Menu

Featured Archive

సహకార సినిమా

శీష్ మహల్ టీం కాకుండా  కథ విన్న ఫస్ట్ బయటి వ్యక్తి వేద కుమార్ గారు,ఫ్రెండ్ అజిత్ వాళ్ళ బాబాయి. Nov 14th ఫెస్టివల్ ఓపెనింగ్ లో మా షూట్ మొదలవాలి,13th evening ఆయన్ని కలవటం కుదిరింది. ఫెస్టివల్ లో షూట్ చేయడానికి మాకు permission or passes ఆయన ఇప్పించగలరు అని నేను చాలా నమ్మకం పెట్టుకుని ఉన్న,కానీ బాగా లేట్ అయిపొయింది. చాలా busy గా ఉన్నారు,ఏదో మీటింగ్ అయిపోగానే కలిసాం.అజిత్ నన్ను introduce

Geography లేని తెలుగు సినిమా

నాకు బాగా ఇష్టమైన పండగ సంక్రాంతి ఎందుకంటే కొన్ని లక్షల మంది city నుంచి వెళ్ళిపోతారు.ఈ 3-4 రోజులు హైదరాబాద్ ఎంత ప్రశాంతంగా ఉంటుంది అంటే,వర్ణించడం కష్టం.ఎప్పటికీ ఇలానే ఉండి పోతే ఎంత బాగుంటుందో,వెళ్ళినవాళ్ళు అందరూ వెనక్కి రాకపోతే అని ప్రతి సంవత్సరం అనిపిస్తుంది.దురాశ,దుర్మార్గారపు కోరిక.ఎవరి సిటీ వాళ్లకి ముద్దు,నా సిటీ నాకు ముద్దు.సంక్రాంతి రోజుల్లో పని ఎం లేకపోయినా బైకో,డబ్బులు ఉంటె ఆటోలో,లేకపోతే సిటీ బస్లో తిరుగుతుంటే చెప్పలేని ఆనందం.ఖాళీ రోడ్ల మీద తిరుగుతుంటే సిటీని

గుంతకల్ డేస్

నా మెమరీలోంచి fade out అయిపోతున్న 30ఏళ్ళ క్రితం జ్ఞాపకాలు,మీకు బోర్ కొట్టొచ్చు,మెలొ డ్రామా ఎక్కువ ఉండొచ్చు…ఓపికుంటే చదవండి… Guntakal ఒకప్పుడు సీడెడ్ ఏరియాకి ఫిలిం distribution హెడ్ క్వార్టర్స్ లాంటిది.చాలా ఇంటరెస్టింగ్ టౌన్,రైల్వే జంక్షన్,ఆంగ్లో indians చాలా మంది ఉండేవారు,మార్వాడి & ముస్లిమ్స్ కూడా ఎక్కువే.డాడీ కూడా ఫిలిం డిస్ట్రిబ్యూటర్,ఇల్లు ఆఫీస్ కలిసే ఉండేవి.సో ఖాళీగా ఉన్నప్పుడల్లా ఫిలిం రీళ్లతో ఆడుకోవడం ఫిలిం magazinesలో హీరోల ఫోటోలు కట్ చేయడం ఈ రెండూ నా biggest

తప్పక కొని చదవండి

  “మోహన్ మామ”,ఇలా పరిచయం కార్టూనిస్ట్ మోహన్ గారు.నాకొక బెజవాడ యంగ్  కమ్యూనిస్ట్ ఫ్రెండ్స్ batch తెలుసు,వాళ్ళందరికీ “మామే”.వీళ్ళలో ఒకళ్ళకి ఆయన మేనమామ. వీళ్ళని కలిసేవరకు నాకు ఆయన గురించి తెలియదు,చిన్నపుడు ఉదయం,పెద్దయ్యాక సాక్షి ఈ రెండు పేపర్లు మా ఇంటికి వచ్చేవి కాదు,ఎందుకంటే అవి మా కుల పేపర్లు కాదు.ఆర్కే లక్ష్మణ్,బాపు,శ్రీధర్,రాగతి పండరి,మల్లిక్ ఇంతకన్నా గుర్తున్నపేర్లు లేవు.ఆయన గురించి,ఇంట్లో పార్టీల గురించి ఫ్రెండ్స్ నుంచి రెగ్యులర్ గా వినేవాణ్ణీ. ఆయన్ని,ప్రకాష్ గారిని మొదటిసారి కలిసింది ఇంకో