’మహేశ్ బాబు పూజారిని రక్షించుట’ అనబడు స్క్రీన్ ప్లే విధానం-STC-2
ఇంతకు ముందు వ్యాసంలో ఈ పిల్లిని రక్షించుట లేదా Save the Cat అనే స్క్రీన్ ప్లే విధానం గురించి కొంచెం చర్చించాం.ఈ విధానంలో మొత్తం పదిహేను స్టెప్స్ ఉంటాయని మనం తెలుసుకున్నాం. అయితే ఈ స్క్రీన్ ప్లే విధానం నిజంగానే మన సినిమాలకు పనికొస్తుందా అనే అనుమానం రావొచ్చు కాబట్టి ఈ పదిహేన్ స్టెప్స్ ని ఏదైనా తెలుగు సినిమాకు అన్వయించి చూస్తే ఏలా ఉంటుందో చూద్దాం. దీనికోసం మనం మహేశ్ బాబు నటించగా త్రివిక్రమ్(…)


























