featured


నేనే దేవుడ్ని

leadimage

శివపుత్రుడు(పితా మగన్) ఫేమ్ బాల మరో సంచలనానికి తెర లేపారు. తాజాగా ఆయన రూపొందించిన నాన్ కడవుల్ (తమిళ)Naan Kadavul  చిత్రం పోస్టర్స్ అంతటా ఆసక్తి రేపి చర్చనీయాంశమవుతున్నాయి. దాదాపు రెండేళ్ళ  పాటు చిత్ర నిర్మాణం జరుపుకున్న  ఈ చిత్రం సంక్రాంతి రోజున రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు. అలాగే  ఈ సినిమాలో ఆర్య,పూజ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు.
పవిత్ర పుణ్య క్షేత్రం కాశి లోని సాధువులు(అఘోరా తరహా) చుట్టూ తిరిగే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కిందని తెలుస్తోంది. [...]



సినిమాలలో స్త్రీ పాత్రలు - రంగనాయకమ్మ

leadimage

[ఈ వ్యాసం చదివేముందు ఒక ముందుమాట. ఇది రంగనాయకమ్మగారు 1973 లో రాసినది. కాబట్టి ఇది చదువుతూ, ఆ కాలంనాటి సినిమాలనే ఊహించుకోండి. ఇలాంటిదే కొడవటిగంటి కుటుంబరావు గారు రాసిన "సినిమా కథ" అనే వ్యంగ్యరచన ఒకటి విష్ణుభొట్ల లక్ష్మన్న గారు ఇదివరకు నవతరంగంలో పోస్టు చేశారు. అది కూడా చదవండి. ఒక కాలంలో మన తెలుగు సినిమాలు ఎలా ఉండేవో ఈ రెండు రచనలూ చదివితే తెలుస్తుంది. - సేకరణ: మేడేపల్లి శేషు, కొత్త ఢిల్లీ]
సినిమాల్ని [...]



ఆర్సన్ వెల్స్ - మొదటి భాగం

leadimage

ప్రపంచాల యుద్ధం
ఆ రోజు 1938 అక్టోబరు 30, ఆదివారం రాత్రి. తెల్లవారితే హాలోవీన్ అనబడే ప్రేతాత్మల పండగ. అది అమెరికా దేశం. చలికాలం అప్పుడే మొదలవుతుంది. అమెరికన్ సమాజం ఇంకా మహామాంద్యపు కోరలనుండి బయటపడలేదు. ఐరోపాలో హిట్లర్ ముప్పు ముంచుకొస్తున్న రోజులవి. ఐరోపాలో యుద్ధమంటూ వస్తే, పులిమీద పుట్రలా, ఆ సెగ తమనూ తాకుతుందని అమెరికన్ల మనసులో ఏమూలో బెదురు. జెర్మన్ల యుద్ధ యంత్రాలపై, తంత్రాలపై రోజుకో కధనం. ఈ నేపధ్యంలో, అతి మామూలుగా మొదలయిందా ఆదివారం సాయంత్రం. ఒక సమాజపు [...]



Groundhog Day

leadimage

కొద్ది కాలం క్రితం IMDB Top 250 పైన యుద్దం ప్రకటించి ఒక్కొక్క సినిమా సంగతి చూడడం మొదలు పెట్టినపుడు ఆ జాబితాలో Groundhog Day సినిమాను  చూసాను. అప్పటివరకు ఈ సినిమా పేరు వినలేదు,  ఈ సినిమా గురించి ఎక్కడా చదవలేదు, పైగా సినిమాలో కథానాయకుడు బిల్ మర్రే!! ” బిల్ మర్రే సినిమాలు అంటే  మామూలు కామెడీతో కాసేపు నవ్వుకొని మరచిపోయేవి, పొరపాటున ప్రేక్షకులు ఎక్కువ రేటింగ్ ఇచ్చారేమో”నని అనుమానంతో  సినిమా చూడడం మొదలు [...]



వినాయకుడు-స్క్రిప్ట్ చదువుతారా?

leadimage

గత సంవత్సరం తెలుగులో వచ్చిన అతి కొద్ది మంచి సినిమాల్లో వినాయకుడు ఒకటి. ఈ సినిమా గురించి నవతరంగంలో ఒక సమీక్షతో పాటు ఈ చిత్ర దర్శకునడు సాయికిరణ్ అడివి తో ముఖాముఖిని రెండు భాగాలుగా ప్రచురించాము. ఇప్పుడు ఈ సినిమాయొక్క స్క్రిప్టుని నవతరంగంలో అందిస్తున్నామని తెలియచేయుటకు సంతోషిస్తున్నాము.
అడగ్గానే కాదనకుండా స్క్రిప్టు అందించిన సాయికిరణ్ గారికి, ఈ ప్రయత్నంలో సహాయం చేసిన కత్తి మహేశ్ కుమారికి ధన్యవాదాలు. వీలైతే రాబోయే రోజుల్లో ఇలాంటి మరిన్ని ప్రయత్నాలు చెయ్యాలని [...]



తెలుగులో స్క్రిప్ట్ రాయండిలా-celtx పరిచయం

leadimage

celtx అనేది open source వారు ప్రవేశపెట్టిన script Pre-Production software. మీకు ఇంతకు ముందే finale draftతో పరిచయం ఉంటే ఆ అనుభవంతో celtxతో దూసుకుపోవచ్చు. ఇది ఉచితం కూడాను. ఒకవేళ మీరు ఇప్పటివరకూ ఎటువంటి సాఫ్ట్ వేర్ ఉపయేగించి ఉండకపోతే తెలుగులో స్క్రిప్ట్ వ్రాయడానికి అవసరమైన కొన్ని మెళకువలు నేర్పడమే ఈ వ్యాసోద్దేశ్యం. ఇది కేవలం నాకు తెలిసినది నవతరంగం పాఠకులతో పంచుకునేందుకు మాత్రమే. మీకింకా ఏమైనా జతచేయాలనిపిస్తే మీ సలహాలను కామెంట్ల రూపంలో [...]



ప్రేమనగర్

leadimage

1971 లో వచ్చిన ఈ చిత్రం తెలుగు సినిమా చరిత్రలో ఒక కొత్త ఒరవడిని ఒక చరిత్రని సృష్టించింది.చిత్ర సీమలో నిర్మాతగా రామానాయుడికి, నవలా నాయకుడిగా అక్కినేని స్థానాన్ని సుస్థిరం చేసింది.అప్పటికి రామానాయుడు నిర్మాతగా తట్టా బుట్టా సర్దుకుని ఇంటికి వెళ్ళే ఉద్దేశ్యంలో ఉన్నట్టుగా ఆయనే చాలాసార్లు ఉటంకించినట్లు గుర్తు.చిత్రసీమలో అక్కినేని స్థానం అప్పటికి నిలకడగా ఉన్నప్పటికీ ఈ సినిమా తర్వాత తిరుగులేకుండాపోయింది.
అప్పటికి చాలా నవలలు సినిమాలుగా రూపం సంతరించుకున్నప్పటికీ, కోడూరి (అరికెపూడి) కౌసల్యాదేవి గారి ఈ [...]



తడి ఆరని జ్ఞాపకం ‘లిటిల్ ఏంజెల్’

leadimage

అదేంటో గాని బి. నర్సింగరావు గారి ‘హరివిల్లు’ చిత్రాన్ని గుర్తు చేసుకుంటూంటే…ఓ అధ్బుత మైన శ్రీలంక చిత్రం గాఢంగా మనస్సులో మెదిలింది. అయితే ఈ సినిమానే ప్రత్యేకంగా ఎందుకు మెదిలిందో నేను చెప్పను…చదివిన తర్వాత మీకే అర్ధమవుతుంది. “Punchi Suranganavi” (లిటిల్ ఏంజిల్) టైటిల్ తో 2002 లో వచ్చిన ఈ సినిమా దర్శకుడు Somaratne Dissanayake కి అనేక అవార్డులు రివార్డులు సంపాదించి పెట్టి అనేక ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శింపబడింది. ఈ [...]



లఘుచిత్ర నిర్మాణం-కొన్ని సంగతులు

leadimage

వేలయోజనాల దూరమని తెలిసినా… ప్రయాణం ఒక్కడుగుతోనే మొదలవుతుంది. ఈ సూత్రాన్నే సినిమాకి అన్వయిస్తే…అక్కడా ఓ సక్సెస్‌ ఫార్ములా కనబడుతుంది. సరదాగా మనింట్లో తిరుగాడే …అల్లరి పెట్‌ ప్రవర్తనను సిల్లీగా చిత్రీకరించినా….ఆ అలవాటే ఓ షార్ట్‌ఫిల్మ్‌ తీయడానికి పురికొల్పవచ్చు. అనూహ్యంగా అది అందలమెక్కనూవచ్చు. సరదాగా మొదలైన వ్యాపకమే ముదిరి పాకానపడి ఓ పెద్ద సినిమా అవకాశానికి ఊపిరులూదనూ వచ్చు. బిగ్‌స్క్రీన్‌ కలలను నిజం చేయనూ వచ్చు. ఆనక కమర్షియల్‌ పంథాలో ఎదగడానికి… అదే కారణమూ కావొచ్చు. అలా ముందుకెళ్లినవాళ్లు [...]



మెంటలే..కృష్ణా(రివ్యూ)

leadimage

‘వినాయకుడు’ సినిమాలో ‘బిచ్’ అనే పదం వాడారు…ఏం అది బూతు కాదా? బిచ్ అంటే అర్ధం తెలుసా..లం..(సెన్సార్) అంటూ నిన్న పోసాని ఓ టీవీ ఇంటర్వూలో వివరించారు. అలాగే “ఇంగ్లీష్ లో బిచ్ అంటే దాన్నెవరూ క్వచ్చిన్ చేయరు…పైగా అదేదో పోష్ డైలాగ్ క్రింద, ఆ సినిమా తీసినోడి క్రియేటివిటీని ఆకాశానికెత్తేస్తారు…పద్దతిగా,తప్పును తప్పు అని బూతుల్లేకుండా పద్దతిగా నేను చెబితే మాత్రం వల్గారిటి అంటారు!” అంటూ రకరకాలుగా మాట్లాడారు. ఇదంతా మీ ‘మెంటల్ కృష్ణ’ సినిమాలో బూతులు,వల్గారిటి [...]