Menu

Indie Corner Archive

శీష్ మహల్లో HOLA VENKY

మా సినిమాకి “Hola venky“ కి ఏం సంబంధం లేదు కానీ శీష్ మహల్ చేస్తున్నపుడు ఆ సినిమా director sandeep mohanని కలవటం  ఒక  exciting  & inspiring  experience. ఇండియన్ ఇండిపెండెంట్ సినిమా గురించి పుస్తకం రాస్తే ఇతనికి ఖచ్చితంగా ఒక page కేటాయించాల్సిందే. FB లో పరిచయం సందీప్ తో.హోలా వెంకీ తన second ఫిలిం , first  film  “Love Wrinkle Free “ , goa ని ఈ సినిమా

శీష్ మహల్లో PINK

POLITICAL INDIE కెసిఆర్ కి TRIBUTE మా SEESH MAHAL టైటిల్ లో pink . ఎన్టీఆర్ తరువాత అంత exciting తెలుగు politician కెసిఆర్ . జనాల్ని ఉత్తేజ పరిచినా ఉద్రేక పరిచినా  వీళ్ళిద్దరి తరువాతే ఎవరైనా . రూలింగ్ పార్టీ లో ఏదో ఒక పదవితో happyగా  గడిపెయకుండా సొంత ఎజెండాతో బయటకి వచ్చి పార్టీ పెట్టి రాష్ట్రం సాధించిన కెసిఆర్ greatest పొలిటికల్ indie .తెలంగాణా కోసం కాదు పదవి  దక్కలేదనే అసంతృప్తితోనే

శీష్ మహల్లో CHILDREN OF HEAVEN

ఫైసల్ పాషా  శాలిబండ సుధా థియేటర్ లో కాంటీన్ నడుపుతుంటాడు , అదే థియేటర్ లో children’s film festival screenings జరుగుతుంటాయి .  ఓల్డ్ సిటీ లో ఉన్న పాత థియేటర్ కాబట్టి ఇక్కడ సినిమా లు చూడటానికి వచ్చే పిల్లలందరూ mostly గవర్నమెంట్ స్కూల్స్ నుంచే, వీళ్ళని  ప్రభుత్వమే బస్సుల్లో తీసుకొస్తుంది. చాలా గోల గోల గా ఉంటుంది , పిల్లలకి పండగే . అసలు ఇంత ఖర్చు పెట్టి film festival ఎందుకు

శీష్ మహల్లో Gulzaar, Ranbir, Thammareddy & Nallari

ఈ రోజు పొద్దున్నే భరత్ వ్యాస్ నుంచి message , మీ సినిమా  మొదలై రెండు సంవత్సరాలు  అయిన  సందర్భంగా మాకేం లేదా ? అని… చాయ్ biscuit అని రిప్లై ఇచ్చాను . సమైక్య రాష్ట్రం లో జరిగిన చివరి Children’s  film  festival  లో తీసిన సినిమాగా మా   “శీష్ మహల్”  చరిత్ర లో నిలిచిపోతుంది. ( ఇలా ఏదో ఒకటి అనుకోకపోతే motivation ఉండదు , నిర్మొహమాటంగా మన సినిమా గొప్పలు

శీష్ మహల్లో ENTER THE BABA

Flash Back రెండువేల పదమూడు, నవంబర్ పదమూడు , ఇదే రోజు నేను మా శీష్ మహల్ young rebel team చాలా బిజీ గ ఉన్నాం . అందరం చిత్రలేఖ స్టూడియో లో gather అయ్యాం , ఈ స్టూడియో అజిత్ నాగ్ అనే friendది. అంత మంది కలవటానికి మాకు ప్లేస్ లేదు , ఇండిపెండెంట్ సినిమా కి ఉన్న గొప్ప quality “అన్ని మనవే అందరూ మనోళ్ళే “ అనే నమ్మకాన్ని కలిగిస్తుంది