“రాక్ స్టార్” మ్యూజిక్ ఆల్బం రూపకర్త నవీన్ దలవాయ్ తో ముఖాముఖి
సాఫ్ట్ వేర్ ఇంజినేర్ నవీన్ దలవై తన తొలి ప్రయత్నం ”రాక్ స్టార్” ఆడియో ఆల్బమ్‍తో ఇప్పటికే బాగా ప్రాచూర్యుం పొందుతున్నారు. ఇటీవలే లహరి ఆడియో కంపెనీ ”రాక్ స్టార్” డిస్ట్రిబ్యూషన్ రైట్స్ తీసుకుని త్వరలోనే ఈ ఆల్బమ్‍ని మన ముందుకు తీసుకురానున్నది. కమ్మని గీతాలు, ఫ్రెష్ వాయిస్, ఉన్నతమైన ప్రొడక్షన్ ప్రమాణాలు ”రాక్ స్టార్” ఆల్బమ్ విజయానికి వెన్నుముకలు. సంగీత సరస్వతి ఇళయరాజా ”రాక్ స్టార్” పాటలు విని నవీన్‍కు [...]