|
మన కథ, వాళ్ళ సినిమా – స్లమ్ డాగ్ మిలియనీర్ (చివరి భాగం)
‘క్యు & ఎ’ నవలనుంచి రచయిత వికాస్ స్వరూప్ అనుమతితో చేసిన కొన్ని భాగాల తెలుగు అనువాదాలు కామెడీ, యాక్షన్లతో కూడిన ఓ చక్కటి కుటుంబకథా చిత్రం విషాదంగా ముగిసిన వైనం. సినిమా పరిభాషలో నీలిమాకుమారితో నేను గడిపిన రోజుల్ని గురించి చెప్పాలంటే, ఇలాగే చెప్పాలి మరి. జుహు విలె పార్లేలోని ఆమె ఫ్లాటులో నేను మూడేళ్లు పనిచేశాను. మామన్, అతని ముఠానుంచి సలీం, నేను తప్పించుకున్న రోజు రాత్రినుంచే, ఈ అధ్యాయం ప్రారంభమైంది. మేము లోకల్ [...] |
|
మన కథ, వాళ్ళ సినిమా – స్లమ్ డాగ్ మిలియనీర్ (నాలుగవ భాగం)
ఈ శీర్షికలో వచ్చిన మిగిలిన రెండు భాగాలు: మొదటి భాగం రెండో భాగం మూడో భాగం ‘క్యు & ఎ’ నవలనుంచి రచయిత వికాస్ స్వరూప్ అనుమతితో చేసిన కొన్ని భాగాల తెలుగు అనువాదాలు నా శరీరం అణువణువునా చురుకైన పోట్లు పొడుస్తున్నట్టుగా ఉంది. నా చేతులు రెండూ ఎత్తుగా ఉన్న ఒక కొయ్యదూలానికి కట్టేశారు. దాదాపు తొమ్మిదడుగుల ఎత్తులో ఉందది. గాలిలో వేలాడుతున్న నా కాళ్ళు, దూలానికి కట్టేసిన నా చేతులూ మిగిలిన శరీరంనుంచి ఎవరో [...] |
|
మన కథ, వాళ్ళ సినిమా – స్లమ్ డాగ్ మిలియనీర్ (మూడో భాగం)
ఈ శీర్షికలో వచ్చిన మిగిలిన రెండు భాగాలు: మొదటి భాగం రెండో భాగం ‘క్యు & ఎ’ నవలనుంచి రచయిత వికాస్ స్వరూప్ అనుమతితో చేసిన కొన్ని భాగాల తెలుగు అనువాదాలు నేను అరెస్టయ్యాను – ఒక క్విజ్ షోలో గెలిచినందుకు. రాత్రి బాగా పొద్దుపోయిన తర్వాత పోలీసులు నన్ను తీసుకువెళ్ళటానికి వచ్చారు. వీధికుక్కలు కూడా అరిచి అరిచి అలసిపోయి నిద్రలోకి జారుకున్నాయి. వాళ్ళు భళ్ళున తలుపులు తోసుకునివచ్చి, సంకెళ్ళు వేసి నన్ను దూరంగా ఆగిఉన్న ఎర్రలైటు [...] |
|
లక్ (హిందీ) – అంత లక్కీ కాదు : సమీక్ష
ఈ మధ్యకాలంలో ఫస్ట్ డే ఫస్ట్ షోకి వెళ్ళడం తగ్గించాను. కానీ అప్పుడప్పుడూ ప్రమాదవశాత్తూ టికెట్టు దొరికేస్తే అదో ఆనందం. ఆ ఆనందం, లక్ సినిమా మొదలయ్యేవరకే మిగిలింది. సగం సినిమా పూర్తయ్యేసరికీ నా అంత అన్ లక్కీ ఫెలో ఉండడని తేలిపోయింది. దర్శకుడు సోహమ్ షా మొదటి సినిమా ‘కాల్’. కనీసం ఆ సినిమా చూసైనా దర్శకుడి మీద ఒక దిగజారిన అంచనా వేసుకుని ఉండాల్సింది. కానీ ఏంచేస్తాం, కమల్ హాసన్ కూతురు శృతి హసన్ [...] |
|
జానకి గారికి జన్మదిన శుభాకాంక్షలు
నేను మళ్ళీ జానకి గారి గురించి రాస్తున్నా. ఏప్రిల్ 23 ఆవిడ పుట్టినరోజు. కనుక ఇది శుభాకాంక్షల వ్యాసం అనమాట. తెలుగు,తమిళ,కన్నడ, మలయాళం సినిమాల పాటలు వినేవరెవరికైనా ఈ పేరు పరిచయమక్కర్లేనిది. అంటే, అక్కడికి జాబితా ఐపోయిందనుకునేరు – హిందీ, ఒరియా, కొంకణి, బెంగాలి, తుళు వంటి మనభాషలే కాక, సింహల, జర్మన్, బడుగ భాషల్లో కూడా ఆవిడ పాటలు పాడారంటే ఇక అర్థం చేసుకోండి ఆవిడ నేర్పును. ఇంకోరు పాడలేరని కాదు, భాషరాకుండా ఆ భాషలో [...] |
|
కాపీయా? ప్రేరణా? – ఓ సినిమా పాటా, నీ పేరేమిటి?
తీరిగ్గా ఉన్న ఒక సెలవురోజు సాయంత్రం వాలుకుర్చీలో కూర్చుని, రేడియోలోనో, టివిలోనో లేదా మీ టేప్ రికార్డరులోనో మీకిష్టమైన పాటొకటి వింటున్నారు. అందులోని రిథంకీ, సంగీతానికీ అనుగుణంగా మీకు తెలియకుండానే మీ కాళ్ళు నేలను తాటిస్తూ ఉన్నాయి (మెలొడీ ఐతే ‘మనసు పులకరిస్తుంది’ అనుకోవచ్చు). హఠాత్తుగా, ఎక్కడో ఒకచోట “అరె! ఈ ట్యూనును ఇదివరకెక్కడో విన్నట్టుందే.” అనుకున్నారు. మీ మెదడు పొరల్లోని ఆర్కివ్స్ లోకి వెళ్ళాక, ఆ ట్యూను ఎక్కడిదో మీకు అర్థమైంది. అంతే! అంతకుముందు “ఎంత [...] |
|
స్వర్ణకమలం – రెండో భాగం
ఇదివరలో రాసిన వ్యాసానికి కొనసాగింపని చెప్పలేను కానీ, ఇది కూడా స్వర్ణకమలం గురించి నా అభిప్రాయాలను పంచుకునే వ్యాసమే. కానీ, సంగీత-సాహిత్యాల గురించి మాత్రమే సుమా! నవతరంగం లో సినిమాలోని ఈ భాగాల గురించి వ్యాసాలు చాలా తక్కువ వస్తాయి, ఎందుకో గానీ. సరే, ఈ పిడకల వేట ఆపేస్తే, సినిమా పరంగా చూస్తే ఈ సినిమా ఎంత అద్భుతమో, సంగీతం పరంగా కూడా అంతే. 20 ఏళ్ళైనా కూడా “ఆకాశం లో ఆశల హరివిల్లు” అనగానే [...] |
|
జానకి గారి తక్కిన గొంతుకలు
ఈ టపా ఉద్దేశ్యం జానకి గారి పాటల గురించి మాట్లాడడం కాదు. ఆమె ప్రతిభలో ఓ కోణాన్ని తలుచుకోవడం. జానకి గారికి మాయ మామూలుగానే తెలుసు. కానీ, ఇక్కడ చెప్పబోతున్నది ఆ మాయల్లో ఇంకో ప్రత్యేకమైన మాయ. గొంతుని మార్చి పాడగలగడం. అలా పాడిన పాటలు ఎన్నున్నాయో నాకు తెలీదు కానీ, నేను విని ఆనందించి, మాయలో పడి, మునిగి – ఇన్నాళ్ళకి కొంత తేలాక ఇప్పుడు వాటి గురించి మిగితా అందరికీ చెబుదామన్న కుతూహలం .. [...] |
|
భావ కవిత్వపు జాబిల్లి–దేవులపల్లి-2
మొదటి భాగం ఇక్కడ చదవండి ఆరాధనా కవిత్వం : కేవలం విరహమూ, ప్రేమ మాత్రమే కాదు – భగవంతుని స్తుతినీ,ఆరాధన్నీ కవితా పుష్పాలతో అలంకరించిన తత్వం కృష్ణ శాస్త్రిది. భాగ్య రేఖ చిత్రం లో రాసిన ఈ క్రింది పాట భక్తి భావానికి పీట వేసిన ఓ సుమధుర గీతం. నీవుండేదా కొండపై నా స్వామీ. నే నుండే దీ నేలపై నీ లీల సేవింతునో, ఏ పూల పూజింతునో శ్రీ పారిజాత కుసుమాలెన్నో పూచే ఆ [...] |
|
భావ కవిత్వపు జాబిల్లి–దేవులపల్లి (మొదటి భాగం)
మనసున మల్లెల మాలలూగెనే కన్నుల వెన్నెల డోలలూగెనే ఎంత హాయి ఈ రేయి నిండెనో ఎన్ని నాళ్ళకీ బ్రతుకు పండెనో కొన్ని వాక్యాలు ఎన్ని సార్లు చదివినా తనివి తీరదు. చదివినకొద్దీ మరింత ఆహ్లాదంగా ఉంటాయి. పిల్లగాలులు పలకరిస్తాయి. మనసులో మల్లెలు పూయిస్తాయి. వెన్నెల్లోకి లాక్కెళతాయి. కమనీయమైన ప్రకృతిని హృదయానికతిస్తాయి. ఆ వాక్యాల్లో ఉన్న మత్తు అలాంటిది. 1950 లో తెలుగు సినిమా పాటకి భావ కవిత్వపు వెన్నెల సొబగులద్దీ, దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారి కలం [...] |
|
పథేర్ పాంచాలి – పుస్తక పరిచయం
పథేర్ పాంచాలీ అనగానే సత్యజిత్ రే దర్శకత్వంలో వచ్చిన సినిమా గుర్తుకొస్తుంది. ఆ సినిమాకు ప్రేరణ ఇదే పేరుతో వెలువడిన ఒక బెంగాలీ నవల.దీన్ని బిభూతి భూషన్ బందోపాధ్యాయ రచించారు. మనలో చాలా మందికి ఆ సినిమా చూసే అవకాశం కలిగివుండొచ్చు కానీ ఆ నవల చదివే అదృష్టం వుండివుండకపోవచ్చు. కానీ ఈ బెంగాలీ నవలను దాదాపు నలభై ఏండ్ల క్రితమే మద్దిపట్ల సూరి గారు తెలుగులోకి అనువదించారన్న విషయం చాలా మందికి తెలిసుండకపోవచ్చు. చాలా ఏళ్ళుగా [...] |
|
నేను విన్న మన పాటలు
గమనిక: ఈ అభిప్రాయాలు నేను నాకు తెలిసినంతలో గమనించినంతలో కలిగినవి మాత్రమే. వీటిలో పొరపాట్లు కూడా ఉండవచ్చు…బహుశా కాలం గడిచే కొద్దీ (rather, వయసయ్యే కొద్దీ) ఇక్కడన్న అభిప్రాయాలు మారొచ్చు కూడా. కనుక, ఇలా నాలుగు భాగాలు ఎలా చేస్తారు మీరు? నువ్వెవరు చెయ్యడానికి? వంటి ప్రశ్నలేస్తే జవాబులకోసం ఎదురుచూడొద్దని మనవి చేసుకుంటూన్నా. ఇక నా క్లాసిఫికేషన్ కి ప్రాతిపదిక అంటారా – నేను చూసిన సినిమాలలో పాత-కొత్త అని నేను ఎలా అర్థం చేసుకున్నానో అదే [...] |
Contacts and information
నవతరంగం - We Love Cinema Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema. |
Social networks |
Most popular categories |