే జాతీయ చలన చిత్ర పురస్కారాలు అందచేయడంలో కూడా మార్పు సంభవించిందనే చెప్పాలి. ముఖ్యంగా 1970 మరియు 1980 లలో భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఏర్పడిన మార్పులు ఇందుకు కారణం అని చెప్పుకోవచ్చు. ఆ రోజుల్లో [...] |
|
జాతీయ చలనచిత్ర పురస్కారాలు – చరిత్ర
1953 లో భారతదేశంలో నిర్మింపబడిన వివిధ భాషా చిత్రాలనుంచి ఎంపిక చేయబడ్డ అత్యుత్తమ చిత్రాలకు పురస్కారాలు అందచేయాలని 1954 లో ప్రభుత్వం మొట్టమొదటి సారిగా నిర్ణయించింది. ఆ విధంగా భారతదేశంలో ఉత్తమ చలనచిత్రాలకు పురస్కారాలు అందచేయడమనే ప్రక్రియ మొదలయిందని చెప్పుకోవచ్చు. ఈ పురస్కారాలను అప్పట్లో “స్టేట్ అవార్డ్స్ ఫర్ ఫిల్మ్స్” గా పిలిచే వారు. నిజానికి 1949 ఆగష్టు నెలలో అప్పటి మద్రాస్ ప్రభుత్వానికి చెందిన సెన్సార్ బోర్డ్ ప్రెసిడెంట్ రాసిన ఒక లేఖలో ఆ యేడు [...] |
|
జాతీయ చలనచిత్ర పురస్కారాలు-ప్రపంచ చలనచిత్ర పురస్కారాల చరిత్ర
వచ్చే నెల 9వ తేదీ 58 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రధానం చేయబడే రోజు. ఈ సందర్భంగా జాతీయ చలనచిత్ర పురస్కారాల గురించి మనం తెలుసుకుందాం. యాభై ఎనిమిది ఏళ్ళ పాటు నిరంతరంగా కొనసాగుతూ వస్తున్న ఈ చలనచిత్ర పురస్కారాల చరిత్ర తెలుసుకోవాలంటే, ముందు చలనచిత్ర కళ యొక్క ఆవిర్భావం నుంచి మొదలుపెట్టాలి. 1895 లో లూమియర్ సోదరులు తొలిసారిగా ఒక చలనచిత్రాన్ని ప్రదర్శించి ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించారు. లండన్ లో ఈ ప్రదర్శన జరిగిన [...] |
|
కాటేసిన ‘కందిరీగ’
‘దడ’దెబ్బకు ఝడిసి తెలుగు సినిమాలకు మస్కా కొట్టాలనుకున్న నాకు బాగుంది బాగుందని చాలా మంది రొదపెట్టేసరికీ, ఓహో తియ్యగా కుట్టిందేమో అన్న అపోహతో కందిరీగకు వెళితే, అది తీరా కసితీరా కాటేసిన అనుభవం ఎదురయ్యింది. ఆకట్టుకునే చివరి ఇరవై నిమిషాలు తప్ప మిగతా అంతా ఎందుకొచ్చాన్రా భగవంతుడా అనే నా బాధలో తెలుగు ప్రేక్షకుడి అల్పసంతోషం 70 mm స్క్రీన్ మీద కనిపించింది. పరమ బేవార్స్, శాడిస్ట్ ఉంటున్న ఊరికే శనిగాడైన విలన్ లాంటి హీరో‘రామ్’. అతగాడి [...] |
|
వేలాది ‘ పూరో’ ల వేదన ఒక ‘ పింజర్’!
ఆధునిక భారత దేశ చరిత్ర లో ‘ దేశ విభజన’ అనేది ఎప్పుడు తలుచుకున్నా హృదయాన్ని బద్దలు చేసే సమయం, సందర్భం, సన్నివేశం.అప్పటి రక్తపాతం, హింస తలుచుకుంటే ఇప్పటికీ వణుకు పుట్టించే భయానక దుస్వప్నం. లక్షలాది మంది చనిపోయారు. లక్షలాది మంది స్త్రీలపై అత్యాచారాలు జరిగాయి. మనసుని దుఃఖంతో మెలిపెట్టే ఆ జ్నాపకాలు ఇండియా, పాకిస్తాన్ కి చెందిన ఏ ఒక్కరూ ఎప్పటికీ మరిచిపోలేని కఠిన వాస్తవం. మానవత్వం సిగ్గుతో తలదించుకున్న క్షణాలు అవి. ఒకరినొకరు చంపుకున్నారు. [...] |
|
‘అర’క్షణ్ – సగం సమస్య మిగతా సగం మామూలే
మూడు రాష్ట్రాల్లో బాన్! ౩-౪ నెలల క్రితం నుండీ యూట్యూబ్ లో ట్రైలర్లు.. మంచి నటులు అన్నింటికన్నా మించి ఒక నాలుగు రోజుల వారాంతం.. చూద్దాం అని చాలా కుతూహలం గా అనిపించింది. అంతలా బాన్ చేయాల్సినంత ఏముందో చూద్దాం అని.. శుక్రవారం ఏడు గంటల షో కి సీట్లల్లో సెటిల్ అయ్యాం! హాల్ పూర్తిగా నిండింది. ‘వైష్ణవ జనతో..’ తో రీ మిక్స్ అయిన ట్యూన్ వస్తూ రిజర్వేషన్ స్టాంప్ తో పేర్లు .. మొదటి [...] |
|
నీలాల కన్నుల్లో సంద్రమే, నింగి నీలమంతా సంద్రమే!
శుభసంకల్పం చిత్రంలో గురువుగారు శ్రీ సీతారామశాస్త్రి గారు వ్రాసిన పాటలు రెండు: అవి హరి పాదాన…, హైలెస్సో… అన్నవి. రెండు పాటలూ కూడా నీలాల కన్నుల్లో సంద్రమే, నింగి నీలమంతా సంద్రమే! అన్న మకుటంతో సాగుతాయి. ఆ మకుటం నిజంగా వేదాంతపరంగా మకుటాయమానమైనదని కీర్తిశేషులు వేటూరి గారు కూడా శాస్త్రి గారిని మెచ్చుకున్నారట. “అందులో వేదాంతాన్ని వివరించ”మని గతంలో యిద్దఱు ముగ్గురు స్నేహితులు అడిగారు. ఆ ప్రశ్నకు సమాధానంగా నాకు అర్థమైనది వ్రాస్తున్నాను. గురువుగారి పాట కనుక తార్కికంగా ఆలోచిస్తే తడుతుందన్న ప్రయత్నమే తప్పించి నేను [...] |
|
తుమ్ జో మిల్ గయో హో రపీ సాబ్
(24.12.1924 – 31.7.1980) మహ్మద్ రఫీ చనిపోయి ముప్పై సంవత్సరాలైంది. కానీ అతని పాట మరణించలేదు. భారతీయ సినిమా పాటల నేపధ్యం గానంలో సైగల్ తరువాతి శకంలో ఒక కొత్త ఒరవడిని తెచ్చింది రఫీనే. భారతీయ సినిమా పాట ఎల్లలు దాటి ఒక సంస్కృతి గా, పెద్ద మార్కెట్ గా విస్తరించుకోవడానికి రఫీ లాంటి కొన్ని స్వరాలే కారణం. ఇపుడు టెలివిజన్ సంగీత, నృత్య రియాలిటీ షోల రూపంలో చాలా పెద్ద మార్కెట్ గా అవతరించిందంటే కారణం [...] |
Contacts and information
నవతరంగం - We Love Cinema Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema. |
Social networks |
Most popular categories |