You are here: Home » రచయితలు
రచయితలు
సౌమ్య
View this author's posts
General Info
| Real Name: | సౌమ్య |
| Member Role: | Administrator |
| Member Since: | December 17, 2007 | 3:26 pm |
About me
మొదటంతా నాకంత పరిచయం లేకున్నా, MS చేస్తున్నప్పుడు ప్రపంచ సినిమా తో పరిచయం కలిగి, అప్పట్నుంచి ఇక ఆగలేదు. :) నాకు సాంకేతిక పరమైన విషయాలకన్నా సినిమాలోని డైలాగుల్నీ, సాహిత్యాన్నీ గమనించడం ఇష్టం. మనుష్యుల మొహాలు చూస్తూ భాషని చదవాలని కోరిక. విదేశీ చిత్రాల్లో అంత లోతుగా ఈ విషయాలు అర్థం చేస్కోలేము కదా, భాష కారణంగా... అందువల్ల, నేను పాత్రల మొహాల్ని గమనిస్తూ ఉంటాను. సినిమా తీయాలన్న కోరికల్లేవు గానీ, నాకు సినిమాలలోని రాత పనంటే ఇష్టం. సంభాషణలు గానీ, కథ గానీ, పాటలు గానీ - అది ఏదైనా సరే. నాకు తెలిసిన మంచి సినిమాల గురించి అందరికీ చెప్పడం ఇష్టం. సినిమాల పై వచ్చే పుస్తకాలంటే కూడా ఇష్టం. వీలున్నపుడల్లా చదువుతూ ఉంటాను. నా వంతు గా సినిమాకి చేయగలిగేది ఏమన్నా ఉంటే, అది రాతపరంగా ఉంటుందని నా నమ్మకం.
Where to contact
Recent user posts:
Latest comments on: