Category: చలన చిత్రోత్సవాలు

అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిన తొలి భారతీయ సినిమా - 'నీచా నగర్'

అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిన తొలి భారతీయ సినిమా – ‘నీచా నగర్’

భారతీయ చిత్రరంగానికి అంతర్జాతీయ స్థాయిలో మొదటిసారి గుర్తింపు తెచ్చిన  సినిమా ఏది అని అడిగితే, చాలామంది తడుముకోకుండా చెప్పే పేరు సత్యజిత్ రాయ్  ‘పథేర్ పాంచాలి’ అనే. కాని మనకు ఆ ఖ్యాతిని ఆర్జించి పెట్టిన మొదటి సినిమా ‘పథేర్ పాంచాలి’ కాదు. అది ‘నీచా నగర్‘ అనే హిందీ చిత్రం. ఆ గౌరవాన్ని దక్కించుకున్న దర్శకుడు చేతన్ ఆనంద్ (1915-1997). ‘పథేర్ పాంచాలి’ కంటే దాదాపు ఒక దశాబ్దం ముందే 1946 లో కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో గొప్ప సామాజిక స్పృహ కలిగిన చిత్రంగా Grand Prix (Grand [...]

82 వ ఆస్కార్ అవార్డులు

82 వ ఆస్కార్ అవార్డులు

ఇప్పుడే 82 వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం ముగిసింది.  అవార్డు గ్రహీతలకు నవతరంగం అభినందనలు.

//

Best Picture

The Hurt Locker
Kathryn Bigelow, Mark Boal, Nicolas Chartier and Greg Shapiro

Actor in a Leading Role

Jeff Bridges
Crazy Heart

Actor in a Supporting Role

Christoph Waltz
Inglourious Basterds

Actress in a Leading Role

Sandra Bullock
The Blind Side

Actress in a Supporting Role

Mo’Nique
Precious: Based on the Novel ‘Push’ by [...]

ఆస్కార్ అవార్డులు, 2010-నామినేషన్స్

ఆస్కార్ అవార్డులు, 2010-నామినేషన్స్

Best Motion Picture of the Year

Avatar (2009): James Cameron, Jon Landau
The Blind Side (2009): Gil Netter, Andrew A. Kosove, Broderick Johnson
District 9 (2009): Peter Jackson, Carolynne Cunningham
An Education (2009): Finola Dwyer, Amanda Posey
The Hurt Locker (2008): Kathryn Bigelow, Mark Boal, Nicolas Chartier, Greg Shapiro
Inglourious Basterds (2009): Lawrence Bender
Precious: Based on the Novel Push by Sapphire [...]

"ఒకే ఒక్క చాన్స్.." కాదు.. ఇప్పుడు - "ఒకే ఒక్క నిముషం"

“ఒకే ఒక్క చాన్స్..” కాదు.. ఇప్పుడు – “ఒకే ఒక్క నిముషం”

సినిమా తీయాలన్న వుత్సాహం మీలో వుందా?
సరైన అవకాశం కోసం ఎదురుచూస్తున్నారా? ఆ ఒక్క చాన్స్ ఎప్పుడు వస్తుందా అని వేచి వున్నారా?
నిజం చెప్పమంటారా? అవకాశం మీ ఎదురుగానే వుంది. మీరు ఇంతవరకూ దీన్ని పట్టించుకోకపోవటమే ఆశ్చర్యం. అవునండీ, నేను చెప్పేది నిజం. సినిమా అంటే రెండున్నర గంటల నిడివి, ఎంతోమంది టెక్నీషియన్లు, షెడ్యూల్స్, అన్నింటినీ మించి అంతంత  డబ్బు పెట్టగలిగిన నిర్మాత, ఆ తరువాత డిస్ట్రిబ్యూటర్లు.. ఇవన్నీ కావాలనుకుంటున్నారా? అవేమీ అవసరంలేకుండానే మీరు సినిమా తీయొచ్చు. కొన్ని [...]

మూససినిమా వంతెనకు అటువైపున్న మనిషి - The Man Beyond The Bridge

మూససినిమా వంతెనకు అటువైపున్న మనిషి – The Man Beyond The Bridge

“The Man Beyond The Bridge” (పల్తదచో మునిస్) అనే కొంకణి భాషా చిత్రం 2009 టొరంటో ఇంటర్నేషన్ ఫిల్మ్ ఫెస్టివల్ లో సినీవిమర్శకులిచ్చే discovery award గెలుచుకుంది. ఈ 96 నిమిషాల నిడివిగల చిత్రం NFDC సహకారంతో లక్ష్మీకాంత్ షటగోంకర్ నిర్మించి దర్శకత్వం వహించారు. భారతీయ మీడియా, సినీపరిశ్రమ ఇదే చలనచిత్రోత్సవాల్లో ప్రిమియర్ జరుపుకున్న ఆశుతోష్ గొవరికర్ “Whats your Rashee”, యష్ రాజ్ సంస్థ నిర్మించిన “Dil bole Hadippa” లకు ఇచ్చిన కవరేజ్ [...]

Little box of Sweets-పరిచయం

Little box of Sweets-పరిచయం

Little Box of Sweets-భారతదేశంలో పుట్టి బ్రిటన్ లో పెరిగిన మేనక దాస్ మరియు షీనూ దాస్ అనే ఇద్దరు యువతులు రూపొందించిన చిత్రం. 50 లక్షల రూపాయల బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రం కోసం మేనక బ్యాంక్ లోన్ తీసుకగా, షీనూ తన ఇల్లు అమ్మేసిందట.
లిటిల్ బాక్స్ ఆఫ్ స్వీట్స్ అనే ఈ చిత్రం 2007-2008 లో నిర్మించబడింది. అలహాబాద్ లోని ఒక స్కూలు విద్యార్థిని పాత్రలో మేనక దాస్ ఈ చిత్రం లో [...]

కథన విజయం – ఈరం  (తమిళ్)

కథన విజయం – ఈరం (తమిళ్)

మూడేళ్ళ క్రితం తిరుపతిలో నంది నాటక పోటీలు చూడ్డానికని వెళ్ళాను. ఆ పోటీలకి నేను రాసిన “పంచమ ధర్మం” అనే పద్య నాటకమొకటి కూడా ఎంపికయ్యింది. అందులో అది ప్రదర్శించారు. ఆ సందర్భంలో నాటకాలకీ, టీవీలకీ, సినిమాలకీ మధ్య కొట్టిమిట్టాడుతూ, అవకాశాల కోసం పడిగాపులు కాచే కొంతమంది వర్ధమాన రచయితలూ, దర్శకులూ పరిచయమయ్యారు. సినిమాలంటే నాకున్న ఇంట్రస్టు కొద్దీ వాళ్ళేం చేస్తూ ఉంటారూ, ఏఏ సినిమాలకి పనిజేసారనీ వివరాలు తెలుసుకున్నాను. నేను అమెరికా నుండి వచ్చానని తెలిసి [...]

4th Annual National Short and Doc Film Fest-Call for entries

4th Annual National Short and Doc Film Fest-Call for entries

The Fourth annual National Short and Documentary Film Festival 2010, organised by Karimanagar Film Society (Affiliated to Federation of Film Societies of India) seeks documentaries, short films

డోర్ (2006)

డోర్ (2006)

1998లో ఒక హేండ్ కెమేరాతో 17 లక్షల అతి తక్కువ బడ్జెట్ లో ‘Hyderabad Blues(1998)’ తీసి ఒక్కసారిగా పెద్ద డైరెక్టర్ల జాబితాలో చేరిన డైరెక్టర్ నాగేష్ కుకునూర్. గడిచిన పదకొండేళ్లలో ”””’Rockford(1999), ‘Teen Deewarein’(2003), ‘Hyderabad Blues 2′(2004), ‘Iqbal’(2005), Dor(2006), Bombay to Bangkok(2008), 8×10 tasveer(2009), Aashaayein(2009) మొదలైన సినిమాలు తీసి తనదైన ఒక ముద్రను సంపాదించుకున్నడు. నిజజీవితంలో జరిగిన కొన్ని సంఘటనల వల్ల ప్రేరణ పొంది, తన కధలను తనే [...]

కన్నడ చిత్రానికి అరుదైన గౌరవం

కన్నడ చిత్రానికి అరుదైన గౌరవం

Ireland International Film Festival లో 34 దేశాల నుంచీ వచ్చిన 200 సినిమాల మధ్యన ఉత్తమ చిత్రంగా నిలిచింది “ముఖపుట (The Cover Page)” అనే ఒక కన్నడ చిత్రం.
ప్రముఖ నటి రూపా అయ్యర్ మొట్టమొదటిసారిగా దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇదివరకే The California Film Festival లో Silver Sierra Best Feature Film Award అందుకుంది.
HIV/AIDS తో జీవిస్తున్న చిన్నారుల భావనలకు,ఉద్వేగాలకు, జీవితాలకు అద్దం పట్టే చిత్రంగా ‘ముఖపుట’ [...]

ఉనైపోల్ ఒరువన్ / ఈనాడు

ఉనైపోల్ ఒరువన్ / ఈనాడు

ఈనాడు తెలుగు రీమేక్ గురించి క. మహేష్ గారు రాసిన టపాలో దీన్ని రెడ్ తో చిత్రీకరించారని చదివాక సినిమాని థియేటర్ లో చూడాలనిపించింది. జాక్సన్ విల్ తమిళ సంఘం వాళ్ళు ఏర్పాటు చేసిన ప్రదర్శనలో థియేటర్ లో చూసే అవకాశం ఈ రోజు కలిగింది. ప్రేక్షకుల్ని సినిమాలు చూడ్డానికి థియేటర్లకి పంపిస్తున్న నవతరంగం వ్యాసాలఖాతాలో మహేష్ (గారు వదిలేస్తానింక) వ్యాసం కూడా ఒకటి. నేను వెడనస్ డే చూడలేదు. తమిళంలో పాటకూడ కమల్ హాసనే పాడారు. [...]

ఫిల్మ్ తెలంగాణ 2009:ఆహ్వానం

ఫిల్మ్ తెలంగాణ 2009:ఆహ్వానం

నవతరంగం పాఠకులకు నమస్కారం.
“ఫిల్మ్ తెలంగాణ” పేరుతో నిర్వహించిన ఫిల్మ్ మేకింగ్ పోటీలో భాగంగా ఔత్సాహిక సినిమా కళాకారులు రూపొందించిన లఘు చిత్రాల ప్రదర్శనతో పాటు, ఈ పోటీలో పాల్గొన్న సినిమాలనుంచి విజేతలను ఎన్నుకుని వారికి ఈ నెల 12 మరియు 13 తేదీలలో (శని,ఆది వారాలు) కరీంనగర్ ఫిలిం సొసైటీ ఆధ్వర్యంలో బహుమతి ప్రధానోత్సవం జరగనుంది.
ఈ కార్యక్రమం గురించి మరిన్ని వివరాలు:
Film Festival & Prize Distribution for ‘Film Telangana 2009′ Digital Film [...]

55 వ జాతీయ అవార్డులు (2007 సంవత్సరానికి)

55 వ జాతీయ అవార్డులు (2007 సంవత్సరానికి)

ఉత్తమ చిత్రం: కాంచీవరం (ఈ తమిళ చిత్రానికి ప్రియదర్శన్ దర్శకత్వం వహించారు)
ఉత్తమ నటుడు: ప్రకాష్ రాజ్ ( ‘కాంచీవరం’ చిత్రంలోని నటనకు ఈ అవార్డు దక్కింది)
ఉత్తమ నటి: ఉమశ్రీ (‘గులాబి టాకీస్’ అనే గిరీశ్ కాసరవళ్ళి దర్శకత్వం వహించిన కన్నడ చిత్రంలోని నటనకు ఈ అవార్డు దక్కింది)
ఉత్తమ సహాయనటుడు: దర్శన్ జరీవాలా (గాంధీ మై ఫాదర్ అనే హిందీ చిత్రంలో గాంధీ పాత్రకుగానూ ఈ నటుడికి ఈ అవార్డు దక్కింది)
ఉత్తమ స్క్రీన్ ప్లే : ఫిరోజ్ [...]

Cannes 2009-అవార్డులు

Cannes 2009-అవార్డులు

ఈ నెల 13 నుంచి ఫ్రాన్స్ లోని Cannes లో జరిగిన ప్రతిష్టాత్మక అంతర్జాతీయ చలన చిత్రోత్సవం ఈ రోజు తో ముగిసింది. ఈ చలనచిత్రోత్సవంలో ప్రదర్శించిన చిత్రాలలో ఉత్తమ చిత్రాలు, సాంకేతిక నిపుణులు మరియు నటీ నటులకు ఇచ్చే అవార్డులు ఈ రోజు ప్రకటించబడ్డాయి.
2001 లో Piano Teacher సినిమాకి గ్రాండ్ ప్రి అవార్డ్ అందుకున్న మైఖేల్ హనికి ఈ సంవత్సరం వైట్ రిబ్బన్ సినిమాకి గానూ ప్రతష్టాత్మకమైన Palme d’Or అవార్డు అందుకున్నారు.
గతంలో తన [...]

Cannes 2009

Cannes 2009

మరో Cannes సినిమా పండగ మొదలయింది. ఆర్థిక మాంద్యం, క్రెడిట్ క్రంచ్ మూలంగా సినిమా పరిశ్రమ కూడా బాగానే దెబ్బతిందని ఒక వైపు వినిపిస్తున్నా ఈ సారి Cannes లో ప్రదర్శించే సినిమాల లిస్టు చూస్తే మాత్రం అలాంటిదేమీ లేదన్నట్టే అనిపిస్తుంది. ఈ సారి Cannes చలనచిత్రోత్సవంలో ప్రపంచ నలుమూలల నుంచి వచ్చిన అత్యుత్తమ దర్శకులు తమ చిత్రాలతో పోటీ పడుతున్నారు. Quentin Tarantino, Tasi-Min Lang, Michael Haneke, Johnnie To, Park-Chan Wook, Pedro Almodovar, [...]

కబూలి కిడ్

కబూలి కిడ్

చిత్రం: కబూలి కిడ్
దేశం:ఆఫ్ఘనిస్తాన్
దర్శకుడు: బర్కం అక్రం.
అఫ్ఘనిస్తాన్ లో యుద్ధాల పుణ్యమా అని పెద్దగా చిత్రాలు తియ్యలేదు. San Francisco Film Festivalలో భాగంగా ఈ చిత్రాన్ని ప్రదర్శించారు.నేను చూసిన మొట్టమొదటి అఫ్ఘానీ చిత్రం ఇది.
కధ: ఒక అమ్మయి ఒక చంటిపిల్లవాడిని ఒక టాక్సీలొ వదిలి వెళ్ళిపోతుంది. ఆ డ్రైవరుకు ఆ పిల్లవాడిని ఏమి చెయ్యాలో తెలియదు. ఆ పిల్లవాడి తల్లిని వెతకాడనికి ఇంకా ఆ పిల్లవాడిని వదుల్చుకోవడానికి పడే పాట్లే ఈ చిత్రం.
కధనం: కధ simple గానే [...]

B-est చలనచిత్రోత్సవం

B-est చలనచిత్రోత్సవం

రొమానియా దేశం రాజధాని బుకారెస్ట్ లో ఈ నెల 23-30 వరకూ అంతర్జాతీయ చలనచిత్రోత్సవం జరుగుతోంది. ప్రముఖ దర్శకుడు వుడి అలెన్ దర్శకత్వంలో ఈ మధ్యనే వచ్చిన వికీ, క్రిస్టీనా, బార్సిలోనా చిత్రం ఈ చలనచిత్రోత్సవం ప్రారంభోత్సవ సినిమా ప్రదర్శింపబడింది.ఫీచర్ ఫిల్మ్, డాక్యుమెంటరీ ఫిల్మ్, షార్ట్ ఫిల్మ్, స్టూడెంట్ షార్ట్ ఫిల్మ్ – అనే నాలుగు విభాగాల్లో ఈ క్రింది చిత్రాలను ఇక్కడ ప్రదర్శిస్తున్నారు.
Feature Films Competition
1. Absurdistan (directed by Veit Helmer, Germany [...]

భావోద్వేగాల ’పాలపిట్ట’లు

భావోద్వేగాల ’పాలపిట్ట’లు

మన రాష్ట్రంలో ప్రస్తుతం చురుగ్గా ఉన్న ఫిలిం క్లబ్ లు రెండే. ఒకటి హైదరాబాద్ ఫిలిం క్లబ్. రెండోది కరీంనగర్ ఫిల్ం సొసైటి(కఫిసొ). ఈ రెండు చోట్లా ప్రతీనెలా కొన్ని మంచి సినిమాల ప్రదర్శనతోపాటు అప్పుడప్పుడు చిత్రోత్సవాలు నిర్వహించి మంచి సినిమాని అభిమానించే ప్రేక్షకులకు విందు చేస్తూ ఉంటారు. ఫిబ్రవరి 19 నుంచి 22 వరకు నాలుగు రోజుల పాటు కరీంనగర్ లో జరిగిన లఘు, డాక్యుమెంటరీ చిత్రోత్సవంలో 41 సినిమాల్ని చూసి ’పాలపిట్ట అవార్డు’లను నిర్ణయించే [...]

And the award goes to...

And the award goes to…

ఈ నెల (ఫిబ్రవరి, 2009) 19 నుంచి 22 వరకూ కరీంనగర్ లో జరిగిన National short and documentary చలన చిత్రోత్సవంలో భాగంగా నవ కల్పనలు చేసిన ఒక ఉత్తమ చిత్రానికి ’నవతరంగం’ అవార్డు కమీషన్ చెయ్యడం జరిగింది. ’నవతరంగం’ అవార్డు గా పిలవబడే ఈ అవార్డు కింద ఒక మెమెంటో, 5 వేల రూపాయల నగదు మరియు ప్రశంశా పత్రం విజేతలకు అందచేయాలని నిర్ణయించడం జరిగింది. ఈ అవార్డు కోసం జ్యూరీ సభ్యులకు ఈ [...]

మన వాడు మళ్ళీ (ఏఆర్‌ రెహ్మాన్‌కు 'గోల్డెన్‌గ్లోబ్‌' అవార్డు)

మన వాడు మళ్ళీ (ఏఆర్‌ రెహ్మాన్‌కు ‘గోల్డెన్‌గ్లోబ్‌’ అవార్డు)

ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహ్మాన్‌ ప్రతిభకు మరోసారి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. సినీ సంగీత ప్రపంచంలో అత్యున్నతంగా భావించే గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డును సాధించిన తొలి భారతీయునిగా రెహమాన్‌ రికార్డులకెక్కాడు. ‘స్లమ్‌డాగ్‌ మిలియనీర్‌ చిత్రానికిగాను ఆయనకు ఈ అవార్డు లభించింది. ఈ చిత్రానికి ఉత్తమ స్క్రీన్‌ప్లే అవార్డుకూడా లభించింది. సైమన్‌బ్యుఫోయ్‌ ఈ అవార్డు గెలుచుకున్నారు. ఇదే చిత్రంలోని జయహో పాటకుగాను గీత రచయిత గుల్జార్‌కు ఉత్తమ గీతరచయిత అవార్డు లభించింది. ఇంకా ఇదే చిత్రానికిగాను డాన్‌బోయ్ల్‌కు [...]

Page 1 of 41234