You are here: Home » రచయితలు
రచయితలు
శంకర్
View this author's posts
General Info
| Real Name: | శంకర్ |
| Member Role: | Contributor |
| Member Since: | March 12, 2008 | 10:12 pm |
About me
పుట్టి పెరిగింది విధ్యాబుద్దులు నేర్చిందీ అంతా రాజమండ్రి(పరిసర ప్రాంతాల)లోనే. ఆ తర్వాత HCUలో MSc Physics పూర్తిచేసి PhD నిమిత్తం ప్రస్తుతం Dublinలో కాలం వెళ్ళదీస్తున్నాను. చిన్నప్పటినుండీ సినిమాలు చూడడం వల్లనా, 6వ తరగతిలోనే ఓ స్నేహితుడి సాహచర్యం పుణ్యమా అని సినిమా తీసి తీరాలన్న కోరిక బలంగా నాటుకుపోయింది. ఆ తర్వాత చాలాసార్లు రకరకాల అలోచనలు రావడం, ఏదో ఒక సినిమాలో అలాంటి అలోచనలకు దగ్గరగా ఉండే సన్నివేశాలు చూడడంవల్ల మన టాలెంట్‌కు ఏదో రోజు గుర్తింపు వస్తుందన్న నమ్మకాన్ని పెంచేవి. HCUలో ఉండగా MFA వాల్లతో ఏర్పడిన పరిచయం వల్ల ప్రపంచ సినిమా మొదటిసారి రుచి చూసాను. ఇక అక్కడనుండి సినిమాల మీద నాకున్న చాలా అభిప్రాయలు మారిపోయి, అమితమైన గౌరవం ఏర్పడి సినిమాలకు సంబంధించిన చాలా విషయాలను చదవడం మొదలుపెట్టాను. నవతరంగం పరిచయంతో నాలాంటి వాళ్ళు చాలమంది మిత్రులున్నారనే వెయ్యేనుగుల బలాన్ని పొందాను. నాకు నచ్చిన సినిమాలను మిగతావారికి పరిచయం చెయ్యడంతోపాటు నాకు తెలియని ఎన్నో మంచి సినిమాలను తెలుసుకొనే అవకాశం కలిగినందుకు చాలా సంతోషిస్తున్నాను.
Where to contact
Recent user posts:
Latest comments on: