పరిచయం

సినీ ఉద్యమాల పరిచయం

జర్మన్ సినిమాలు-భావవ్యక్తీకరణ వాదం

జర్మన్ సినిమాలు-భావవ్యక్తీకరణ వాదం

పరిచయం: 20 వ శతాబ్దపు తొలి రోజుల్లో కళారంగం గతి మార్చిన భావవ్యక్తీకరణ వాదం సాధారణంగానే బహుళకళల సమ్మేళనమైన చలనచిత్ర ప్రక్రియనూ మార్పు దిశగా నడిపించింది.ముఖ్యంగా జర్మనీలో 1920 ప్రాంతంలో వచ్చిన ఎన్నో సినిమాల్లో అప్పటి సినిమా దర్శకులు భావవ్యక్తీకరణ ద్వారా తమ ఆలోచనలను బలంగా చిత్రించారు. వ్యాపారమే ప్రాముఖ్యంగా నడుస్తున్న జర్మన్ సినిమా హఠాత్తుగా ఇలా కళాత్మక సినిమాలను నిర్మించడానికి కారణాలు అప్పటి పరిస్థుతులే అని చెప్పుకోవచ్చు. 1918లో మొదటి ప్రపంచ యుద్ధంలో ఘోర పరాజయం(…)

ప్రపంచ సినీ ఉద్యమాలు – ఒక పరిచయం

ప్రపంచ సినీ ఉద్యమాలు – ఒక పరిచయం

19 వ శతాబ్దపు చివర్లో మొదలయిన సినిమా అనే ప్రక్రియ కాలక్రమంలో ఎన్నో మార్పులకు గురైంది. 24 నిశ్చల చిత్రాలను(ఫ్రేములు) ఒక సెకను కాలంలో తెరపై ప్రదర్శించడం ద్వారా కదలిక కలిగిఉన్నట్టుగా భ్రమ కలిగించడమే చలనచిత్ర ప్రక్రియ అయినప్పటికీ, సినిమా అనే ప్రక్రియ మొదలయిన రోజుల్లో కేవలం 16 లేదా అంతకంటే తక్కువ చిత్రాలను మాత్రమే ప్రదర్శించగలిగడం సాధ్యం అయ్యేది. సాంకేతిక విప్లవం కలుగచేసిన సదుపాయాలు సినిమా అనే ప్రక్రియ అభివృద్ధి చెందడానికి ఎంతో దోహదపడ్డాయి. మొదట్లో(…)

న్యూవేవ్ సినిమా

న్యూవేవ్ సినిమా

ఉపోద్ఘాతం అనగనగా ఒక ఫ్రాన్సు దేశం. ఆ దేశంలో జనాలకి సినిమాల పిచ్చి. ఈ దేశంలో జీవన పరిస్థితులు మారుతున్నప్పటికీ సినిమాలు మాత్రం మారుతున్న సమాజాన్ని కొంచెమైనా దృష్టిలో పెట్టుకోకపోవడం చాలా మందికి నచ్చలేదు. నచ్చకపోతే ఏం చేస్తారు? చూడడం మానేస్తారు. సాధారణ ప్రేక్షకులైతే ఫర్వాలేదు. సినిమాలు వస్తే చూస్తారు. లేదంటే ఇంట్లో కూర్చుంటారు. మరి సినిమా పిచ్చోళ్ళ సంగతేంటి? నిద్రలేచిన దగ్గర్నుంచి నిద్రపోయే వరకూ సినిమాలతోనే కాలక్షేపం చేసే కొంతమంది కుర్రాళ్ళు మనసాపుకోలేక ఏదో ఒకటి(…)

భావవ్యక్తీకరణవాదం-ఒక పరిచయం

భావవ్యక్తీకరణవాదం-ఒక పరిచయం

ముందుమాట: ’ప్రపంచ సినీ ఉద్యమాలు’ అనే శీర్షికన ప్రచురింపబడుతున్న ఈ వ్యాసాలు కేవలం, పాఠకులకు ఆయా దేశాల్లో సినిమా ఎలా మార్పు దిశగా పయనిస్తూ వచ్చిందో అని తెలియచెప్పే పరిచయ వ్యాసాలు మాత్రమే. ఇవి ఆయా ఉద్యమాల గురించి చేసిన లోతైన విశ్లేషణా వ్యాసంగం కాదు. ముఖ్యంగా ఇదంతా తెలిసి రాస్తున్నది కాదు తెలుసుకోవడానికి మాత్రమే చేస్తున్న ఒక చిన్న ప్రయత్నం మాత్రమే. పదజాలం ఉపయోగంలోనూ, భావవ్యక్తీకరణలోనూ మరియు సమాచారం పొందుపరచడంలోనూ దొర్లిన తప్పులను వ్యాఖ్యల రూపంలో(…)

రేపటి సినిమా మాండలిక సినిమా

రేపటి సినిమా మాండలిక సినిమా

తరాలు మారుతున్న కొద్దీ ‘మెయిన్‌వూస్టీమ్ కల్చర్’లోంచి కొన్ని సబ్ కల్చర్స్ విడివడుతాయి. తమదైన అస్తిత్వాన్ని, సొంత గొంతుకని వినిపిస్తాయి. కళలు, సినిమా కూడా దీనికి మినహాయింపు కాదు. అందుకే ఇపుడు తెలుగు నుంచి తెలంగాణ మాత్రమే కాదు హిందీ నుంచి భోజ్‌పురి, కన్నడ నుంచి తుళు భాషా చిత్రాలు కూడా రెక్కలను విప్పుతున్నాయి. సొంతంగా సినీవినీలాకాశంలోకి ఎగరడానికి సన్నద్ధమతున్నాయి. స్థానిక మూలాలతో కూడిన కొత్త నేటివ్ ప్రపంచాన్ని స్క్రీన్‌పై సృష్టిస్తున్నాయి. సినిమా: ఒరియరొదరి అసల్ సంవత్సరం: 2011(…)

అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిన తొలి భారతీయ సినిమా – ‘నీచా నగర్’

అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిన తొలి భారతీయ సినిమా – ‘నీచా నగర్’

భారతీయ చిత్రరంగానికి అంతర్జాతీయ స్థాయిలో మొదటిసారి గుర్తింపు తెచ్చిన  సినిమా ఏది అని అడిగితే, చాలామంది తడుముకోకుండా చెప్పే పేరు సత్యజిత్ రాయ్  ‘పథేర్ పాంచాలి’ అనే. కాని మనకు ఆ ఖ్యాతిని ఆర్జించి పెట్టిన మొదటి సినిమా ‘పథేర్ పాంచాలి’ కాదు. అది ‘నీచా నగర్‘ అనే హిందీ చిత్రం. ఆ గౌరవాన్ని దక్కించుకున్న దర్శకుడు చేతన్ ఆనంద్ (1915-1997). ‘పథేర్ పాంచాలి’ కంటే దాదాపు ఒక దశాబ్దం ముందే 1946 లో కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో గొప్ప సామాజిక స్పృహ కలిగిన చిత్రంగా Grand Prix (Grand(…)

చేరన్ – ఒక పరిచయం

చేరన్ – ఒక పరిచయం

ముప్పైతొమ్మిదేళ్ళ వయసు. దర్శకుడిగా తొమ్మిది సినిమాలు. నటుడిగా ఏడు సినిమాలు మూడు జాతీయ అవార్డులు అతనే ‘చేరన్’ అనే తమిళ దర్శక-నటుడు.. కె.ఎస్.రవికుమార్ దగ్గర సహాయదర్శకుడిగా పనిచేసి 1997 లో భారతి కణ్ణమ్మ అనే తమిళ చిత్రంతో దర్శకుడిగా మారాడు. రెండో చిత్రం ‘పోర్కాలం’(1997)తో జాతీయ బహుమతి అందుకున్నాడు. అంగవైకల్యం ప్రధానాంశంగా గల ఈ చిత్రం ‘మాణిక్యం’ అనేపేరుతో తెలుగులో రీమేక్ చెయ్యబడింది. దేశియగీతం(1999), వెట్రి కొడి కట్టు(2000), పాండవర్ భూమి (2001) వంటి అర్థవంతమైన చిత్రాలు(…)

హోమ్ సినిమా-what an idea!

హోమ్ సినిమా-what an idea!

ఔత్సాహిక సినిమా దర్శకుడిగా దాదాపు ప్రతి రోజూ నాలాంటి వాళ్ళని ఎంతోమందిని కలుస్తూనే వుంటాను. వారిలో ఇండస్ట్రీలో అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరి ఆ తర్వాత కొనాళ్ళకి సినిమా ఛాన్స్ కొట్టేద్దామనుకునే వాళ్ళతో పాటు మనమే స్వంతంగా ఎలాగైన సినిమా తీసి మన టాలెంట్ నిరూపించుకుంటే అవకాశాలు అవే వస్తాయనే వాళ్ళూ ఉన్నారు. అయితే సొంతంగా సినిమా తీయడమంటే మాటలు కాదు. సినిమా తీసేంత డబ్బు అందరి దగ్గరా ఉండాలి కదా! మన తెలుగులో చూసినట్టయితే సొంతంగా(…)

నవ్య సినిమా

దృశ్య శ్రవణ మాధ్యమాల్ని తనలో ఇముడ్చుకుని ఈ శతాబ్దపు అధ్భుతంగా రూపొందిన సినిమా సర్వకళా సమ్మిశ్రితమై వందేళ్ళుగా విశ్వవ్యాప్తంగా విరాజిల్లుతోంది. శాస్త్ర పరిణామమూ, నవ్య సాంకేతిక పరిశోధనల్లోంచి కళారూపంగా జనించిన సినిమా అన్ని కళల్లాగే స్వీయ కళాత్మకమయిన భావాల్ని సంతరించుకుంది. సామాజికప పరిశీలనే ప్రధాన లక్షణంగా ఎదిగిన సినిమా జీవన వాస్తవాల్ని ఆవిష్కరిస్తుంది. అంతేకాదు మనిషి చేతన, అంత:చేతనలోని అంశాల్ని కూడా వ్యక్తీకరించే స్థాయి సినిమాకుంది. వివిధ కాలాల్లోని సంక్లిష్ట సామాజిక సమస్యల్ని, సాహిత్యం, సంగీతం, చిత్రలేఖనం(…)

Film society movement in Andhra Pradesh

Film society movement in Andhra Pradesh

To create a sizeable audience for realistic, artistic and meaningful cinema and to spread good cinema culture among the people were the principal objectives of the First film society. In addition to the above the film societies had another important activity of inspiring the Film makers to make films with aesthetic and artistic approach towards(…)