సినీ ఉద్యమాలు back to homepage

caligeri జర్మన్ సినిమాలు-భావవ్యక్తీకరణ వాదం

పరిచయం: 20 వ శతాబ్దపు తొలి రోజుల్లో కళారంగం గతి మార్చిన భావవ్యక్తీకరణ వాదం సాధారణంగానే బహుళకళల సమ్మేళనమైన చలనచిత్ర ప్రక్రియనూ మార్పు దిశగా నడిపించింది.ముఖ్యంగా జర్మనీలో 1920 ప్రాంతంలో వచ్చిన ఎన్నో సినిమాల్లో అప్పటి సినిమా దర్శకులు భావవ్యక్తీకరణ ద్వారా తమ ఆలోచనలను బలంగా చిత్రించారు. వ్యాపారమే ప్రాముఖ్యంగా నడుస్తున్న జర్మన్ సినిమా హఠాత్తుగా ఇలా కళాత్మక సినిమాలను నిర్మించడానికి కారణాలు అప్పటి పరిస్థుతులే అని చెప్పుకోవచ్చు. 1918లో మొదటి ప్రపంచ యుద్ధంలో ఘోర పరాజయం [...]

kollwitzcrop భావవ్యక్తీకరణవాదం-ఒక పరిచయం

ముందుమాట: ’ప్రపంచ సినీ ఉద్యమాలు’ అనే శీర్షికన ప్రచురింపబడుతున్న ఈ వ్యాసాలు కేవలం, పాఠకులకు ఆయా దేశాల్లో సినిమా ఎలా మార్పు దిశగా పయనిస్తూ వచ్చిందో అని తెలియచెప్పే పరిచయ వ్యాసాలు మాత్రమే. ఇవి ఆయా ఉద్యమాల గురించి చేసిన లోతైన విశ్లేషణా వ్యాసంగం కాదు. ముఖ్యంగా ఇదంతా తెలిసి రాస్తున్నది కాదు తెలుసుకోవడానికి మాత్రమే చేస్తున్న ఒక చిన్న ప్రయత్నం మాత్రమే. పదజాలం ఉపయోగంలోనూ, భావవ్యక్తీకరణలోనూ మరియు సమాచారం పొందుపరచడంలోనూ దొర్లిన తప్పులను వ్యాఖ్యల రూపంలో [...]

నవ్య సినిమా

దృశ్య శ్రవణ మాధ్యమాల్ని తనలో ఇముడ్చుకుని ఈ శతాబ్దపు అధ్భుతంగా రూపొందిన సినిమా సర్వకళా సమ్మిశ్రితమై వందేళ్ళుగా విశ్వవ్యాప్తంగా విరాజిల్లుతోంది. శాస్త్ర పరిణామమూ, నవ్య సాంకేతిక పరిశోధనల్లోంచి కళారూపంగా జనించిన సినిమా అన్ని కళల్లాగే స్వీయ కళాత్మకమయిన భావాల్ని సంతరించుకుంది. సామాజికప పరిశీలనే ప్రధాన లక్షణంగా ఎదిగిన సినిమా జీవన వాస్తవాల్ని ఆవిష్కరిస్తుంది. అంతేకాదు మనిషి చేతన, అంత:చేతనలోని అంశాల్ని కూడా వ్యక్తీకరించే స్థాయి సినిమాకుంది. వివిధ కాలాల్లోని సంక్లిష్ట సామాజిక సమస్యల్ని, సాహిత్యం, సంగీతం, చిత్రలేఖనం [...]

ప్రపంచ సినీ ఉద్యమాలు – ఒక పరిచయం

19 వ శతాబ్దపు చివర్లో మొదలయిన సినిమా అనే ప్రక్రియ కాలక్రమంలో ఎన్నో మార్పులకు గురైంది. 24 నిశ్చల చిత్రాలను(ఫ్రేములు) ఒక సెకను కాలంలో తెరపై ప్రదర్శించడం ద్వారా కదలిక కలిగిఉన్నట్టుగా భ్రమ కలిగించడమే చలనచిత్ర ప్రక్రియ అయినప్పటికీ, సినిమా అనే ప్రక్రియ మొదలయిన రోజుల్లో కేవలం 16 లేదా అంతకంటే తక్కువ చిత్రాలను మాత్రమే ప్రదర్శించగలిగడం సాధ్యం అయ్యేది. సాంకేతిక విప్లవం కలుగచేసిన సదుపాయాలు సినిమా అనే ప్రక్రియ అభివృద్ధి చెందడానికి ఎంతో దోహదపడ్డాయి. మొదట్లో [...]

filmsociety Film society movement in Andhra Pradesh

To create a sizeable audience for realistic, artistic and meaningful cinema and to spread good cinema culture among the people were the principal objectives of the First film society. In addition to the above the film societies had another important activity of inspiring the Film makers to make films with aesthetic and artistic approach towards [...]

julesetjim న్యూవేవ్ సినిమా

ఉపోద్ఘాతం అనగనగా ఒక ఫ్రాన్సు దేశం. ఆ దేశంలో జనాలకి సినిమాల పిచ్చి. ఈ దేశంలో జీవన పరిస్థితులు మారుతున్నప్పటికీ సినిమాలు మాత్రం మారుతున్న సమాజాన్ని కొంచెమైనా దృష్టిలో పెట్టుకోకపోవడం చాలా మందికి నచ్చలేదు. నచ్చకపోతే ఏం చేస్తారు? చూడడం మానేస్తారు. సాధారణ ప్రేక్షకులైతే ఫర్వాలేదు. సినిమాలు వస్తే చూస్తారు. లేదంటే ఇంట్లో కూర్చుంటారు. మరి సినిమా పిచ్చోళ్ళ సంగతేంటి? నిద్రలేచిన దగ్గర్నుంచి నిద్రపోయే వరకూ సినిమాలతోనే కాలక్షేపం చేసే కొంతమంది కుర్రాళ్ళు మనసాపుకోలేక ఏదో ఒకటి [...]

ప్రకటనలు

Contacts and information

నవతరంగం - We Love Cinema

Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema.

Social networks

Most popular categories