Menu

Featured Archive

Sad Movies – విఫల ప్రేమకథలు.

ఎన్నో చిత్రాలలోనూ ,కథలలోనూ ,కావ్యాలలోనూ ఎన్ని విధాలుగా ఎంత చూసినా,ఎంత చదివినా , ఎంతగా విన్నా సృష్టిలో ఎప్పుడూ కొత్తగా అనిపించేది ప్రేమ. ఎన్ని సార్లు చెప్పినా ప్రేమెప్పుడు కొత్తగానే ఉంటుంది. నిజమైన ప్రేమేప్పుడు విషాదాంతంగానే’ ఉంటుంది. విషాదాంతమైన ప్రేమే చరిత్రలో నిలుస్తుంది.మన మనస్సులో చెరగని ముద్రను వేస్తుంది. అటువంటి కోవకు చెందినదే  ఈ చిత్రం కూడాను. సాడ్ మూవీ నాలుగు విఫల ప్రేమకథలు.ఒక్కొక్క  కథ ఒక్కొక్క కోణంలో ఉంటుంది.నాలుగింట్లో ఒకటి మాత్రం తల్లికి బిడ్డకు మధ్య

అరుణ్ సాగర్

ఒకే ఒక్కసారి కలిసాను తనని.బాహుబలి సినిమా మీద అరుణ్ రాసిన ఆర్టికల్ చదివి,అప్పటికప్పుడు ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ కి ఫోన్ చేసి తన నెంబర్ పట్టుకుని కాల్ చేసి మాట్లాడాను.ఫోన్ ఎత్తగానే “మీ వయసు ఎంతో తెలియదు,నేను మిమ్మల్ని అరుణ్ గారు సారు అనను,మీరు రాసింది చదివాక ప్రపంచంలో బాహుబలి నచ్చే మంచోల్లే కాదు మీలాంటి పిచ్చోళ్ళు కూడా ఉన్నారు అని ఆనందంగా ఉంది అరుణ్,ఎందుకంటే నేను కూడా మంచోన్ని కాదు …”ఇలా ఏదేదో వాగేసాను,తను చాలా

Elahe Hiptoola

FTII & గజేంద్ర చౌహాన్ ఈ గొడవ మొదలైనపుడు లమాకాన్ లో ఒక discussion పెట్టారు,వంద కుర్చీలకి 25 మంది వచ్చారు. మా రైటర్ రోహిత్ కూడా stage మీద కూర్చుని discuss చేసిన వాళ్ళలో ఒకడు,అదే stage మీద elahe కూడా.పార్లమెంట్లో చర్చకు వచ్చిన protest మా సినిమాకి use అవుతుందని మేము ఎప్పుడూ అనుకోలేదు. శీష్ మహల్లో ఉన్న నాలుగు కథల్లో ఒకటి Faisalది.ఈ కథ మొత్తం సినిమా లో deccani ఉర్దులోనే ఉంటుంది.Faisal

శంకర్ తుమ్మల

డబ్బులు లేకపోయినా మేము తీయాలనుకుంటున్న ఈ సినిమాలో ఎవరిని అగౌరవ పరిచే ఉద్దేశం లేదు,Just for fun… నేను మా శీష్ మహల్ కుర్రకుంకలు వాళ్ళ మిత్రబృందం ఒక రోజు మధ్యాహ్నం కూర్చుని సరదాగా ఒక లైన్ తో ఈ కథ మొదలుపెట్టాము.USలో మంచి జాబ్ వదిలేసి సినిమా తియాలనుకున్న ఒక ఇంజనీర్  ఫస్ట్ ఫిలిం చేసినపుడు ఎం జరుగుంటుంది?ఇదే ఫిలిం అయితే ఎలా ఉంటుంది?అది కూడా subtle spoof అవ్వాలి…ఒక గంటలో తలా ఒకటి add

సహకార సినిమా

శీష్ మహల్ టీం కాకుండా  కథ విన్న ఫస్ట్ బయటి వ్యక్తి వేద కుమార్ గారు,ఫ్రెండ్ అజిత్ వాళ్ళ బాబాయి. Nov 14th ఫెస్టివల్ ఓపెనింగ్ లో మా షూట్ మొదలవాలి,13th evening ఆయన్ని కలవటం కుదిరింది. ఫెస్టివల్ లో షూట్ చేయడానికి మాకు permission or passes ఆయన ఇప్పించగలరు అని నేను చాలా నమ్మకం పెట్టుకుని ఉన్న,కానీ బాగా లేట్ అయిపొయింది. చాలా busy గా ఉన్నారు,ఏదో మీటింగ్ అయిపోగానే కలిసాం.అజిత్ నన్ను introduce