Category: ఎడిటింగ్

పుదొవ్కిన్ on ఎడిటింగ్

పుదొవ్కిన్ on ఎడిటింగ్

వి ఐ పుదొవ్కిన్ వ్రాసిన “ఆన్ ఫిల్మ్ టెక్నిక్ అండ్ ఫిల్మ్ యాక్టింగ్” అనే పుస్తకం జర్మను అనువాదానికి ఉన్న ముందు మాటలో ఎడిటింగ్/కూర్పు గురించి చాలా చక్కగా చెప్పిన సంగతులు ఇవి. పుదొవ్కిన్ సినిమాలనగానే బ్రహ్మాండమైన విజువల్స్, ఎడిటింగ్ సాధించే effect గుర్తుకొస్తాయి.
సినిమా కళకి కూర్పు పునాది వంటిది. (The foundation of film art is editing)
ఈ మాటలు సోవియెట్ సినిమా కళకు ఇప్పటికీ శిరోధార్యాలు. ఆనాటి నుండీ ఈనాటి వరకూ సోవియెట్ సినిమాలో [...]

ఎడిటింగ్- ఒక ప్రస్తావన

ఎడిటింగ్- ఒక ప్రస్తావన

ఉపోద్ఘాతం
సెకండుకి ఇరవై నాలుగు నిశ్చల చిత్రాలను తెరపై ప్రదర్శించి, ప్రేక్షకుల కళ్ళకు కదిలే బొమ్మలు చూస్తున్నట్టుగా భ్రమ కలిగించడమే సినిమా లేదా చలన చిత్రం అనే ప్రక్రియ అని ఈ రోజుల్లో దాదాపు అందరికీ తెలిసిన విషయమే. మొట్ట మొదట ఈ ప్రక్రియ కేవలం దైనందిన దృశ్యాలను కెమెరా ద్వారా రికార్డు చేసి తెరపై ప్రదర్శించడం జరిగేది. ఆ తర్వాత కొన్నాళ్ళకు స్టేజిపై ప్రదర్శించే నాటకాలనూ, సర్కస్ ప్రదర్శనలనూ కెమెరాలో రికార్డు చేసి ఒక్కో ప్రదర్శననూ ఎన్నోసార్లు, [...]

కత్తెర కథ

కత్తెర కథ

“the great editing skill will protect the director from committing suicide”
- Sean penn, Actor/Director
“కట్” అనే మాట సినిమా ప్రారంభమై రోజుల్లో అస్సలుండేదే కాదు. రైలు ప్రయాణించడమో, ఫ్యాక్టరీ నుంచీ వర్కర్లు బార్లుబార్లుగా బయటికి రావడమో లాంటి నిత్యజీవిత దృశ్యాల్ని ఆ దృశ్యం అయిపోయేవరకో లేక  కెమరాలో ఫిల్మ్ అయిపోయేంతవరకో అట్టాగే పెట్టేసి తెరకెక్కించి జనాలకు చూపించేసేవాళ్ళు. ఇందులోని వైవిధ్యం కొంతే. కదులుతున్న నిత్యజీవితంలోని బొమ్మల్నే, వీధుల్లో సందుల్లో కనిపించే దృశ్యాల్నే డబ్బులిచ్చిమరీ [...]

Cutting Edge:The art of editing

Cutting Edge:The art of editing

Documentary about the art of film editing. Clips are shown from many groundbreaking films with innovative editing styles.