వ్యాసాలు back to homepage

Subhasa నీలాల కన్నుల్లో సంద్రమే, నింగి నీలమంతా సంద్రమే!

శుభసంకల్పం చిత్రంలో గురువుగారు శ్రీ సీతారామశాస్త్రి గారు వ్రాసిన పాటలు రెండు: అవి హరి పాదాన…, హైలెస్సో… అన్నవి. రెండు పాటలూ కూడా నీలాల కన్నుల్లో సంద్రమే, నింగి నీలమంతా సంద్రమే! అన్న మకుటంతో సాగుతాయి. ఆ మకుటం నిజంగా వేదాంతపరంగా మకుటాయమానమైనదని కీర్తిశేషులు వేటూరి గారు కూడా శాస్త్రి గారిని మెచ్చుకున్నారట. “అందులో వేదాంతాన్ని వివరించ”మని గతంలో యిద్దఱు ముగ్గురు స్నేహితులు అడిగారు. ఆ ప్రశ్నకు సమాధానంగా నాకు అర్థమైనది వ్రాస్తున్నాను. గురువుగారి పాట కనుక తార్కికంగా ఆలోచిస్తే తడుతుందన్న ప్రయత్నమే తప్పించి నేను [...]

Untitled తుమ్ జో మిల్ గయో హో రపీ సాబ్

(24.12.1924 – 31.7.1980) మహ్మద్ రఫీ చనిపోయి ముప్పై సంవత్సరాలైంది. కానీ అతని పాట మరణించలేదు. భారతీయ సినిమా పాటల నేపధ్యం గానంలో సైగల్ తరువాతి శకంలో ఒక కొత్త ఒరవడిని తెచ్చింది రఫీనే. భారతీయ సినిమా పాట ఎల్లలు దాటి ఒక సంస్కృతి గా, పెద్ద మార్కెట్ గా విస్తరించుకోవడానికి రఫీ లాంటి కొన్ని స్వరాలే కారణం. ఇపుడు టెలివిజన్ సంగీత, నృత్య రియాలిటీ షోల రూపంలో చాలా పెద్ద మార్కెట్ గా అవతరించిందంటే కారణం [...]

gujaarish1 ఒక ప్రేక్షకుడి ‘గుజారిష్’అను ఓ ఆటోమేటిజం!

నువ్వొక నిర్వాజమైన వ్యాజ్యానివి. అరణ్యరోదనల కోరస్‌కి తొలి గొంతుకవి. నీ ఇష్టాయిష్టాల గొలుసుల్తో, లేదా మరింకెవరి సంకెళ్ళతోనైనా నీ నేస్తం నిస్తేజ జీవితాన్ని కట్టేయడం నీకయిష్టం. ఫక్తు వకీలు వాసనల నల్లకోటుని కోర్టు ఆవరణ బైట వేసుకోవడం నీ వల్లకాదు. చావు బ్రతుకుల అర్థాల్ని జనరలైజ్ చేయడం. అంగుళం శబ్దమైనా లేని ఆ జంటపదాల ఎనలేని భావాన్ని బౌండు పుస్తకాల మధ్య కుదించడం నీకు కుదిరే పనికాదు. అందుకే, వెర్రిగొంతుక అరువిచ్చి భంగపడిన నువ్వు ఒక అతి [...]

Peepli-Live-poster పీప్లీ – లైవ్ : సమీక్ష

Every so often, a film comes along that purports to take up a subject of very serious import and presents it – not with moribund preachiness but unbridled zaniness (remember the Academy winner of the yore, Life Is Beautiful?). For such a film to work, the cynicism and satire should not overshadow the underlying pathos. [...]

raavanan రావణ్ అసలు కథేంటి?

అనగనగా ఛత్తీస్ ఘడ్ – జార్ఖండ్ లాంటి ఒక అటవీ ప్రాంతం. ప్రభుత్వం అక్కడ మైనింగ్ ల కోసమో లేక సెజ్ లకోసం ప్రైవేటు కంపెనీలకు భూమినో కట్టబెట్టాలనుకుంది. అక్కడో ఆదివాసీ లీడరు(వీర). గిరిజనుల హక్కులను కాలరాసే విధంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వంతో పోరాడుతూ ఉంటాడు. ప్రభుత్వానికి అతనొక ‘విలన్’. ఆ లీడర్ ని మట్టుబెట్టడానికి ప్రభుత్వం స్పెషల్ ఫోర్స్ ఏర్పాటుచేసి, ఒక వీరపోలీస్ (దేవ్) ను పంపిస్తుంది. ఇద్దరి మధ్యా ఘర్షణ మొదలౌతుంది. ఈ ఘర్షణ నేపధ్యంలో [...]

0 తెలుగు చలనచిత్ర సాహిత్య భారతానికి భీష్ముడు – వేటూరి

వేటూరి పాట అంటే నాకెంత ఇష్టమో ప్రత్యేకించి నేను మాటల్లో చెప్పను, బహుశా చెప్పలేను. ఆయన పాట పాడందే నాకు రోజు గడవదు. కుర్రదనంతో “జగడజగడజగడానందం” అన్నా, వెర్రితనంతో “అ అంటే అమలాపురం” అన్నా, ప్రేమభావంలో “ప్రియా! ప్రియతమా రాగాలు” అన్నా, విరహవేదనతో “చిన్న తప్పు అని చిత్తగించమని” అన్నా, ఆరాధనాభావంతో “నవరససుమమాలికా” అన్నా, చిలిపిదనంతో “ఉత్పలమాలలకూపిరి పోసిన వేళ” అన్నా, భక్తిభావంతో “శంకరా! నాదశరీరాపరా!” అన్నా, వైరాగ్యంతో “నరుడి బ్రతుకు నటన, ఈశ్వరుడి తలపు ఘటన” [...]

rashomon రషోమన్-అసలు కథ

పరిచయం: రషోమన్ సినిమా గురించి నవతరంగం పాఠకులకు పరిచయం అవసరం లేదనుకుంటా. ప్రఖ్యాత జపనీస్ దర్శకుడు అకిరా కురసోవా దర్శకత్వం వహించిన ఈ సినిమా వచ్చి యాభై ఏళ్ళు దాటినప్పటికీ నేటికీ ప్రపంచ సినీ ప్రేమకులు ఈ సినిమా చూసి విశ్లేషిస్తూనే వుంటారు. ఈ సినిమా Ryūnosuke Akutagawa రచించిన రెండు లఘు కథల ఆధారంగా రూపొందించబడింది. ఇందులో మొదటి కథ పేరు రషోమన్. ఈ కథ లోని అంశాన్ని దాదాపు పూర్తిగా వదిలేసి కేవలం సెట్టింగ్ [...]

legends--maestro-melodies-in-a-milestone-collection-vol-1 ఎస్పీ బాలసుబ్రమణ్యం సంగీతానుభవాలు-2

1966 డిసెంబర్ 14 ఉదయం 9 గంటలకు అలవాటు ప్రకారం ‘రేఖా అండ్ మురళి’ కార్యాలయం లోకి వెళ్ళగానే అక్కడ శ్రీమతి సుశీల,శ్రీయుతుల పి.బి.శ్రీనివాస్,రఘురామయ్యలు కనిపించారు. కాళ్ళు వణకటం అప్పుడే ప్రారంభమయింది. లోపలకి వెళ్ళగానే నన్ను వాళ్ళకు పరిచయం చేసారు. తిరిగి వాళ్ళ ముందు ‘దోస్తీ’ లోని పాట పాడాను. ఒకరేమో అపర కోకిల, మరొకరు తన మధుర గాత్రంతో రసికుల గుండెలను దోచేసుకున్న గానదాసు శ్రీనివాస్,మరి రఘురామయ్యగారు ఈలపాట ద్వారా..శరపరంపరను పోలిన స్వర ప్రస్తారాల ద్వారా [...]

mbp “మా బాపు బొమ్మకి పెళ్ళంట”లో ఈ పాట మీరు విన్నారా?

గానం: ఉష రచన: సురేంద్ర క్రిష్ణ సంగీతం: కోటి పల్లవి: మాటలే రాని వేళ పాట ఎలా పాడనూ… కంటిలో కడిలిని ఇక ఎంత సేపు ఆపనూ ఓటమే వెంట ఉంటె అడుగు ఎలా కదపను కాలమే కాటు వేస్తె ప్రాణమెలా నిలుచును మట్టిలో కలిసే దేహమే ఇది లేని పోని ఆశలు రేపెనా విధీ పూజతో శోకం దక్కిందా గుండెలో గాయం మిగిలిందా చరణం 1: చిన్ననాటి నుండి నాకు తోడు ఒక్కటే నీడలాగ వెంట [...]

ఓ అద్భుత breathless గానా – 2

(అద్భుతం సినిమాలోని “నిత్యం ఏకాంత క్షణమే” పాట గురించి రాస్తున్న వ్యాసానికి ఇది రెండో భాగం. మొదటి భాగం ఇది . రెండో భాగం అన్నాడంటే ఇంకా చాలా భాగాలు ఉన్నాయేమో అని కంగారు పడకండి. శుభవార్త ఏమిటంటే ఇదే ఆఖరి భాగం !) నేను: welcome, welcome back! మీరు: రెండు వెల్కంలు ఎందుకు? నేను: మీరు కొత్త అతిథైతే welcome, నా మొదటి భాగాన్ని చదివిన వారైతే welcome back! మీరు: అయినా పైత్యం [...]

pranam-kareedu-poster యాతమేసి తోడినా-ఈ పాట మీరు విన్నారా?

నమస్కారం, నవతరంగం పాఠకులకి అందిస్తున్న మరో శీర్షిక, “ఈ పాట మీరు విన్నారా?” కి స్వాగతం. “ఈ పాట విన్నారా?” అనే ఆలోచన నాది కాదు, ఆర్కుట్లోని “తెలుగు పాట” అనే కమ్యూనిటీలో ఒక వ్యక్తి మొదలుపెట్టిన “దారం” అదేనండీ “త్రెడ్”. అది చూసిన నాకు, మన నవతరంగంలో ఈ శీర్షిక నిర్వహిస్తే బాగుండనిపించింది. కనుక “ఇందులో నా గొప్పేమీ లేదు” అని నాకు నేనే కొట్టుకుంటున్న ఢంకాని వినగలరు, గమనించగలరు. మంచి సాహితీ విలువుండీ కొన్ని [...]

breathless ఓ అద్భుత breathless గానా – 1

తెలుగూ, ఇంగ్లీషూ, హిందీలలో ఈ టైటిల్ ఏంటి అనుకుంటున్నారా? మీ దృష్టిని ఆకర్షించడానికి చేసిన marketing trick అది! మీకు బడలిక తెలియకుండా ఉండడానికి ముందుగా భేతాళుడిలా ఒక చిన్న కథ: దాదాపు 20 ఏళ్ళ క్రితం సంగతి. ప్రముఖ తమిళ కవీ, సినీ గేయ రచయితా, వైరముత్తు గారు ఒక శుభ కార్యం  ముగించుకుని స్నేహితులతో కారులో ప్రయాణిస్తున్నారు. సభలో ఇవ్వబడిన జ్ఞాపికను(gift) విప్పి చూస్తున్నాడు ఒక స్నేహితుడు. అది ఒక వెండి దీపస్తంభం. మంచి [...]

ప్రకటనలు

Contacts and information

నవతరంగం - We Love Cinema

Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema.

Social networks

Most popular categories