Menu

Featured Archive

అంతర్జాలంలో ఎల్వీ ప్రసాద్

నవతరంగం లో ఈ నెల ప్రఖ్యాత దర్శకుడు, నటుడు, నిర్మాత అయిన శ్రీ ఎల్వీ ప్రసాద్ పై ఫోకస్ శీర్షిక లో  వీలైనంత సమాచారం అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ ప్రయత్నంలో భాగంగా ఇప్పటికే ఆయన గురించి ఒక పరిచయ వ్యాసం ప్రచురింపబడింది. అలాగే ఆయన దర్శకత్వంలో వచ్చిన మిస్సమ్మ సినిమా గురించి ఒక వ్యాసం కూడా ఈ శీర్షికలో పొందుపరచబడింది.ఆ ప్రయత్నంలో భాగంగానే ముందు ముందు మరిన్ని వ్యాసాలు నవతరంగంలో ప్రచురించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. నవతరంగంలో మాత్రమే కాకుండా

వేమగిరి – “రాళ్ళు” చిత్ర దర్శకుడి పరిచయం

పేరు:వేమ వెంకట గిరి వర ప్రసాద్ పుట్టింది పెరిగింది:గేటు గట్టు పాళెం, నందనవనం, ప్రకాశం జిల్లా చదువు: ఇంటర్ వరకూ ప్రకాశం జిల్లాలో, డిప్లొమో : పాడేరు, విశాఖ జిల్లా, డిగ్రీ: కావలి సినిమాలపై ఆసక్తి: నాకు చిన్ననాటినుంచీ నాటకాల పై ఆసక్తి. ఊర్లో పెద్దలు ప్రదర్శించే నాటకాల్లో ఉత్సాహంగా పాల్గొనేవాడిని. కొన్నాళ్ళకు వాళ్ళు నాట్కాలు వేయడం మానేసాక స్వంతంగా నాటక రచన చేసి ప్రదర్శించడం మొదలుపెట్టాను.పై చదువుల కోసం ఊరు వదిలి వెళ్ళినా నాటకాన్ని మాత్రం