Menu

Indie Corner Archive

తప్పక కొని చదవండి

  “మోహన్ మామ”,ఇలా పరిచయం కార్టూనిస్ట్ మోహన్ గారు.నాకొక బెజవాడ యంగ్  కమ్యూనిస్ట్ ఫ్రెండ్స్ batch తెలుసు,వాళ్ళందరికీ “మామే”.వీళ్ళలో ఒకళ్ళకి ఆయన మేనమామ. వీళ్ళని కలిసేవరకు నాకు ఆయన గురించి తెలియదు,చిన్నపుడు ఉదయం,పెద్దయ్యాక సాక్షి ఈ రెండు పేపర్లు మా ఇంటికి వచ్చేవి కాదు,ఎందుకంటే అవి మా కుల పేపర్లు కాదు.ఆర్కే లక్ష్మణ్,బాపు,శ్రీధర్,రాగతి పండరి,మల్లిక్ ఇంతకన్నా గుర్తున్నపేర్లు లేవు.ఆయన గురించి,ఇంట్లో పార్టీల గురించి ఫ్రెండ్స్ నుంచి రెగ్యులర్ గా వినేవాణ్ణీ. ఆయన్ని,ప్రకాష్ గారిని మొదటిసారి కలిసింది ఇంకో

బెజవాడ BLAK-3

ఫోన్ తీసి చూసాడు,ఇంకా స్టార్ట్ అవలేదు.మంచం మీదకి విసిరేసాడు అది బౌన్సు అయ్యి అటు పక్క నేల  మీద పడింది.ఒక్క జంప్ లో మంచం మీదనుంచి ఫోన్ దగ్గరకి రీచ్ అయ్యాడు,తీసుకుని చూసాడు,ఏమి కాలేదు.బాల్కనీలో మర్రి చెట్టు ఊగుతుంటే ఆకుల మీద చినుకులు కింద పడుతున్నాయి.వాన ఆగింది,మబ్బులు అలాగే నల్లగా ఉన్నాయి.బాల్కనీ చుట్టూ తులసి,కనకాంబరం,చేమంతి, మిర్చి,టొమాటో, చేమ,కరేపాకు…ఇంకా మొలుస్తున్న చిన్న చిన్న మొక్కలు,అవేంటో తెలియదు.ఇవి కాక పూల మొక్కలు. వీటన్నిటి మధ్యలో ఒక గంజాయి మొక్క. వర్షానికి

బెజావాడ BLAK -2

నేను తప్ప అందరూ ఏమైపోయారు?ఇది నిజమైతే,ఎన్ని రోజులు?మళ్లీ అందరూ వచ్చేస్తారా ?వెనక్కి రావడానికి ఎక్కడికైనా వెళ్తే కదా,ఏదో జరిగింది,aliens వచ్చి ఎత్తుకుపోయారా ?నన్ను ఎందుకు వదిలేసారు?అదేదో willsmith సినిమా లాగ ఉంది,పేరు గుర్తుకు రావడం లేదు,కనీసం కుక్కలైనా ఉన్నాయా?అటు ఇటు చూసాడు, కుక్కలు లేవు.టీ అయిపొయింది,కప్ పక్కన పెట్టి ఇంకో సిగరెట్ అంటించాడు,పెట్టెలో చూస్తే ఇంకో మూడు ఉన్నాయి. సిగరెట్ తాగుతూ రోడ్ వైపే అటూ ఇటూ చూస్తున్నాడు,ఎవరు రావటం లేదు.ఎలాంటి చప్పుడు లేదు.cafe తీసే ఉంది

బెజవాడ BLAK

గమనిక : ఇది మేము తీయాలి అనుకుంటున్న Indie Sci-fi సినిమా స్టొరీ.as story progresses “మధ్య తరగతి సంస్కారులు” తట్టుకోలేని Obscenity ఉండే ఛాన్స్ ఉంది,మీ ఇష్టం. 48గంటల నుంచి ఆపకుండా వర్షం.హైదరాబాద్ మునిగిపోతుందేమో అనిపించేంత వర్షం.stanley.k రాత్రి half పైనే బ్రాందీ తాగాడు.time ఎంతైందో తెలియదు కానీ తెల్లారిపోయింది.stanley లేచాడు,రూంలో ఎవరూ లేరు….రాత్రి 10-12 మంది ఉండాలి. ఫోన్ చూసాడు,Dali పెయింటింగ్. రాత్రి బుల్బలు Salvador Dali గురించి చెపుతూ తన ఫోన్ లో

దేశదిమ్మరి CINEMA

Well,that’s what happened to America – Liberty became a whore and the whole country took an easy ride- Peter Fonda ఈ సంవత్సరమే కనిపెట్టబడి  అందరినీ కలవరపెడుతున్న “INTOLERANCE” అనే జాడ్యానికి నివారణ లేదు నియంత్రణ ఒక్కటే మార్గం.ఈ సినిమాలో ఒక solution ఉంది.అన్నీ వదిలేసి దేశ దిమ్మరిలా తిరగటమే.సన్యాసిలా జీవితాంతం అవసరం లేదు,కొన్ని రోజులు చాలు.కనీసం కొత్త ప్రదేశాన్ని,మనుషుల్ని చూస్తే మనలో కాస్త అలజడి తగ్గుతుంది.అదీ భాష తెలియని