Category: పరిచయం

మొదటి సినిమా - కె. విశ్వనాథ్

మొదటి సినిమా – కె. విశ్వనాథ్

నవతరంగం పాఠకులకు నమస్కారం. ఈ వారం నుంచి నవతరంగంలో ’మొదటి సినిమా’ అనే మరో కొత్త శీర్షిక ప్రవేశ పెట్టబోతున్నందుకు సంతోషంగా ఉంది. ప్రముఖ వెబ్ పత్రిక కౌముది సౌజన్యంతో నడిచే ఈ శీర్షిక మన రాష్ట్రంలోని వివిధ దర్శకులు తాము రూపొందించిన మొదటి సినిమా గురించి, అప్పటి వరకూ జరిగిన జీవనప్రయాణం గురించి తెలియచేస్తారు. ఈ వ్యాసాలు ఔత్సాహిక దర్శకులకు ఎంతో ఉపయోగకరంగానూ, సాధారణ పాఠకులకు ఆసక్తికరంగానూ ఉంటాయని ఆశిస్తున్నాము. ఈ వ్యాసాలు ఇక్కడ ప్రచురించే [...]

త్రిష - సమంతాల అందమైన గొంతు: చిన్మయి

త్రిష – సమంతాల అందమైన గొంతు: చిన్మయి

తమిళంలో ‘విన్నైతాండివరువాయా’, తెలుగులో ‘ ఏ మాయ చేసావో’ సినిమాలు నచ్చినా నచ్చకపోయినా ప్రేక్షకులందరికీ నచ్చేది హీరోయిన్లు త్రిష-సమంత కు డబ్బింగ్ చెప్పిన గొంతు. ఆ అందమైన గొంతే లేకపోతే కథానాయిక పాత్రలోని సంక్లిష్టత ఎలివేట్ అయ్యుండదనేది సినిమా చూసిన ఎవరైనా ఖచ్చితంగా చెప్పే విషయమే. ఆ అందమైన గొంతు గాయని “చిన్మయి”ది. ఈ సినిమాల్లో డబ్బింగ్ చెప్పిన అనుభవాల్ని  తన బ్లాగులో ఇలా పంచుకుంది.

As always I write [...]

Paranormal activity

Paranormal activity

Paranormal activity
ఇది ఈ మధ్యే మా ఊళ్ళో విడుదలైన ఓ ఆంగ్ల చిత్రం పేరు,
” What happens when you sleep”, ” Don’t see it when you are alone” అన్న Captions చూసి చాలా ఆతృతగా వెళ్ళా థియేటర్ కి. తీరా వెళ్ళి చూసాక తెలిసింది! ఇది…….ఎందుకులెండి, క్రింద కథ రాసాను మీరే చదువుకోండి.
ఓ ఇంట్లోకి కొత్తగా పెళ్ళైన జంట దిగుతారు. అయితే ఆ అమ్మాయికి ఏదో అదృశ్య శక్తి తనని వెంబడిస్తున్నదని, [...]

భారతీయ చలన చిత్ర చరిత్రలో మొదటి లంబాడి చిత్రం "ఆరోచూ.. .."

భారతీయ చలన చిత్ర చరిత్రలో మొదటి లంబాడి చిత్రం “ఆరోచూ.. ..”

ఈ సంక్రాంతి కి రోటీన్ సినిమాలు కాకుండా డిఫరెంట్ సినిమాలు ఏమైన షూటింగ్ ప్రారంభమైతవా లేదా అని ఆనుకుంటున్న వారికి ఒక శుభ వార్త అదేంటంటే…
(1995 నుంచి) దశాబ్ద కాలాని కి పైనుంచే రవిరాజ పినిశెట్టి, సి కల్యాణ్,ఈ వి వి సత్య నారాయణ ,పూరి జగన్నాధ్, ఉషాకిరణ్ మూవిస్ లో ఇత్యాది ప్రముఖ నిర్మాతలు , దర్శకుల ఎన్నో కమర్షియల్ సినిమాలకు రచయితగా,మరియు దర్శకత్వ విభాగం లో ను పనిచేస్తు వచ్చిన నా మిత్రుడు ,మా [...]

పఠాభి-Rebel with a cause

పఠాభి-Rebel with a cause

1942లో అమెరికాలోని కొలంబియా విశ్వవిద్యాలయంలో ఎం.ఏ చదువుతుండగా అమెరికన్ ఆర్మీలో చేరమని పిలుపు వచ్చింది ఆయనకి.సైన్యంలో చేరితే మాంసాహారం తినాల్సొస్తుందని సైన్యంలో చేరకుండా FBI కి లొంగిపోయి ఆ తర్వాత అమెరికా వదిలిపెట్టాల్సి వచ్చింది. అమెరికా నుంచి భారతదేశం చేరుకోవాలంటే ఓడమీదే చేరుకోవాలి. కానీ ఆ రోజుల్లో జర్మన్ యూబోట్ల నుంచి తప్పించుకుని సురక్షితంగా నౌకలో బయటపడడమంటే అత్యంత కష్టం. ఇలాంటి పరిస్థుతుల్లో నేల మార్గాన, తీర ప్రాంతాల నౌకలద్వారానూ మెక్సికో, కొలంబియా, ఈక్వెడార్, పెరూ, చిలీలకు [...]

తెలుగులో మహిళా దర్శకులు

తెలుగులో మహిళా దర్శకులు

తెలుగు సినిమా ప్రపంచంలో మొట్టమొదటి మాటల ( టాకీ ) సినిమా తీసి సుమారు 77 ఏళ్ళు కావస్తోంది. ఇన్నేళ్ళలోనూ తెలుగు సినిమా అనేక సాంకేతిక హంగులు సంతరించుకొనీ, ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ సినిమాలు తీసే భాషా చిత్రాల సరసన చేరింది. ఇంతవరకూ వందల కొద్దీ దర్శకులు పుట్టుకొచ్చారు. అనేక చిత్రాలు తీసారు. ఈ దర్శకుల జాబితా సరిగ్గా పరికిస్తే ఈ దర్శకుల్లో అధిక శాతం పురుషులే! నటులు వేషం మార్చి దర్శకులయ్యారు. రచయితలూ రూపాలు మార్చారు. [...]

గడుగ్గేయకారుడు: వేటూరి-రెండవ భాగం

గడుగ్గేయకారుడు: వేటూరి-రెండవ భాగం

వేటూరి మానవ జీవితంలోని అన్ని అనుబంధాలలోని అన్ని కోణాలను తనదైన కవి హృదయంతో దర్శించారు. దాంపత్య జీవితంలోని అనురాగాన్ని కంటి తడిలో చూపించి… భార్యాభర్తలే సిరులన్నింటినీ మించిన చిరునవ్వులనీ అత్యంత హృద్యంగా చెప్పారు. (మా ఇంటిలోన మహలక్ష్మి నీవే.)
వేటూరి కలం – సరస సరాగాల సుమవాణిని -శిలలతో సైతం వినిపించేలా చేసింది. పదం-పాదం కలిసిన నర్తనలో పరుగు గౌతమినే- పరవళ్లు తొక్కించింది. (నిన్నటి దాకా శిలనైన.)
వేటూరి ఎంతో హృద్యమైన పాటలను సైతం రాశారు. మాటలనే పాటలుగా లయాత్మక [...]

కెంజి మిజొగుచి - పరిచయం

కెంజి మిజొగుచి – పరిచయం

జపనీస్ సినిమా అనగానే సాధారణంగా అకిరా కురసావా పేరే గుర్తొస్తుంది. అకిరా కురసావా తో పాటు యసుజిరో ఓజు మరియు కెంజి మిజొగుచి లు కూడా జపనీస్ సినిమాకే కాకుండా ప్రపంచ సినిమా చరిత్రలో తమకంటూ ఒక స్థానాన్ని కల్పించుకున్నారు. వీరు ముగ్గురిని జపనీస్ సినిమా స్వర్ణయుగపు నాటి త్రిమూర్తులుగా వర్ణించవచ్చు. వీరి ముగ్గురిలో ఎవరు గొప్ప, ఎవరు తక్కువ అని నిర్ణయించడం కష్టమే కాకుండా అలాంటి ప్రయత్నం చేయడం కూడా వృధా ప్రయాసే. తమ తమ [...]

గడుగ్గేయకారుడు: వేటూరి-మొదటి భాగం

గడుగ్గేయకారుడు: వేటూరి-మొదటి భాగం

తెలుగు సినిమా ఒక అందమైన తోట…
అందులో ఒక పాటల చెట్టు…
ఆ చెట్టులోని కొమ్మకొమ్మకో సన్నాయిలను పూయించి… రాగాల పల్లకిలో ప్రేక్షకులను- ఊయలూగించిన పదాల మాంత్రికుడు… వేటూరి సుందరరామమూర్తి!
తెలుగు పాటను పరవళ్లు తొక్కించి, ఉరకలెత్తించిన గీతర్షి ఆయన!
తెలుగు సినిమా కోకిలమ్మకి పాటల పందిరి వేసి ఆకుచాటు పిందెను, కొండమీద చందమామను పదాలతో సాక్షాత్కరించజేసిన పదచిత్రకారుడు వేటూరి.
ఆకాశదేశాన… ఆషాఢమాసాన, నవమి నాటి వెన్నెలని చూపించి రగులుతున్న మొగలిపొదలో చిలక్కొట్టుడు చిన్నదాన్ని మంచమేసి దుప్పటేసి మల్లెపూలు చల్లిన గేయ చక్రవర్తి [...]

థింకర్-శరత్ చంద్ర పార్శ

థింకర్-శరత్ చంద్ర పార్శ

ఇది ఒక లాంగ్ పెండింగ్ పోస్ట్. చాలా రోజుల్నుంచి అనుకుంటున్నా ఇప్పటికి కుదిరింది.కొంచెం సెల్ఫ్ డబ్బాతో పాటు శరత్ అనే ఒక ఔత్సాహిక దర్శకుణ్ణి పరిచయం చేయడం ఈ పోస్ట్ ఉద్దేశం.
2003 లో అనుకుంటాను. సినిమా తియ్యాలనే కలలు నిజం చేసుకోడానికి నేనూ నా స్నేహితుడు వర్మ శతవిధాలా ప్రయత్నం చేస్తుంటే పరిచయం అయ్యాడు శరత్. అప్పుడే కెనడాలో షెరిడన్ యానిమేషన్ స్కూల్ నుంచి బయటపడి “థింకర్” అనే లఘు చిత్రం రూపొందించి ఉన్నాడు శరత్. [...]

ఎల్వీ ప్రసాద్-ఒక పరిచయం

ఎల్వీ ప్రసాద్-ఒక పరిచయం

అక్కినేని లక్ష్మి వరప్రసాద రావు జనవరి 17, 1908న అక్కినేని శ్రీరాములు-బసవమ్మ దంపతులకు,ఏలూరు తాలుకా లోని సోమవరప్పాడు అనే కుగ్రామంలో,రెండో కొడుకుగా జన్మించారు. రైతు కుటుంబంలో గారాల బిడ్డగా పెరిగిన ఎల్వీ ప్రసాద్ చిన్ననాటి నుంచి ఏంతో తెలివైనవాడిగా పేరుపొందినప్పటికీ చదువుల మీద మాత్రం శ్రద్ధ వహించేవాడు కాదు.
చిన్నవయస్సులో నాటక ప్రదర్శనలు, టూరింగ్ టాకీస్లు ప్రదర్శించే సినిమాలు అంటే విపరీతమైన ఆసక్తి కనబరచిన ఎల్వీ ప్రసాద్, ఆ తర్వాతి రోజుల్లో స్థానికంగా జరిగే నాటక ప్రదర్శనల్లోనూ చిన్న [...]

శ్యాం బెనెగల్

శ్యాం బెనెగల్

ఏ ఏటికా ఏడు చిత్ర విచిత్రయిన మార్పులకు లోనవుతూ వ్యాపారమే లక్ష్యంగా అనేకానేక ఆటుపోట్లకు గురవుతున్న భారతీయ సినీ రంగంలో అందులో ముఖ్యంగా హిందీ చిత్ర సీమలో ఏటికెదురీదుతూ 25 సంవత్సరాల సుదీర్ఘ కాలాన్ని విజయవంతంగా పూర్తిచేసుకున్న శ్యాంబెనెగల్ భారతీయ నవ్య సినిమాకి ఓ గొప్ప ప్రేరణ. నవ్య సినిమా ప్రపంచంలో ఆయనదో ప్రత్యేకమయిన ముద్ర.
సమాజానికీ, సహజత్వానికీ సినిమా ఓ వ్యాఖ్యానంలా వుండాలని భావించే బెనెగల్ ’వాస్తవీకరించబడిన కళారూపమే సినిమా’ అని విశ్వసిస్తాడు. 74 ఏళ్ళ వయస్సులో [...]

కళాత్మక దర్శకుడు బి.యన్.రెడ్డి-పుస్తక పరిచయం

కళాత్మక దర్శకుడు బి.యన్.రెడ్డి-పుస్తక పరిచయం

కళను వ్యాపార దృష్టితో చూడకూడదు. కళాకారునికి సమాజం పట్ల గురుతరమైన బాధ్యత ఉంది.అవాంచనీయ సన్నివేశాల ద్వారా, అశ్లీల సంభాషణల ద్వారా, అసభ్యమైన పాటలు, నృత్యాల ద్వారా ప్రేక్షకులలోని నీచాభిరుచులను రెచ్చగొట్టకూడదు. కళాత్మక సంస్కృతి, సుసంపన్నమైన ఉత్తమ విలువలను ప్రతిబింబించే సామాజిక ఇతివృత్తం కలిగిన చిత్రాలనే నిర్మించాలి” అనే సత్సంకల్పంతో సినిమా రంగ ప్రవేశం చేసి, జీవితాంతం అదే మాటపై నిలబడి తను రూపొందించిన చిత్రాలన్నింటిలోనూ ఈ ఉత్తమ విలువలకు స్థానం కల్పించిన మహనీయుడు బి.యన్.రెడ్డి.
ఈ సంవత్సరం ఆయన [...]

Wong kar-wai - ఒక పరిచయం

Wong kar-wai – ఒక పరిచయం

అవునన్నా కాదన్నా మనందరికీ సినిమాలంటే విపరీతమైన అభిమానం. అందుకే మన వాళ్ళు తీసే సినిమాలు అంతగా బాగోలేకపోయినా చూస్తూనే వుంటాం. చూడ్డం సంగతి పక్కనబెడితే మనమూ సినిమాలు తీద్దామని చాలా కలలు కంటుంటాం. ఒక వేళ అదృష్టవశాత్తూ మనకు అవకాశం వచ్చి సినిమా తీద్దామన్నా మన చుట్టూ వున్న పరిస్థితులు మనల్ని ఆ రోటీన్ వ్యవహారంలోకి లాగేస్తాయి. కానీ ఆసక్తి కలిగిన వాళ్ళు మంచి సినిమాలను సునిశితంగా పరిశీలించడం ద్వారా ఎన్నో విషయాలను తెలుసుకోవచ్చు. ముఖ్యంగా ప్రపంచంలోని [...]

అద్భుత దృశ్యావిష్కారానికి ప్రతీక–ఝాంగ్ యిమో-2

అద్భుత దృశ్యావిష్కారానికి ప్రతీక–ఝాంగ్ యిమో-2

ఈ వ్యాసం యొక్క మొదటి భాగం ఇక్కడ చదవండి.
ఝాంగ్ యిమో తీసిన తర్వాత చిత్రం ది స్టోరీ ఆఫ్ క్విజు. ఈ సినిమా 1992 లో విడుదలయింది. ఈ చిత్రం యిమో గత చిత్రంతో పోలిస్తే వైవిధ్య భరైతమయింది. సున్నిత్మయిన హాస్యంతో కూడుకొని ముందుకు సాగుతుంది. నియోరియలిస్టిక్ ధోరణిలో సాగిన ఈ చిత్రంలో  గాంగ్ లీకి తోడు కొత్త వాళ్ళు ప్రధాన భూమిక పోషించారు. ఇది వెనిస్ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ఉత్తమ చిత్రంగా గోల్డన్ లయన్ అవార్డుని [...]

చేరన్ - ఒక పరిచయం

చేరన్ – ఒక పరిచయం

ముప్పైతొమ్మిదేళ్ళ వయసు.
దర్శకుడిగా తొమ్మిది సినిమాలు.
నటుడిగా ఏడు సినిమాలు
మూడు జాతీయ అవార్డులు
అతనే ‘చేరన్’ అనే తమిళ దర్శక-నటుడు..
కె.ఎస్.రవికుమార్ దగ్గర సహాయదర్శకుడిగా పనిచేసి 1997 లో భారతి కణ్ణమ్మ అనే తమిళ చిత్రంతో దర్శకుడిగా మారాడు.
రెండో చిత్రం ‘పోర్కాలం’(1997)తో జాతీయ బహుమతి అందుకున్నాడు. అంగవైకల్యం ప్రధానాంశంగా గల ఈ చిత్రం ‘మాణిక్యం’ అనేపేరుతో తెలుగులో రీమేక్ చెయ్యబడింది.
దేశియగీతం(1999), వెట్రి కొడి కట్టు(2000), పాండవర్ భూమి (2001) వంటి అర్థవంతమైన చిత్రాలు తీసాడు. ఇవన్నీ ఆర్థికంగా కూడా విజయవంతమైన చిత్రాలవ్వడం [...]

స్వరకోకిల సుశీల - 2

స్వరకోకిల సుశీల – 2

ఈ వ్యాసం మొదటి భాగం ఇక్కడ చదవండి.
1952లో పెండ్యాల నాగేశ్వరరావుగారి స్వరసారథ్యంలో ‘కన్నతల్లి’ సినిమాతో ప్రారంభమైన స్వరకోకిల సుశీల గానప్రస్థానం… అప్రతిహతంగా దాదాపు నలభై ఏళ్ల పాటు దక్షిణాది భాషా చిత్రాలు అన్నింట్లోనూ కొనసాగింది. తెలుగుతో పాటు తమిళం, మళయాళం, కన్నడం హిందీలోనే కాకుండా సింహళభాషలో కూడా ఆమె పాటలు పాడారు. శాస్త్రీయ సంగీతం… జానపదం… సంప్రదాయ పురాణపద్యం… వంటి ఎన్నో స్వరప్రక్రియలలో సుశీల ముద్రపడని ప్రయోగం లేదు.
మనిషి పుట్టింది మొదలు మరణించే వరకూ ఉండే అన్ని [...]

స్వరకోకిల సుశీల - 1

స్వరకోకిల సుశీల – 1

సినీ పాటల తోటలో లతను మరిపించిన రేరాణి. దక్షిణాది సినీ సంగీత రంగాన్ని నాలుగు దశాబ్దాల పాటు పాలించిన రారాణి. పాటలతల్లి తన పాదాలకు దిద్దుకున్న సప్తస్వరాల పారాణి. సందర్భం ఏదైనా సన్నివేశం మరేమైనా.. అన్ని రకాల భావాలను మాధుర్యంగా తన గొంతులో పలికించిన రుతురాగం… జీవననాదం… ప్రేక్షక హృదయ నాదం- సుశీల. సినీ సంగీతానికి నిజంగా ఆమె ఒక వరం.
ప్రపంచమంతటా సంవత్సరానికి ఒకసారే వసంతం వస్తుంది. వసంతకాలానికి కోయిల గానం మృదుమధురంగ ఉంటుంది. కానీ [...]

అద్భుత దృశ్యావిష్కారానికి ప్రతీక–ఝాంగ్ యిమో-1

అద్భుత దృశ్యావిష్కారానికి ప్రతీక–ఝాంగ్ యిమో-1

ఝాంగ్ యిమో చైనా నుంచి ఎగిసి వచ్చిన ఓ గొప్ప దర్శకుడు. ఆయన చిత్రాల నిండా మానవ ఉద్వేగాలు, ప్రేమలూ, అభిమానాలు, హింసా ప్రతీకారాలు వెరసి మనుషుల జీవితాల్లోని అన్ని స్పందనా ప్రతిస్పందనల్ని మనం గమనించవచ్చు. ఆయన సినిమాల్లోని ప్రతి ఫ్రేమూ మౌలిక రంగుల సాంద్రత, అద్భుతమనిపించే లైటింగ్, విశాలంగా కనిపించే దృశ్యాలు మొత్తంగా సువిశాలమైన కాన్వాసులో గీసిన పెయింటింగ్స్ లా కనిపిస్తాయి. ముఖ్యంగా ఝాంగ్ యిమో తొలినాటి చిత్రాలు తాజాదనంతో చూపరుల్ని తన్మయుల్ని చేస్తాయి. యిమో [...]

మాటలు రాని - మాటలు వినిపించని హీరోయిన్

మాటలు రాని – మాటలు వినిపించని హీరోయిన్

అందమైన ముఖారవిందం. అంతకన్నా అత్మవిశ్వాసంగల నటన. ఇవి చాలు హీరోయిన్ అవడానికి, అని నిరూపించిన హీరోయిన్ ‘అభినయ’. పేరుకు తగ్గట్లే నిజంగా అభినయ.
‘నాడోడిగళ్’ అనే తమిళ సినిమాలో ఒక హీరోయిన్ గా నటించిన ఈ ముగ్ధ, బధిర యువతి అనే నిజం చాలా మందికి తెలీదు. సినిమా చూసిన తరువాత ఎవరికైనా చెప్పినా వారు నమ్మకపోవచ్చు. అంతటి పరిణితి చెందిన ప్రతిభ కనబరిచింది.

భారతీయ సినీ చరిత్రలోనే ఇదొక విన్నూత్నమైన ప్రయత్నం. ఇదివరకూ తెలుగులో ‘మయూరి’ సినిమా కోసం [...]

Page 1 of 41234