Menu

Film Festivals Archive

12వ కేరళ చలనచిత్రోత్సవం

కేరళ ప్రభుత్వం యొక్క సాంస్కృతిక శాఖ చే నిర్వహించ బడే పన్నెండవ కేరళ చలన చిత్రోత్సవం ఈ సంవత్సరం డిశెంబరు 7 నుంచి 14 వరకూ జరగనుంది. తిరువనంత పురంలో జరిగే ఈ ఉత్సవంలో గత సంవత్సర కాలంలో ప్రపంచ దేశాల్లో నిర్మించబడిన అత్యుత్తమ చిత్రాలెన్నింటినో ఇక్కడ ప్రదర్శిస్తారు. ప్రముఖ ఇరానియన్ దర్శకుడైన Mohesen Makhmalbaf కుమార్తె Hana Makhmalbaf రూపొందించిన Budhdha Collapsed Out of Shame చిత్ర ప్రదర్శనతో ఈ చిత్రోత్సవం ఆరంభమవుతుంది. ప్రపంచ

లండన్ చిత్రోత్సవం – నా అనుభవాలు – part 2

ఆదివారం ఉదయాన్నే ప్రెస్ స్క్రీనింగ్లో The Band’s visit అనే ఇజ్రాయిల్ సినిమా చూసాను.అవకాశం దొరికితే ఈ సినిమా తప్పక చూడండి. మానవ సంబంధాలను అధ్భుతంగా తెరకెక్కించారీ సినిమాలో. ఆ తర్వాత ఒంటిగంట కు మన Big B నటించిన The Last Lear సినిమా ప్రదర్శన జరుగుతోందని తెలుసుకుని అక్కడికి వెళ్ళే సరికి మన జనాలు తండోపతండాలుగా అక్కడికి చేరి వున్నారు. ఎలాగో కష్టాలు పడి ఒక టిక్కెట్టు సాధించి లోపలికెళ్ళాక అమితాబ్ చాలా సేపు

లండన్ చిత్రోత్సవం – నా అనుభవాలు – part 1

2005 లో నేను మొదటి సారి ఇంగ్లాండ్ వచ్చినప్పుడు మొదటిసారిగా ఒక చలనచిత్రోత్సవానికి వెళ్ళే అవకాశం దొరికింది. ఆ సంవత్సరం జరిగిన 49 వ లండన్ చలన చిత్రోత్సవంలో రెండు సినిమాలు చూడడం జరిగింది.ఆ చిత్రోత్సవంలో మరిన్ని సినిమాలు చూడాలని వున్నా అప్పుటి ఆర్థిక పరిస్థుతులు కారణంగా ఆ కోరిక అలానే వుండిపోయింది. 2006 లో నేను మళ్ళీ ఇంగ్లాండు తిరిగి వచ్చినప్పటికీ అప్పటికి 50 వ చలన చిత్రోత్సవం ముగిసిపోయింది. కానీ ఈ సంవత్సరం 51