Menu

Film Making Archive

వినాయకుడు-స్క్రిప్ట్ చదువుతారా?

గత సంవత్సరం తెలుగులో వచ్చిన అతి కొద్ది మంచి సినిమాల్లో వినాయకుడు ఒకటి. ఈ సినిమా గురించి నవతరంగంలో ఒక సమీక్షతో పాటు ఈ చిత్ర దర్శకునడు సాయికిరణ్ అడివి తో ముఖాముఖిని రెండు భాగాలుగా ప్రచురించాము. ఇప్పుడు ఈ సినిమాయొక్క స్క్రిప్టుని నవతరంగంలో అందిస్తున్నామని తెలియచేయుటకు సంతోషిస్తున్నాము. అడగ్గానే కాదనకుండా స్క్రిప్టు అందించిన సాయికిరణ్ గారికి, ఈ ప్రయత్నంలో సహాయం చేసిన కత్తి మహేశ్ కుమారికి ధన్యవాదాలు. వీలైతే రాబోయే రోజుల్లో ఇలాంటి మరిన్ని ప్రయత్నాలు

సచిత్ర సృష్టికర్తకు 75 వసంతాలు

4 ఆగస్టు, 2007. సామ గార్డెన్స్ (హైదరాబాదు) లో “సుందరకాండ” సినిమా షూటింగ్ . “ఆకూ వక్కా తాంబూలం…” పాట. సాయంత్రం నాలుగు కావొస్తోంది. డైరెక్టరు అనుకున్న షాట్లు ఇంకా పూర్తి కాలేదు. ఆరింటికి pack up చెప్పాలి. లైటు తగ్గుతోంది. కెమెరా మెన్ రాజు గారు లైటింగు సరి చేస్తున్నారు.  లైట్ బాయ్స్ లైట్లు సర్దుతుతూ పరుగులు తీస్తున్నారు. అంతేమరి షూటింగు లో ప్రతి నిమిషము విలువైనది. డైరెక్టరు గారు స్క్రిప్ట్ చూసుకుంటున్నారు. ఈ షాటు