డైరీ back to homepage

kafiso కరీంనగర్ చిత్రోత్సవం – రిపోర్ట్

వ్యాపార రంగానికి దూరంగా సామాజికతకు, సమ్స్యలకు అద్దంపడుతూ మానవ జీవన చిత్రాలను విలక్షణంగా ఆవిష్కరించిన 84 లఘు మరియు డాక్యుమెంటరీ సినిమాలతో కూడిన ద్వితీయ జాతీయ చిత్రోత్సవం మహానగరాలకు దూరంగా కరీంనగర్ లో నిర్వహించబడి ప్రేక్షకుల్ని విశేషంగా అలరించింది, ఆలోచింపజేసింది. జాతీయవేడుకగా నిర్వహించిన ఈ చిత్రోత్సవం కొత్త దర్శకులకు వేదికగా కూడా నిలిచింది. ఉత్తమ డాక్యుమెంటరీలకు వేదికగా కరీంనగర్ ఫిలిం సొసైటీ నిర్వహిస్తున్న జాతీయ షార్ట్ మరియు డాక్యుమెంటరీ ఫిలిం ఫెస్టివలకు ఇది రెండవ ఎడిషన్. గత [...]

కరీంనగర్ చిత్రోత్సవంలో మొదటి రోజు

కరీంనగర్ చిత్రోత్సవంలో మొదటి రోజు న చిత్రోత్సవాల నిర్వహణ  గురించి మాట్లాడుతూ “ఉత్తమ విలువలు కలిగిన సినిమాలు ప్రదర్శించడం.ఔత్సాహికుల్ని ప్రోత్సాహించదం సాంస్కృతిక బాధ్యత” అని ప్రముఖ దర్శకులు బి.నరసింగ రావు అన్నారు.కరీంనగర్ చిత్రోత్సవాన్ని అయన ప్రారంభిచారు.మహానగరాలకు దూరంగా నాన్ మెట్రొ నగరంలొ చిత్రొత్సవం జరగడం ముదావాహం అని ఆయన అభిప్రాయపడ్డారు. ఆ తర్వాత ముఖ్య అతిథి జిల్లా  కలెక్టర్ యం. వి. సత్యనారాయణ ఫిల్మ్ సొసైటి వెబ్సైట్ ప్రారంభించారు.ఫిలింభవన్ కు ఎ సి వసతి కల్పిస్తామని చెప్పారు [...]

రెండవ హైదరాబాదు చలనచిత్రోత్సవం చిత్రోత్సవం స్థూలదృష్టి

నేను హైదరాబాదు చలనచిత్రోత్సవానికి వెళ్లాను. అందరూ ఎలావుంది ఉత్సవం అని అడుగుతూంటారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే చాలా చాలా బాగుంది. పది రోజుల కాళీ చూసుకొని, వెయ్య కీమీలు వెళ్లి చూసిన ఫలితం దక్కింది. మీకు ఎప్పుడైనా ఇలాంటి అవకాశం వస్తే తప్పక చూడండి. హైదరాబాదులో ఇంత మంచి సినిమాలు ఇంత మంచి థియేటరుల్లో ఆడతాయా అని అబ్బురపోతారు. ఐదు వందల రూపయల పాసుకి, అక్కడ ముప్పై ఐదు ఆటలలో వేస్తున్న నూటయాభై సినిమాలు ఎన్నైనా చూడవచ్చు. [...]

లండన్ చిత్రోత్సవం – నా అనుభవాలు – part 2

ఆదివారం ఉదయాన్నే ప్రెస్ స్క్రీనింగ్లో The Band’s visit అనే ఇజ్రాయిల్ సినిమా చూసాను.అవకాశం దొరికితే ఈ సినిమా తప్పక చూడండి. మానవ సంబంధాలను అధ్భుతంగా తెరకెక్కించారీ సినిమాలో. ఆ తర్వాత ఒంటిగంట కు మన Big B నటించిన The Last Lear సినిమా ప్రదర్శన జరుగుతోందని తెలుసుకుని అక్కడికి వెళ్ళే సరికి మన జనాలు తండోపతండాలుగా అక్కడికి చేరి వున్నారు. ఎలాగో కష్టాలు పడి ఒక టిక్కెట్టు సాధించి లోపలికెళ్ళాక అమితాబ్ చాలా సేపు [...]

లండన్ చిత్రోత్సవం – నా అనుభవాలు – part 1

2005 లో నేను మొదటి సారి ఇంగ్లాండ్ వచ్చినప్పుడు మొదటిసారిగా ఒక చలనచిత్రోత్సవానికి వెళ్ళే అవకాశం దొరికింది. ఆ సంవత్సరం జరిగిన 49 వ లండన్ చలన చిత్రోత్సవంలో రెండు సినిమాలు చూడడం జరిగింది.ఆ చిత్రోత్సవంలో మరిన్ని సినిమాలు చూడాలని వున్నా అప్పుటి ఆర్థిక పరిస్థుతులు కారణంగా ఆ కోరిక అలానే వుండిపోయింది. 2006 లో నేను మళ్ళీ ఇంగ్లాండు తిరిగి వచ్చినప్పటికీ అప్పటికి 50 వ చలన చిత్రోత్సవం ముగిసిపోయింది. కానీ ఈ సంవత్సరం 51 [...]

ప్రకటనలు

Contacts and information

నవతరంగం - We Love Cinema

Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema.

Social networks

Most popular categories