|
నేటి సమాజానికి బి.యన్. జీవిత సందేశం
చలనచిత్రాలకు సామాజిక బాధ్యత ఉన్నదని గ్రహించి, తమ చలనచిత్రాల ద్వారా ప్రేక్షకుల ఉత్తమాభి రుచులను, లలితకళాసక్తిని పెంపొందించి, సంఘంలో ఉన్న దుష్టసంప్రదాయాలకు, ఆవాంఛనీయ ధోరణులకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యపరచిన కొద్దిమంది తెలుగు దర్శకుల్లో బి.యన్.రెడ్డి అగ్రగణ్యులు. చలనచిత్రకళ నేటి సమాజంలో అత్యంత ప్రజాదరణ పొందిన మహత్తర ప్రచార సాధనం. చలనచిత్రం సంగీత, సాహిత్య శిల్పాది లలితకళలను కమనీయంగా మేళవింపచేసే ఆధునిక కళారూపం. అయిదేళ్ళ పిల్లలనుండి వృద్ధుల వరకు, పామరులనుండి పండితులవరకు, మనదేశంలోని అన్ని తరగతుల కుటుంబాలకు అతితక్కువ [...] |
|
శోభన్ బాబు – అశృనివాళి
నేను చెప్పేది ముప్పై ఏళ్ళ క్రింది అనుభవం. ఎందరో సినిమా నటులున్నా కూడా శోభన్ బాబుగారితో మాత్రం చాలా ఆత్మీయమైన బంధం ఉండేది. మా నాన్నగారి స్నేహితుడు సినిమా ఫీల్డ్ లో ఉండేవారు. ఆయన్ అప్పుడప్పుడు సినిమా యాక్టర్లను మా ఇంటికి భోజనానికి తీసుకువచ్చేవారు. కాని శోభన్ బాబు గారు మాత్రం సుమారు ఐదారుసార్లు వచ్చారు మా ఇంటికి. ఆయన వచ్చారంటే చాలు మా ఇంటి ముందు వందల మండి గుమిగూడేవారు ఆయనను చూడడానికి. మా ఇంటిని [...] |
|
నిండు మనిషి శోభన్
ఇటీవల స్వర్గస్తులైన శోభన్ బాబు తన సుదీర్ఘ చలనచిత్రజీవితంలో అంతఃసంఘర్షణ,సామాజికనిబద్దత వాస్తవజీవితానికి దగ్గరగా నిలిచిన పాత్రల ద్వారా సాధారణప్రేక్షకులకు మాత్రమే కాక ఆనాటి విమర్శకులకూ అభిమాన నటుడయ్యారు.ఉదాహరణకు దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన బలిపీఠం.చావుకు చేరువౌతున్న బ్రాహ్మణవితంతువును పెళ్ళి చేసుకుని ఆమె జీవితంలో వసంతాన్ని కురిపించి,అపార్ధాలకు గురయ్యే దళిత యువకుడి పాత్రలో శోభన్ బాబు ను తప్ప మరొకరిని ఊహించుకోవటం కష్టం.శోభన్ బాబు బాగా ప్రాచుర్యంలోకి వచ్చిన చిత్రం వీరాభిమన్యు.భారతయుద్ధం నాటి యుద్ధవ్యూహాలను అధ్భుతంగా చిత్రించిన ఈ [...] |
|
గోదావరి లొ గూఫులు
నేను ఇంతకు ముందు ఈ చిత్రం laptopలొ చూసినప్పటికీ, ఎదో మన గోదావరి కదా(మాది తుగొజి లెండి) అని DVD తెచ్చుకు చూసా. సినిమాలో చాలానే గూఫులు కనపడ్డాయి. మొదటి సీనులో ధనుర్మాసం అంటారు. మళ్ళి ఒకటవ తారీకు అంటారు. జనవరి ఒకటి కాబోలు అనుకున్నాను. కాని అది డిసంబరు ఒకటి. ధనుర్మాసం మొదలయ్యెది డిసంబరు పదిహేనున కదా మరి డిసంబరు ఒకటిన ధనుర్మాసం ఎమిటి? అదే రొజు హీరొ పార్టి కార్యలయానికి వెళ్తాడు. వాళ్ళు అతనిని [...] |
|
కధను గాలికి వదిలేసిన తెలుగు సినిమా
భారతీయ చలనచిత్రాల్లో కళాఖండాలు అన్నవి ఒక వంద లెక్కేస్తే ఆయన దర్శకత్వం వహించినవో ఆయిదు ఉంటాయి.తెలుగులో వచ్చిన అత్యుత్తమ చిత్ర్రాలో ఒక పాతిక జాబితా రాస్తే ఆ మహనీయుడి చిత్రాలు అన్నీ ఉంటాయి.నా తదనంతరం ఇక ఇలాంటి సినిమలు రావూ అని నిశ్చయంగా తెలిసినట్లే తళుకు బెళుకు రాళ్ళు తట్టెడేల అన్నట్లు నిక్కమైన నీలాలే మనకిచ్చి మహానుభావుల్లో కలిసిపోయాడు. తెలుగు సినిమాకో దిశానిర్దేశం చేసి, మంచి సినిమా అంటే తను తీసిన సినిమాల ద్వారా నిర్వచించి,గొప్ప చలన [...] |
|
నేను చూసిన సావిత్రి
కొన్నాళ్ళ క్రితం వరకు నటి సావిత్రి అంటే – “పాత సినిమాల హీరోయిన్. ఎవర్ని ఇంటర్వ్యూ చేసి పేపర్లో వేసినా అభిమాన నటి అంటే సావిత్రి అంటారు. పొట్టిగా, లావుగా ఉంటుంది. అసలీవిడ హీరోయిన్ అయితే అయింది కానీ… పెద్ద హీరోయిన్ అయింది ఆ సినిమాలు బాగుండడం వల్ల.” అన్నట్లు అనుకునేదాన్ని. అలా అని సావిత్రి అంటే అయిష్టమేమీ కాదు. ఐఎండీబీ లో లిస్టు చూస్తుంటే అర్థమైంది..ఆవిడ నటించిన సినిమాలు చాలా మటుకు నేను చూసానని. వీటిలో [...] |
Contacts and information
నవతరంగం - We Love Cinema Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema. |
Social networks |
Most popular categories |