సినిమా సాహిత్యం

’పిల్లిని రక్షించుట’ అనబడు స్క్రీన్ ప్లే రచనా విధానం-STC-1

’పిల్లిని రక్షించుట’ అనబడు స్క్రీన్ ప్లే రచనా విధానం-STC-1

ఔత్సాహిక సినిమా దర్శకులు రచయితలకు వచ్చే మొట్టమొదటి సందేహం “స్క్రీన్ ప్లే రాయడం ఎలా?” అని. అయితే స్క్రీన్ ప్లే రచన గురించి ఇదివరకే చాలా పద్ధతులు ఉన్నాయి. సిడ్ ఫీల్డ్ తన “స్క్రీన్ ప్లే” పుస్తకంలో ఒక రకమైన టెక్నిక్ గురించి చెప్తే, రాబర్ట్ మెకీ తన “స్టోరీ” పుస్తకంలో మరొక విధానాన్ని చెప్పుకొచ్చారు. అలాగే “21 రోజుల్లో స్క్రీన్ ప్లే రాయడం ఎలా?”, “సీక్వెన్స్ బేస్డ్ స్క్రీన్ ప్లే రాయడం ఎలా” అంటూ పలు(…)

మేనేజ్మెంట్ పాఠాలు నేర్పే సినిమాలు

మేనేజ్మెంట్ పాఠాలు నేర్పే సినిమాలు

పాఠం ఎంత గొప్పగా వున్నా, చెప్పడం బాగలేకపోతే ఎలా విసుగనిపిస్తుందో అలాగే ఎంటర్టైన్మెంట్ లేని డాక్యుమెంటరీ కూడా చప్పగా వుంటుంది. ఈ విషయం ఎం.బీ.యే. లాంటి ప్రొఫెషనల్ పట్టా పుచ్చుకున్నవారికీ, తరచూ కార్పొరేట్ ట్రైనింగ్లలో కూర్చునేవారికి ప్రత్యక్షంగా అనుభవం అయ్యే వుంటుంది. అలా బోరు కొట్టే డాక్యుమెంటరీలతో కాకుండా సినిమాల ద్వారానే కార్పొరేట్ పాఠాలు ఎందుకు చెప్పకూడదు? ఒకవేళ అలా చెప్పాలనుకుంటే అలాంటి సినిమాలు వున్నాయా? అన్న ప్రశ్నలకు నేను వెతుక్కున్న సమాధానమే ఈ వ్యాసం.  (…)

పుస్తకావిష్కరణ

పుస్తకావిష్కరణ

అనుకున్నరోజు రానేవచ్చింది… సంవత్సరకాలపు స్వప్నం…దాదాపు మూడు నెలల కష్టం. చివరి క్షణంవరకూ సాగిన టెన్షన్… 5.00 గంటల నుంచీ వెయిట్ చేస్తుంటే దాదాపు 5.45 కి థియేటర్ ఖాళీ అయ్యి, ఫంక్షన్ కోసం హ్యాండోవర్ చేశారు. ఆరయ్యింది. స్టేజి ఏర్పాట్లు ఇంకా జరుగుతున్నాయ. బయట కేవలం పదిపదిహేను మంది మాత్రమే ఉన్నారు. చాలా మందిని ఆహ్వానించాం. పుస్తకావిష్కరణ అంటే ఎంత చిన్నచూపైనా, మరీ ఇంత మందేనా అనుకున్నా. ఏర్పాట్లు పూర్తిచేసుకుని బయటొచ్చేసరికీ గుంపు కాస్తా జనమయ్యారు దాదాపు(…)

నవతరంగం ఫిల్మ్ స్టడీస్ తొలి ప్రయత్నం: “సినిమాలు – మనవీ, వాళ్ళవీ-సత్యజిత్ రే “

నవతరంగం ఫిల్మ్ స్టడీస్ తొలి ప్రయత్నం: “సినిమాలు – మనవీ, వాళ్ళవీ-సత్యజిత్ రే “

సినిమా అంటే ఇష్టం వున్న ఎవరికైనా సత్యజిత్ రేని పరిచయం చెయ్యాలని ప్రయత్నించడం దుస్సాహసం అవుతుంది. ప్రపంచ సినిమా కాన్వాస్ పై మువ్వన్నెల రంగులద్దిన తొలి భారతీయ దర్శకుడిగా రే అందరికీ సుపరిచితుడు. అప్పటి సినిమాలకు భిన్నంగా, వాస్తవికతే ప్రధాన మాధ్యమంగా మన సినిమాకి ఒక పరిభాషని ఏర్పరిచి, ముందు తరాలలో ఎందరికో దిశానిర్దేశ్యం చేసిన మహానుభావుడాయన. అలాంటి దర్శకుడు దార్శనికుడు వ్రాసిన  “Our Films – Their Films”  అనే పుస్తకాన్ని తెలుగులో “సినిమాలు: మనవీ,(…)