ఎడిటింగ్

Ramanaidu Film School-Admissions open

Ramanaidu Film School-Admissions open

2008 వ సంవత్సరం అక్టోబర్ 9 న రామానాయుడు ఫిల్మ్ స్కూల్ స్థాపించబడింది.ఒకటిన్నర సంవత్సరం పాటు నడిచే డైరక్షన్ మరియు స్క్రీన్ ప్లే రచన విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సు తో మొదలైన ఈ ఫిల్మ్ స్కూల్ లో 2009 లో సినిమాటోగ్రఫీ విభాగంలో మరో పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్స్ ని ప్రవేశపెట్టడం జరిగింది. ఆ తర్వాత 2010 లో ఆరు నెలల పాటు నడిచే యాక్టింగ్ డిప్లొమా కోర్స్ ప్రవేశపెట్టడం ద్వారా చలనచిత్ర ప్రక్రియలోని ముఖ్య(…)

Robot-Making of 100s of Rajnis

Robot-Making of 100s of Rajnis

While surfing the net I found this article and felt it might be useful to Navatarangas. India’s costliest film “Endhiran The Robot” has used the Light Stage technology from USC ICT which was used in The Curious Case of Benjamin Button and Spiderman “Endhiran The Robot” India’s costliest film “Endhiran The Robot” has used the ICT Light(…)

రన్నింగ్ కామెంట్రీ-Jump Cut

రన్నింగ్ కామెంట్రీ-Jump Cut

జంప్ కట్ అంటే ఈ రోజు సినిమాలు చూసే వాళ్ళందరికీ పరిచయమే అనుకుంటాను. అయినా సరే తెలియని వాళ్ళ కోసం ముందుగా ఈ ఎడిటింగ్ టెక్నిక్ గురించి ఒక చిన్న పరిచయం. What makes film a film is editing అన్నారు ఒక పెద్దాయన. ఒక స్టేజి మీద జరుగుతున్న నాటకాన్ని పిల్మ్ కెమెరా తో రికార్డ్ చేసినంత మాత్రాన అది సినిమా అవదు అని అందరూ ఒప్పుకునే విషయమే. ఉదాహరణకు, మొన్నీ మధ్య రవీంద్రభారతిలో(…)

విజయవంతంగా ముగిసిన న.త+క.ఫి.సో ఫిల్మ్ మేకింగ్ వర్క్ షాప్

విజయవంతంగా ముగిసిన న.త+క.ఫి.సో ఫిల్మ్ మేకింగ్ వర్క్ షాప్

ఈ నెల 19,20,21 వ తేదీలలో కరీంనగర్ లోని ఫిలిం సొసైటీ లో నిర్వహించిన మూడు రోజుల ఫిల్మ్ మేకింగ్ వర్క్ షాప్ విజయవంతంగా ముగిసింది. నవతరంగం ఆధ్వర్యంలో జరిగిన ఈ వర్క్ షాప్ లో ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ఎం వి రఘు గారు, ప్రముఖ నటులు కాకరాల, డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ ప్రవీణ్ తో బాటు నేను కూడా పాల్గొన్నాను. మొదటి రెండు రోజులు దాదాపు పది గంటల పాటు చలనచిత్ర నిర్మాణం లోని వివిధ(…)

సినిమాదోవకిన్: ఎడిటింగ్ గురించి మరి కొంత సమాచారం

సినిమాదోవకిన్: ఎడిటింగ్ గురించి మరి కొంత సమాచారం

వి ఐ పుదొవ్కిన్ వ్రాసిన “ఆన్ ఫిల్మ్ టెక్నిక్ అండ్ ఫిల్మ్ యాక్టింగ్” అనే పుస్తకం జర్మను అనువాదానికి ఉన్న ముందు మాటలో ఎడిటింగ్/కూర్పు గురించి చాలా చక్కగా చెప్పిన సంగతులు ఇవి. గత వ్యాసంలో ఎడిటింగ్ గురించీ, అలాగే దానికున్న విస్తృతార్థం గురించీ తెలుసుకుంటూ వచ్చాము. ఒక దృక్కోణం లోంచీ తీయబడి తెరపై కనబడి ప్రేక్షకునికి చూపబడేదల్లా దృశ్యం కాలేదు (దృశ్యం == filmic object). అది ప్రాణం లేని కట్టె లాంటిది అది కెమేరా(…)

పుదొవ్కిన్ on ఎడిటింగ్

వి ఐ పుదొవ్కిన్ వ్రాసిన “ఆన్ ఫిల్మ్ టెక్నిక్ అండ్ ఫిల్మ్ యాక్టింగ్” అనే పుస్తకం జర్మను అనువాదానికి ఉన్న ముందు మాటలో ఎడిటింగ్/కూర్పు గురించి చాలా చక్కగా చెప్పిన సంగతులు ఇవి. పుదొవ్కిన్ సినిమాలనగానే బ్రహ్మాండమైన విజువల్స్, ఎడిటింగ్ సాధించే effect గుర్తుకొస్తాయి. సినిమా కళకి కూర్పు పునాది వంటిది. (The foundation of film art is editing) ఈ మాటలు సోవియెట్ సినిమా కళకు ఇప్పటికీ శిరోధార్యాలు. ఆనాటి నుండీ ఈనాటి వరకూ(…)

సినిమాలెలా తీస్తారు-ఒకటవ భాగం

సినిమాలెలా తీస్తారు-ఒకటవ భాగం

సినిమా – ఒక పరిచయం: సినిమా అనేది ఒకరకంగా చెప్పాలంటే దృశ్యరూపంలోని సాహిత్యమే. ఇది రంగస్థలమ్మీద ఒకసారి ఆడి ఆగిపోయే బదులు వెండితెరమీద మళ్ళీమళ్ళీ ఆడించడానికి వీలయ్యేలా రూపొందే నాటకం, దృశ్యరూపంలోని ఒక కావ్యం, ఒక నవల లేదా ఒక కథ. తెలుగులో టాకీలొచ్చిన తొలినాళ్ళలోనే ప్రసిద్ధి పొందిన కన్యాశుల్కం, వరవిక్రయం లాంటి నాటకాలు సినిమాలుగా వచ్చాయి. ఆ రోజుల్లోనే నవలల్లో నుంచి ‘బారిష్టర్ పార్వతీశం’, ‘మాలపిల్ల’లు కూడా వెండితెర మీద సాక్షాత్కరించారు. చలం రాసిన ‘దోషగుణం’(…)

ఎడిటింగ్- ఒక ప్రస్తావన

ఎడిటింగ్- ఒక ప్రస్తావన

ఉపోద్ఘాతం సెకండుకి ఇరవై నాలుగు నిశ్చల చిత్రాలను తెరపై ప్రదర్శించి, ప్రేక్షకుల కళ్ళకు కదిలే బొమ్మలు చూస్తున్నట్టుగా భ్రమ కలిగించడమే సినిమా లేదా చలన చిత్రం అనే ప్రక్రియ అని ఈ రోజుల్లో దాదాపు అందరికీ తెలిసిన విషయమే. మొట్ట మొదట ఈ ప్రక్రియ కేవలం దైనందిన దృశ్యాలను కెమెరా ద్వారా రికార్డు చేసి తెరపై ప్రదర్శించడం జరిగేది. ఆ తర్వాత కొన్నాళ్ళకు స్టేజిపై ప్రదర్శించే నాటకాలనూ, సర్కస్ ప్రదర్శనలనూ కెమెరాలో రికార్డు చేసి ఒక్కో ప్రదర్శననూ(…)

కత్తెర కథ

కత్తెర కథ

“the great editing skill will protect the director from committing suicide” – Sean penn, Actor/Director “కట్” అనే మాట సినిమా ప్రారంభమై రోజుల్లో అస్సలుండేదే కాదు. రైలు ప్రయాణించడమో, ఫ్యాక్టరీ నుంచీ వర్కర్లు బార్లుబార్లుగా బయటికి రావడమో లాంటి నిత్యజీవిత దృశ్యాల్ని ఆ దృశ్యం అయిపోయేవరకో లేక  కెమరాలో ఫిల్మ్ అయిపోయేంతవరకో అట్టాగే పెట్టేసి తెరకెక్కించి జనాలకు చూపించేసేవాళ్ళు. ఇందులోని వైవిధ్యం కొంతే. కదులుతున్న నిత్యజీవితంలోని బొమ్మల్నే, వీధుల్లో సందుల్లో కనిపించే(…)

ఫ్రోజెన్-మేకింగ్ ఆఫ్…

ఫ్రోజెన్-మేకింగ్ ఆఫ్…

గత 2007 లో వచ్చిన ఉత్తమ భారతీయ సినిమాల్లో ‘Frozen’ ఒకటి అని ఖచ్చితంగా చెప్పొచ్చు. లండన్ , టొరాంటో చలనచిత్రోత్సవాల్లో ప్రదర్శింపబడడమే కాకుండా ముంబాయి అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలోనూ, గతంలో Osian’s-Cinefan Film Festival లో ప్రదర్శింపబడి జ్యూరీ అవార్డు కూడా గెలుచుకుంది. వృత్తిరీత్యా స్టిల్ ఫోటోగ్రాఫర్ అయిన శివాజీ చంద్రభూషణ్ గతంలో కొన్ని చలనచిత్రాలు నిర్మీంచినప్పటికీ ‘Frozen’ సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించాడు. వైవిధ్యమైన కథనం, అధ్బుతమైన సినిమాటోగ్రఫీ, ఉత్తమ సాంకేతిక విలువలు ఈ సినిమాకి(…)