రచయితలు
మంజుల
General Info
| Real Name: | మంజుల |
| Member Role: | Contributor |
| Member Since: | December 24, 2007 | 4:40 pm |
About me
నేను పుట్టింది కాకినాడ పెరిగింది హైదరాబాదు, విశాఖపట్నాలలో. చదువు రీజనల్ ఇంజినీరింగ్ కాలేజి జలంధర్లో. ప్రస్తుతం నివాసం శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియాలో. నాకు వార్తలు, పజిల్స్, సంగీతం, సాహిత్యం, చలనచిత్రాలు, హైకింగు అంటే చాల మక్కువ.
రిచర్ద్ బాక్ తన Illusions పుస్తకంలో అంటాడు జనాలు సినిమాలు చూడడానికి మూడు కారణాలు అని. ఒకటి వినోదం, రెండవది knowledge మూడవది మనని మనం బాధపెట్టుకోవడం. నేను సినిమాలు మూడు కారణాలుగానూ చూస్తాను.
మా ఇంట్లో క్లాసిక్ చిత్రాలను బాగా ఇష్టపడడంతో చిన్నప్పుడే చిత్రాలంటే ఆసక్తి కలిగింది. నాకు మంచి చిత్రాలని పరిచయం చేసినది దూరదర్శన్. 1:30కి వచ్చే చిత్రాలని తప్పకుండా చూశేదాన్ని. అమెరికా వచ్చాక విదేశీ చిత్రాలు చూడడం ప్రారభించాను.
నాకు నచ్చిన దర్శకులు Akira Kurasawa,Fedrico Fellini, Ingmar Bergman, Jean Renoir, Jean-Luc Godard, Francois Truffuat, Majid Majidi, Abbas Khirotsami, Vittorio De Sica, Luchino Visconti, Satyajit Ray, Ritwik Ghatak, Gautam Ghose, Shaji Karun, Stanely Kubrick, etc, etc. నా ఉద్దేశంలో కొన్ని మంచి చిత్రాలు తీసిన దర్శకులు రాం గోపాల్ వర్మ, వంశీ, బాపు, విశ్వనాథ్, శ్యాం బెనెగల్, గిరీష్ కర్నాడ్, Martin Scorsese, Quentin Tarantino. ఒక చిత్రం చూసి బాగా నచ్చిన దర్శకులు తనికెళ్ళ భరణి(సిరా), ఇంద్రగంటి మోహనకృష్ణ(గ్రహణం).
మాకు ఇక్కడ Film festivals చాలా అవుతాయి. వీలయినంతవరుకు festivalsలో కనీసం ఒక్క చిత్రమైనా చూడడానికి ప్రయత్నిస్తాను.
Where to contact
| Website: | navatarangam.com |
Recent user posts:
Latest comments on:
- అధో గతి నేత (రివ్యూ)
- The Bicycle Thief (Italian, 1948)
- సితార
- Atticus Finch
- Burn After Reading – Forget after watching