Menu

Film Making Archive

సినిమా లాంగ్వేజు – గ్రామరు – రూల్సు – గాడిద గుడ్డు …. పార్టు వన్

హెచ్చరిక : ఫిలిం స్కూల్లో చదివిన,చదువుతున్న,చదవాలని అనుకుంటున్న వాళ్ళు ఇది చదివితే ‘హర్ట్’  అయే అవకాశం ఉంది… లాంగ్వేజు – గ్రామరు – రూల్సు ఈ మూడు పదాలు స్కూల్, కాలేజ్ తరువాత విన్నది ఫిలిం ఇండస్ట్రీలోకి వచ్చాకే. నేను cameraman అవుదామని సినిమాల్లోకి వచ్చాను,వ్యూ ఫైండర్ బొక్కలోంచి చూసి తీసేస్తే చాలు అనుకున్న నాకు దాని వెనక ఉన్న “కెమికల్” కెమిస్ట్రీ ఫిజిక్సు మేథమెటిక్స్ చూసి భయమేసింది;మళ్ళీ ఇవన్నీ చదవాలా? అనే ఆలోచనే నన్ను వణికించింది,

పదకొండు రూపాయల పాట

శీష్ మహల్లో పాటలు ఉంటాయి అని నేను ఎపుడు అనుకోలేదు, ఉంటె ఒక థీమ్ సాంగ్ లాంటిది ఏమైనా ఉంటుందేమో అనుకున్న. కానీ ఇప్పుడు ఆరు పాటలు, మూడు హిందీ,ఒక తెలుగు,ఒక తమిళ్,ఒక ఇంగ్లీష్ పాట ఉన్నాయి.ఇవి కాక background లో ఒక బెంగాలీ పాట, ఒక సిట్యుయేషన్ లో ఇళయరాజా తమిళ్ పాట బిట్ ఉన్నాయి. ఫస్ట్ అనుకున్న హిందీ పాట అంతరించిపోతున్న  “సింగిల్ స్క్రీన్స్” మీద. ఈ పాట “single screens “ గురించి

నేను – RGV

నువ్వు చదవబోయేది మొత్తం నా self డబ్బా లాగ ఉండొచ్చు…”నీఇష్టం” మరి…నా గురించి ఆర్జీవీ గురించి ఒకే దాంట్లో ఎవరూ రాయరు కాబట్టి నేనే రాసుకుని పబ్లిష్ చేసుకుంటున్నాను… “డిజిటల్ విప్లవం వర్ధిల్లాలి” సినిమాల్లోకి రావాలి అనుకున్నపుడు ఒక కోరిక ఉండేది రామ్ గోపాల్ వర్మ సినిమా కి కనీసం లైట్ man గా అయినా చేయాలి అని… “Film industry” లోకి దూరటానికి ట్రై చేస్తున్న టైంలో ఆర్జీవీ దగ్గర పని చేయకూడదు…జస్ట్ ఆయన సినిమాలు

సంగం సిరీస్ – పార్ట్ -2

  తెలంగాణ రాష్ట్ర తొలి పంద్రాగస్టు వేడుకలు గోల్కొండలో చేయాలన్న కేసీర్ నిర్ణయం మీద చాలా చర్చ జరిగింది.ఆ టైంలో నేను రోహిత్ ఒక idea డిస్కస్ చేస్తున్నాము,నలుగురు కుర్రాళ్ళు సిటీ ట్రిప్ వేయటం, ఇదే idea. తరువాత సిటీ కుర్రాళ్ళు కాకుండా OUTSIDERS అయితే ఇంకా interesting గా చేయొచ్చు అనిపించింది.ఆగస్ట్ 10th రాత్రి రోహిత్ కి కథ చెప్పాను. నలుగురు లంబాడి boys గోల్కొండలో జరుగుతున్న Independence day eventని చూడటానికి సిటీకి వస్తారు,వాళ్ళ

దిక్కుమాలిన ప్రేమకథ

5 ఏళ్ల కింద నేను అనుకున్న love స్టోరీ, అప్పుడు రాయలేదు.ఇప్పుడు గుర్తున్నంత వరకు రాద్దామని మొదలెట్టాను.నా సినిమా టైటిల్ D P K రాజు, 18 ఏళ్ల జాలీ గా తిరిగే కుర్రాడు, average స్టూడెంట్, మధ్యతరగతి కుటుంబం.  బాగా చదివే  చెల్లి,simple  నాన్న, ఆర్డినరీ అమ్మ . ఇది వాడి కుటుంబం. రాజు ఫ్రెండ్స్ అందరూ కూడా జాలీ టైపే. సాయంత్రం అయేసరికి పునుగుల బండి దగ్గర కలవటం,ఉన్న డబ్బులతో వీలైనన్ని పునుగులు బజ్జీలు