Menu

Film Studies Archive

బి.యన్.రెడ్డి-ఒక పరిచయం

భారతీయ చలనచిత్రాల్లో కళాఖండాలు అన్నవి ఒక వంద లెక్కేస్తే ఆయన దర్శకత్వం వహించినవో ఆయిదు ఉంటాయి.తెలుగులో వచ్చిన అత్యుత్తమ చిత్ర్రాలో ఒక పాతిక జాబితా రాస్తే ఆ మహనీయుడి చిత్రాలు అన్నీ ఉంటాయి.నా తదనంతరం ఇక ఇలాంటి సినిమలు రావూ అని నిశ్చయంగా తెలిసినట్లే తళుకు బెళుకు రాళ్ళు తట్టెడేల అన్నట్లు నిక్కమైన నీలాలే మనకిచ్చి మహానుభావుల్లో కలిసిపోయాడు. తెలుగు సినిమాకో దిశానిర్దేశం చేసి, మంచి సినిమా అంటే తను తీసిన సినిమాల ద్వారా నిర్వచించి,గొప్ప చలన

Shadows of Forgotten Ancestors

అనుభవించదగ్గదే కానీ వర్ణించలేనిది; చావూ బతుకుల తేడా తెలియనిది – ప్రేమ. ఈ విశాల ప్రపంచమంతా ఒక్క పురుషుడు ఒక్క స్త్రీ కోసమే సృష్టించబడిందా? అసలు అనంతమే రెండుగా విడిపోయి వారిద్దరి రూపాలు దాల్చిందా? చంద్రుడిని ఆకాశం కోసం చేయబడినట్లు, దేవుడు ఆమెను తన కోసం చేశాడా? ఇవాన్-మరీచ్కా ల జంటను చూస్తే నిజమేనేమో అనిపిస్తుంది. వారిద్దరూ ప్రేమించుకుంటే – కొండలేమిటి, నదులేమిటి, నక్షత్రాలేమిటి, ఈ చరాచర సృష్టి ఏమిటి – అన్నీ వారి ప్రేమ గీతానికి

In the mood for love

ఎక్కడ మొదలు పెట్టను? పచ్చని పొలాలను, విశాలమైన ఇళ్లను వదిలి, పచ్చ నోట్ల అన్వేషణలో ఇరుకు గదుల పట్టణాలకు తరలివచ్చిన వారితో నిండిపోయిన జనసముద్రపు తాకిడికి తట్టుకోలేక, అలల్లో కొట్టుకొచ్చి ఒడ్డున మిగిలిపోయిన నా దగ్గరే మొదలుపెట్టాలని ఉంది. కానీ ఓడిపోయి ఒడ్డున చేరిన నా కథ ఎవరికి కావాలి? పోనీ మరోలా మొదలు పెడ్తే? వలస పక్షుల్లా పట్టణానికి తరలి వచ్చి ఏటికొక గూడు మారుతూ వలస జీవితంలోనూ వలస వెళ్తోన్న వింత జీవితం లో

అబ్బాస్ కియారోస్తమి-ఒక పరిచయం

అబ్బాస్ కియరోస్తమి ఇరాన్ దేశపు అత్యుత్తమ దర్శకుల్లో ఒకరు. ఇరాన్ దేశపు సినిమాల్లో నవతరంగం దర్శకులుగా భావించే వారిలో ఇయన కుడా ఒకరు.ప్రపంచ దేశాలకు కియరస్తోమి గురించి తెలిసింది తొంభై లలో అయినప్పటికీ అంతకముందు రెండు దశాబ్దాల క్రితం నుంచే ఆయన ఇరాన్ లో చిత్రనిర్మాణం చేస్తూనే ఉన్నారు. చిత్ర నిర్మాణం చేపట్టి నాలుగు దశాబ్దాలు దాటుతున్నా నేటికీ అత్యుత్తమ సినిమా దర్శకునిగా ప్రపంచ వ్యాప్తంగా కొనియాడబడుతున్నాడు. జూన్ 22, 1940లో ఇరాన్ లోని టెహ్రాన్ లో