సినిమాటోగ్రఫీ

Lighting – Is not it a separate art?

Lighting – Is not it a separate art?

జానీ సినిమాలో ఓ రొమాంటిక్ సన్నివేశంలో పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ క్రొవ్వొత్తి వెలుతురులో ఒకరి కళ్ళలో ఒకరు తదేకంగా చూస్తూ ఉంటారు. ఎంత బావుంటుంది ఆ సన్నివేశం! గీతాంజలి సినిమాలో ఓ close up shot లో నాగార్జున. గిరిజతో లేచిపోదామా అంటాడు. అప్పుడు ఆమె కళ్ళలో కనిపించే ఆశ్చర్యాన్ని side view లో చూపిస్తారు దర్శకుడు మణిరత్నం అత్యంత కళాత్మకంగా. అంజలి సినిమాలో షామిలి కనిపించే ప్రతీ సన్నివేశంలో లైటింగ్ అంతర్లీనంగా తన ప్రభావం(…)

Ramanaidu Film School-Admissions open

Ramanaidu Film School-Admissions open

2008 వ సంవత్సరం అక్టోబర్ 9 న రామానాయుడు ఫిల్మ్ స్కూల్ స్థాపించబడింది.ఒకటిన్నర సంవత్సరం పాటు నడిచే డైరక్షన్ మరియు స్క్రీన్ ప్లే రచన విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సు తో మొదలైన ఈ ఫిల్మ్ స్కూల్ లో 2009 లో సినిమాటోగ్రఫీ విభాగంలో మరో పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్స్ ని ప్రవేశపెట్టడం జరిగింది. ఆ తర్వాత 2010 లో ఆరు నెలల పాటు నడిచే యాక్టింగ్ డిప్లొమా కోర్స్ ప్రవేశపెట్టడం ద్వారా చలనచిత్ర ప్రక్రియలోని ముఖ్య(…)

సినిమాటోగ్రఫీ – 10

సినిమాటోగ్రఫీ – 10

సినిమాటోగ్రఫీ లోకాంతి ఉపయోగం దృశ్య సమాచారపు రూపురేఖల్ని  భావానికి తగ్గట్టుగా అందంగా.. ఆకర్షణీయంగా మార్చి వేసే శక్తి కాంతికి ఉంది. సినిమాలో దృశ్యాన్ని చూపించటం  కంటే భావానికి తగ్గట్టు కాంతిని ఉపయోగించటం  ముఖ్యం. 1 )  సన్నివేశం జరుగుతున్న ప్రదేశం  కనపడాలన్నా .. ఫిలింని/ సెన్సార్ ని   ఎక్ష్పొసె  చేయాలన్నా  సరి పడిన కాంతి కావాలి.  షాట్ లో డెప్త్ అఫ్ ఫీల్డ్ ఎక్కువ కావాలంటే    ఎక్కువ కాంతి అవసరం. 2). సైజు, ఆకారం, రంగు,(…)

డిజిటల్ SLR – సినిమాటోగ్రఫీ

డిజిటల్ SLR – సినిమాటోగ్రఫీ

  ఎన్నో రకాల options/features తో   వీడియో చిత్రీకరించే డిజిటల్ video కెమెరాలు ఎన్నో అందుబాటులో ఉండాగా..స్టిల్ ఫోటోగ్రఫి కోసం తయారు చేయబడిన  డిజిటల్ SLR నే ఎందుకు సినిమాటోగ్రఫీ కి వాడుతున్నారు ? డిజిటల్ SLR కెమెరాలు ప్రొఫెషనల్ స్టిల్ ఫోటోగ్రఫి కి ప్రాధాన్యత ఇస్తూ వచ్చాయి. మరి ఉన్నట్టుండి ఒక్కసారిగా డిజిటల్ SLR కెమేరా తో సినిమాటోగ్రఫీ అన్న విషయం ఎందుకు ప్రాధాన్యత సంతరించుకుంది  ? వీడియోకెమేరా: మొదటినుంచీ వీడియో కెమెరాల ఉపోయోగమే వేరు.(…)

స్నోరి క్యామ్

స్నోరి క్యామ్

స్నోరి క్యామ్ గురించి విన్నారా? హ్యాండీ క్యామ్, స్టడీ క్యామ్ లాగా స్నోరి క్యామ్ అనేది కెమెరాని ఆపరేట్ చేయడంలో ఒక కొత్త విధానం. ఈ టెక్నిక్ గత నలభై ఏళ్ళగా ఉన్నప్పటికీ ఈ మధ్యనే దీని ఉపయోగం కాస్త ఎక్కువవుతోంది. దీనినే సినిమా పరిశ్రమలో పని చేస్తున్న వారయితే బాడీ రిగ్ అని కూడా అంటారు. కెమెరా నటీ నటుల శరీరానికి (body) కి రిగ్ చేస్తారు కాబట్టే దీన్ని బాడీ రిగ్ అంటారు. ఎందుకీ(…)

Working with Canon 7D

Working with Canon 7D

In marh 2011, while me and my cinematographer daniel went to Pollachhi for Location Scouting, I thought of making any video for the test shoot with Canon 5d/7d and immediately contacted our producer murali and then he accepted. Our budget is ready and we have to decide, which one to go for? Actually for our(…)

Robot-Making of 100s of Rajnis

Robot-Making of 100s of Rajnis

While surfing the net I found this article and felt it might be useful to Navatarangas. India’s costliest film “Endhiran The Robot” has used the Light Stage technology from USC ICT which was used in The Curious Case of Benjamin Button and Spiderman “Endhiran The Robot” India’s costliest film “Endhiran The Robot” has used the ICT Light(…)

Canon 5D Mark II – సినిమాటోగ్రఫీ విప్లవం

Canon 5D Mark II – సినిమాటోగ్రఫీ విప్లవం

Canon 5D Mark II, సినిమా నిర్మాణ పరంగా  .. సినిమాటోగ్రఫీ పరంగా  ఒక పెద్ద సంచలనమే రేపుతోంది. పాతతరం, కొత్తతరం తో నిమిత్తం లేకుండా ..దర్శకులు, సినిమాటోగ్రాఫర్ లు ఈ కెమేరా వైపు మొగ్గు చూపుతున్నారు. మొన్నటికి మొన్న వర్మ గారు తన బ్లాగ్ లో, అతి తక్కువ మంది crew తో Zero budget లో   సినిమా తీసి విడుదల చేస్తాను అని చెప్పుకున్నాడు. ఇలా చెప్పగలిగే  దైర్యం  వొచ్చింది అంటే ఆది కేవలం(…)

అందమైన కల- ఏ మాయ చేసావే

అందమైన కల- ఏ మాయ చేసావే

ఈ మధ్య కాలం లో  వొచ్చిన “ఏ మాయ చేసావే”  చిత్రం లో మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ చాల అందంగా కుదిరింది. ప్రతి ఫ్రేం చాల క్వాలిటీ గా కనిపిస్తుంది. ఎక్కడ తడబడదు.  ప్రతి షాట్ ని పక్క ప్లాన్ చేసుకుంటే కాని రాదు అలా చిత్రీకరించటం. సినిమాతోగ్రఫి మీద గట్టి పట్టు ఉంటే తప్ప ఆది సాధ్యం కాదు. director, cinematographer టీం ఎంత క్లారిటీ గా ఉంటే అంతా బాగా జరుగుతుంది చిత్రీకరణ .(…)

సినిమాటోగ్రఫీ -1

సినిమాటోగ్రఫీ -1

సినిమా దృశ్య మాధ్యమం. సినిమా ఒక దృశ్యమాలిక. అ దృశ్యమాలిక ని డిజైన్ చేసేది సినిమాటోగ్రాఫర్. దర్శకుని మదిలో ఉన్న కథని దృశ్యంగా   మారుస్తాడు సినిమాటోగ్రాఫర్. దర్శకుడు visualize చేసిన దృశ్యాన్ని పసిగట్టి.. దానిని technical గా ఎలా సాధ్యం చేయాలో అలోచించి.. సృజనాత్మకతని జోడించి కెమెరాలో చిత్రీకరిస్తాడు సినిమాటోగ్రాఫర్. చెప్పటం ఈజీ ..చేయటం కష్టం అనే సామెతలో “చేయటం”  మాత్రమె చేసే  వాడు సినిమాటోగ్రాఫర్. షాట్ ని ఎలాచిత్రీకరించాలి ? ఏ కెమేరా , దాని(…)

విజయవంతంగా ముగిసిన న.త+క.ఫి.సో ఫిల్మ్ మేకింగ్ వర్క్ షాప్

విజయవంతంగా ముగిసిన న.త+క.ఫి.సో ఫిల్మ్ మేకింగ్ వర్క్ షాప్

ఈ నెల 19,20,21 వ తేదీలలో కరీంనగర్ లోని ఫిలిం సొసైటీ లో నిర్వహించిన మూడు రోజుల ఫిల్మ్ మేకింగ్ వర్క్ షాప్ విజయవంతంగా ముగిసింది. నవతరంగం ఆధ్వర్యంలో జరిగిన ఈ వర్క్ షాప్ లో ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ఎం వి రఘు గారు, ప్రముఖ నటులు కాకరాల, డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ ప్రవీణ్ తో బాటు నేను కూడా పాల్గొన్నాను. మొదటి రెండు రోజులు దాదాపు పది గంటల పాటు చలనచిత్ర నిర్మాణం లోని వివిధ(…)

‘సినిమా’టోగ్రాఫర్

‘సినిమా’టోగ్రాఫర్

మంచి సినిమా తియ్యాలంటే మంచి దర్శకుడు ఎంత అవసరమో మంచి సినిమాటోగ్రాఫర్ కూడా అంతే అవసరం. ప్రపంచంలోని ప్రతి మంచి దర్శకుని గొప్పతనం వెనుక ఒక మంచి సినిమాటోగ్రాఫర్ వుంటాడు. హాంగ్‌కాంగ్ చిత్ర దర్శకుడైన Wang-Kar-Wai రూపొందించిన దాదాపు అన్ని సినిమాలకూ ఒకే సినిమాటోగ్రాఫర్ పని చేశారు, ఆయనే Chirstopher Doyle. వీరిద్దరి కలయికలో వచ్చిన సినిమాలన్నీ దృశ్య పరంగా అధ్భుతంగా వుంటాయి, అందుకు కారణం వీరద్దరి మధ్య వున్న అవగాహనే కారణమేమో! Chirstopher Doyle లేకుండా(…)

సినిమాలెలా తీస్తారు-ఒకటవ భాగం

సినిమాలెలా తీస్తారు-ఒకటవ భాగం

సినిమా – ఒక పరిచయం: సినిమా అనేది ఒకరకంగా చెప్పాలంటే దృశ్యరూపంలోని సాహిత్యమే. ఇది రంగస్థలమ్మీద ఒకసారి ఆడి ఆగిపోయే బదులు వెండితెరమీద మళ్ళీమళ్ళీ ఆడించడానికి వీలయ్యేలా రూపొందే నాటకం, దృశ్యరూపంలోని ఒక కావ్యం, ఒక నవల లేదా ఒక కథ. తెలుగులో టాకీలొచ్చిన తొలినాళ్ళలోనే ప్రసిద్ధి పొందిన కన్యాశుల్కం, వరవిక్రయం లాంటి నాటకాలు సినిమాలుగా వచ్చాయి. ఆ రోజుల్లోనే నవలల్లో నుంచి ‘బారిష్టర్ పార్వతీశం’, ‘మాలపిల్ల’లు కూడా వెండితెర మీద సాక్షాత్కరించారు. చలం రాసిన ‘దోషగుణం’(…)

చలనచిత్రాలలో లైటి౦గ్

చలనచిత్రాలలో లైటి౦గ్

కొ౦త మ౦ది దర్శకుల సినిమాలు చూస్తే, సినిమాల ద్వారా స౦తక౦ పెట్టడమ౦టే ఇదేనేమో అనిపిస్తు౦ది. దానికి కారణాలు చాలా ఉన్నాయి. ఈ దర్శకులు కథను, కథనాన్ని చాలా జాగ్రత్తగా తయారుచేసుకుని, మ౦చి నటీనటులను ఎన్నుకుని, వారి ను౦చి మ౦చి నటనను రాబట్టుకు౦టారు. అలాగే వీరి చిత్రాలకు పనిచేసే సా౦కేతిక నిపుణులు కూడా మ౦చి ప్రతిభ కలిగినవారై సినిమాకు కొత్తదనాన్ని ఆపాదిస్తు౦టారు. ఇ౦కా వీరి ప్రతీ చిత్రము కథను బట్టి ఓ నిర్ధిష్ట వర్ణాన్ని(Tint) అనుకరిస్తూ మొదటి ను౦చి(…)

చలనచిత్రాలలో ఛాయాగ్రహణ౦

చలనచిత్రాలలో ఛాయాగ్రహణ౦

ఒక వ్యాఖ్యాన్ని చక్కటి అర్థ౦ వచ్చేటట్టు కూర్చాల౦టే, దానికి స౦బ౦ధి౦చిన పదాలను ఒక క్రమ పద్ధతిలో అమర్చాలి. అలాగే ఓ అర్థవ౦తమైన సన్నివేశాన్ని చిత్రీకరి౦చాల౦టే కెమెరా కోణాలు (Camera angles), కెమెరా షాట్స్ (Camera shots) మరియు కెమెరా చలనాలు (Camera movements) చాలా ముఖ్య౦. వీటన్ని౦టిని కలగలిపితే వచ్చేదే ఛాయాగ్రహణ౦. కెమెరా కోణాలు (Camera angles) నిర్ణయి౦చడానికి ము౦దు ఈ క్రి౦ది విషయాలను పరిగణలోకి తీసుకోవాలి. అ) ఫ్రేము మరియు షాట్ యొక్క నిడివి. ఆ)(…)

ఫ్రోజెన్-మేకింగ్ ఆఫ్…

ఫ్రోజెన్-మేకింగ్ ఆఫ్…

గత 2007 లో వచ్చిన ఉత్తమ భారతీయ సినిమాల్లో ‘Frozen’ ఒకటి అని ఖచ్చితంగా చెప్పొచ్చు. లండన్ , టొరాంటో చలనచిత్రోత్సవాల్లో ప్రదర్శింపబడడమే కాకుండా ముంబాయి అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలోనూ, గతంలో Osian’s-Cinefan Film Festival లో ప్రదర్శింపబడి జ్యూరీ అవార్డు కూడా గెలుచుకుంది. వృత్తిరీత్యా స్టిల్ ఫోటోగ్రాఫర్ అయిన శివాజీ చంద్రభూషణ్ గతంలో కొన్ని చలనచిత్రాలు నిర్మీంచినప్పటికీ ‘Frozen’ సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించాడు. వైవిధ్యమైన కథనం, అధ్బుతమైన సినిమాటోగ్రఫీ, ఉత్తమ సాంకేతిక విలువలు ఈ సినిమాకి(…)