Menu

Film Making Archive

పర్యవేక్షక CINEMA

దర్శకుడి పనే పర్యవేక్షణ,ఆ పైన పర్యవేక్షణ అంటే డైరెక్టర్ పైన “సూపర్ డైరెక్టర్” అయ్యుంటుంది. ఇది నేను controversy కోసం రాస్తున్నాను అనుకునేవాళ్లు అందరూ TOLERATE చేయబడుదురు.film ఇండస్ట్రీ మిత్రుల మాటలు,నాకు అనిపించినవి రాస్తున్నాను. దరిద్రాన్ని భరించలేక desperateగా డైరెక్టర్ అయిపోదాం అనుకునేవాళ్ళకి అవకాశాలు ఇప్పిస్తున్నందుకు Thanks to Mr.Kona వెంకట్.క్రేజీ combinations సెట్ చేసి,చాలా బాగా ప్రమోట్ కూడా చేస్తున్నారు.శంకరాభరణం సినిమా మొదలైనపుడు “పర్యవేక్షణ” లేదు.చివర్లో వచ్చి చేరింది.First film కాబట్టి దర్శకుడు తప్పులు చేస్తున్నపుడు

దేశదిమ్మరి CINEMA

Well,that’s what happened to America – Liberty became a whore and the whole country took an easy ride- Peter Fonda ఈ సంవత్సరమే కనిపెట్టబడి  అందరినీ కలవరపెడుతున్న “INTOLERANCE” అనే జాడ్యానికి నివారణ లేదు నియంత్రణ ఒక్కటే మార్గం.ఈ సినిమాలో ఒక solution ఉంది.అన్నీ వదిలేసి దేశ దిమ్మరిలా తిరగటమే.సన్యాసిలా జీవితాంతం అవసరం లేదు,కొన్ని రోజులు చాలు.కనీసం కొత్త ప్రదేశాన్ని,మనుషుల్ని చూస్తే మనలో కాస్త అలజడి తగ్గుతుంది.అదీ భాష తెలియని

దర్శకులు – గడ్డాలు

Growing a beard is like an indie film;it requires patience,care,delusion,stubborn determination, ego,revulsion for society,confidence in the process and an appreciation for the slowing things in life   – Men with Beards ( 2013 ) దర్శకులు గడ్డాల గురించి రాద్దామని online రీసెర్చ్ చేస్తున్నపుడు దొరికిన quote ఇది. ఈ ఒక్క quote చాలు నేను  ఇంకో అడుగు గడ్డం పెంచుకోవటానికి. ఆ ఉత్సాహం తోనే

మన పిల్లల సినిమాలు

పెద్దల సినిమాలే పిల్లలు ఎందుకు చూడాలి?పిల్లల బుక్స్ టాయ్స్ ఉన్నపుడు పిల్లల సినిమా మీద మనకెందుకు చిన్న చూపు?ఎందుకంటే మనం పిల్లలుగా ఉన్నపుడు పిల్లల సినిమా లేదు కాబట్టి,ఇలా తర తరాలుగా సాగిపోతోంది కాబట్టి .ఈ మధ్య ఒక జయమాలిని పాట చూస్తుంటే,నేను 3ఏళ్ళ వయసు నుంచి చూసిన most of the films లో అలాంటి ఐటెం నంబర్స్ ఉండేవి.కుటుంబ సమేతం గా  సినిమాలు చూసేవాళ్ళం,అటువంటి పాటలనే కాదు,entertainment  పేరుతో చూపించే  లేకి విషయాలన్నీ పిల్లల

META పిచ్చి

నేను బాగా excite అయ్యి inspire అయ్యి ,ఆ inspiration  తన్నులు తినే దాక తీసుకెళ్ళిన తాగుబోతు సీన్ ఒకటుంది.9-10 సంవత్సరాల క్రితం చూసాను పేరు గుర్తు లేదు,ఒక ఫ్రెంచ్ indie  film,సాయి అని నాకో ఫ్రెండ్ ఉన్నాడు,అతను ప్రపంచంలో ఎవరూ చూడని obscure ఫిల్మ్స్ చూస్తుంటాడు.అతను vcd ఇస్తే చూసాను. సీన్ ఏంటంటే ఒక filmmaker తన రైటర్ తో కూర్చుని మందు కొడుతుంటాడు,తను next తీయబోయే సినిమాలో కథ చెపుతుంటాడు, Protagonist  family business