|
HIFFలో మీరు చూడదగ్గ సినిమాలు-1
మనదేశంలో ఎక్కడ చలనచిత్రోత్సవం జరిగినా అక్కడ వున్న మన తెలుగు వారిలో సినిమాపై ఆసక్తి కలిగిన వారికి ఒకరికి నవతరంగం వెబ్సైట్ ద్వారా Press member గా పాస్ సంపాదించి వారిని ప్రపంచ సినిమాపై అవగాహన కల్పించాలనుకుంటూన్నాం. ఆ ప్రయత్నంలో ఇప్పుడు హైదరాబాదు చలన చిత్రోత్సవానికి అందం బ్లాగు రచయిత రాకేశ్వరరావు వెళ్ళడం జరిగింది. అక్కడ ప్రదర్శించే 150 సినిమాల్లో ఏయే సినిమాలు చూడాలో అన్న అనుమానం కలగడం సహజం. రాకేశ్ కి మాత్రమే కాకుండా, హైదరాబాదు [...] |
|
5వ చెన్నై అంతర్జాతీయ చలన చిత్రోత్సవం
Indo Cine Appreciation Foundation అనే ఫిల్మ్ సొసైటీ వారిచే నిర్వహించబడుతున్న ఐదవ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం ఈ రోజు చెన్నై లో మొదలు కానుంది. ఈ ఏడాడి అత్యుత్తమ Foriegn Langugae విభాగంలో ఆస్కార్ అవార్డు పొందిన The Lives of Others సినిమాతో ఈ వేడుక ప్రాంరంభం కానుంది. ఈ వేడుకలో ౩౦కి పైగా దేశాలనుంచి సేకరించిన 125 సినిమాలు సినీ ప్రేమికులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. ఇప్పటికే ఎన్నో చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శింపబడి, అవార్డులు [...] |
|
12వ కేరళ చలనచిత్రోత్సవం
కేరళ ప్రభుత్వం యొక్క సాంస్కృతిక శాఖ చే నిర్వహించ బడే పన్నెండవ కేరళ చలన చిత్రోత్సవం ఈ సంవత్సరం డిశెంబరు 7 నుంచి 14 వరకూ జరగనుంది. తిరువనంత పురంలో జరిగే ఈ ఉత్సవంలో గత సంవత్సర కాలంలో ప్రపంచ దేశాల్లో నిర్మించబడిన అత్యుత్తమ చిత్రాలెన్నింటినో ఇక్కడ ప్రదర్శిస్తారు. ప్రముఖ ఇరానియన్ దర్శకుడైన Mohesen Makhmalbaf కుమార్తె Hana Makhmalbaf రూపొందించిన Budhdha Collapsed Out of Shame చిత్ర ప్రదర్శనతో ఈ చిత్రోత్సవం ఆరంభమవుతుంది. ప్రపంచ [...] |
Contacts and information
నవతరంగం - We Love Cinema Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema. |
Social networks |
Most popular categories |