Menu

Indie Corner Archive

దర్శకులు – గడ్డాలు

Growing a beard is like an indie film;it requires patience,care,delusion,stubborn determination, ego,revulsion for society,confidence in the process and an appreciation for the slowing things in life   – Men with Beards ( 2013 ) దర్శకులు గడ్డాల గురించి రాద్దామని online రీసెర్చ్ చేస్తున్నపుడు దొరికిన quote ఇది. ఈ ఒక్క quote చాలు నేను  ఇంకో అడుగు గడ్డం పెంచుకోవటానికి. ఆ ఉత్సాహం తోనే

మన పిల్లల సినిమాలు

పెద్దల సినిమాలే పిల్లలు ఎందుకు చూడాలి?పిల్లల బుక్స్ టాయ్స్ ఉన్నపుడు పిల్లల సినిమా మీద మనకెందుకు చిన్న చూపు?ఎందుకంటే మనం పిల్లలుగా ఉన్నపుడు పిల్లల సినిమా లేదు కాబట్టి,ఇలా తర తరాలుగా సాగిపోతోంది కాబట్టి .ఈ మధ్య ఒక జయమాలిని పాట చూస్తుంటే,నేను 3ఏళ్ళ వయసు నుంచి చూసిన most of the films లో అలాంటి ఐటెం నంబర్స్ ఉండేవి.కుటుంబ సమేతం గా  సినిమాలు చూసేవాళ్ళం,అటువంటి పాటలనే కాదు,entertainment  పేరుతో చూపించే  లేకి విషయాలన్నీ పిల్లల

META పిచ్చి

నేను బాగా excite అయ్యి inspire అయ్యి ,ఆ inspiration  తన్నులు తినే దాక తీసుకెళ్ళిన తాగుబోతు సీన్ ఒకటుంది.9-10 సంవత్సరాల క్రితం చూసాను పేరు గుర్తు లేదు,ఒక ఫ్రెంచ్ indie  film,సాయి అని నాకో ఫ్రెండ్ ఉన్నాడు,అతను ప్రపంచంలో ఎవరూ చూడని obscure ఫిల్మ్స్ చూస్తుంటాడు.అతను vcd ఇస్తే చూసాను. సీన్ ఏంటంటే ఒక filmmaker తన రైటర్ తో కూర్చుని మందు కొడుతుంటాడు,తను next తీయబోయే సినిమాలో కథ చెపుతుంటాడు, Protagonist  family business

సినిమా AFFAIR

రాధిక ఒక 30+ స్త్రీ,పెళ్లి అయి పదేళ్ళు,అక్రమ సంబంధం వల్ల pregnant అవుతుంది. ఈ విషయం తన భర్తకి చెప్పాలా వద్దా,చెపితే ఎలా react అవుతాడు అని ఫ్రెండ్ తో discuss చేయడం.ఇంతే LET’S TALK సినిమా కథ.వీలైతే ఈ సినిమా చూడండి.సినిమా తీయడానికి “పెద్ద కథలు” అవసరం లేదు,ఒక్క లైన్ చాలు అని నన్ను influence చేసిన సినిమాల్లో ఇదొకటి. Boman irani, MaiaKatrak, Anahitha Oberoi సినిమాలో ఈ ముగ్గురే actors. అద్భుతమైన performances,

రంగనాయకమ్మ సినిమా తీసి ఉంటె …..

b.జయ, నందిని రెడ్డి, Sasi kiran నారాయణ  నాకు  ఊహ తెలిసాక  విన్న తెలుగు మహిళా directors.విజయ నిర్మలగారు అప్పటికే established.ఇంకెవరినైన నేను మర్చిపోయుంటే క్షమించండి (రెండేళ్లుగా ఒక సినిమా చేసే క్రమం లో మతి మరుపు పెరిగిపోయింది).అంత పెద్ద సినిమా units తో people తో  వర్క్ చేయడం కష్టమే,అసాధ్యం మాత్రం కాదు.ఆ “కష్టం” అనే భూతాన్ని చూపించి లేడీస్ ని భయపెట్టి ఉంటారు.ఇదంతా కుట్రే, పొరపాటున లేడీ directors మనకన్నా బాగా సినిమాలు తీసేస్తే