Menu

Events Archive

వెర్నర్ హెర్జోగ్ చిత్రాల ప్రదర్శన

ఆధునిక జర్మన్ చిత్రాలనే కాకుండా ప్రపంచ చలన చిత్రాలనే ప్రభావితం చేస్తున్న జర్మన్ దర్శకుడు వెర్నర్ హెర్జోగ్ చలనచిత్రాల ప్రదర్శన నేటి నుంచి ప్రారంభమౌతోంది. బంజారాహిల్స్ రోడ్ నెం. 1లోని లామకాన్ ఇందుకు వేదిక కానుంది. నవతరంగం, గోథే జంత్రం, దాక్యుమెంటరీ సర్కిల్ ఆఫ్ హైదరాబాద్, అలెయన్స్ ఫ్రాంచైస్, గ్రేటర్ హైదరాబాద్ అడ్వెంచర్ క్లబ్, లామఖాన్ సంయుక్త ఆధ్వర్యంలో జరిగే ఈ చిత్ర ప్రదర్శన మూడు రోజులపాటు వుంటుంది. సమయం 7 గంటల నుండి అందరూ ఆహ్వానితులే

ఆన్ లైన్లో Song of life

Try to remember that chai shop chit chat; mid night hang outs, Xerox notes , one day batting and pairs in library!!. This movie is an honest effort of ours to capture those nostalgic moments on screen!!.The golden days which were full of fun,zeal,passion and that go to hell attitude and definitely the best part

PAY FOR YOUR FILM ఇండిపెండెంట్ సినిమా కోసం ఒక ప్రయత్నం

సినిమాలు తియ్యాలనే తపన, తమకోసమై తామే అవకాశాలు సృష్టించుకోవాలనే ఆశయంతో హైదరాబాద్ కు చెందిన కొందరు ఔత్సాహిక ఫిల్మ్ మేకర్స్, ఫిల్మ్ లవర్స్ TELUGU INDEPENDENT CINEMA గ్రూప్ గా ఫేస్ బుక్ లో ఏర్పడి ఏప్రిల్ తొమ్మిదో తారీఖున అందరూ కలవడం జరిగింది. పరిచయాల తరువాత చర్చల్లో ఇండిపెండెంట్ సినిమా అంటే ఏమిటి, ఎలా మన ప్రయత్నాలు చెయ్యాలి అనే కొన్ని ఆలోచనల గురించి మాట్లాడుకోన్నాం. సినిమాలపైన ఏర్పరుచుకున్న అభిమానం, ప్రేమ, పరస్పర సహకారం ఆధారంగా