Menu

venkat Archive

ముంబాయ్ చలన చిత్రోత్సవానికి ఎన్నికైన సిరా

గత సంవత్సరం ప్రముఖ తెలుగు నటుడు, రచయిత అయిన తనికెళ్ళ భరణి రూపొందించిన ప్రయోగాత్మక సినిమా సిరా/Ink సినిమా జనవరిలో జరగనున్న ముంబాయ్ చలన చిత్రోత్సవాలకు ఎంపికయింది. ఈ సంధర్భంగా మాట్లాడుతూ తనికెళ్ళ భరణి తన సినిమా ఈ చిత్రోత్సవాలకు ఎంపిక కావడం ఎంతో ఆనందం గా వుందని వ్యాఖ్యానించారు. గతంలో హైదరాబాదు చలన చిత్రోత్సవంలో స్పెషల్ జ్యూరీ అవార్డు సాధించిన ఈ సినిమా తెలుగులో వచ్చిన మొట్టమొదటి ప్రయోగాత్మక సినిమాగా చెప్పుకోవచ్చు. Luis Bunuel, Salvador

5వ చెన్నై అంతర్జాతీయ చలన చిత్రోత్సవం

Indo Cine Appreciation Foundation అనే ఫిల్మ్ సొసైటీ వారిచే నిర్వహించబడుతున్న ఐదవ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం ఈ రోజు చెన్నై లో మొదలు కానుంది. ఈ ఏడాడి అత్యుత్తమ Foriegn Langugae విభాగంలో ఆస్కార్ అవార్డు పొందిన The Lives of Others సినిమాతో ఈ వేడుక ప్రాంరంభం కానుంది. ఈ వేడుకలో ౩౦కి పైగా దేశాలనుంచి సేకరించిన 125 సినిమాలు సినీ ప్రేమికులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. ఇప్పటికే ఎన్నో చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శింపబడి, అవార్డులు

హైదరాబాదు ఫిల్మ్ క్లబ్

ప్రతి వారం విడుదలయ్యే కమర్షియల్ సినిమాలే కాకుండా హైదరాబాదులో ప్రతి నెలా వివిధ దేశాలకు చెందిన ఉత్తమ చిత్రాలను ప్రదర్శించే మరో చోటు వుందని మీకు తెలుసా? హైదారాబాదు నడి బొడ్డున, అమీర్ పేట్ కూడలికి అతి దగ్గరలో సారధీ స్టూడియోస్ ప్రాంగణంలో నెలకొని వున్న హైదరాబాద్ ఫిల్మ్ క్లబ్ సినీ ప్రేమికుల స్వప్నం అనొచ్చు. ఇక్కడ ప్రతి సంవత్సరం దాదాపు రెండొందల సినిమాలు ప్రదర్శింపబడతాయి. దేశ విదేశాలనుంచి ఎంపిక చేసిన అత్యుత్తమ సినిమాలను ఇక్కడ చూడొచ్చు.

లండన్ చిత్రోత్సవం – నా అనుభవాలు – part 2

ఆదివారం ఉదయాన్నే ప్రెస్ స్క్రీనింగ్లో The Band’s visit అనే ఇజ్రాయిల్ సినిమా చూసాను.అవకాశం దొరికితే ఈ సినిమా తప్పక చూడండి. మానవ సంబంధాలను అధ్భుతంగా తెరకెక్కించారీ సినిమాలో. ఆ తర్వాత ఒంటిగంట కు మన Big B నటించిన The Last Lear సినిమా ప్రదర్శన జరుగుతోందని తెలుసుకుని అక్కడికి వెళ్ళే సరికి మన జనాలు తండోపతండాలుగా అక్కడికి చేరి వున్నారు. ఎలాగో కష్టాలు పడి ఒక టిక్కెట్టు సాధించి లోపలికెళ్ళాక అమితాబ్ చాలా సేపు

లండన్ చిత్రోత్సవం – నా అనుభవాలు – part 1

2005 లో నేను మొదటి సారి ఇంగ్లాండ్ వచ్చినప్పుడు మొదటిసారిగా ఒక చలనచిత్రోత్సవానికి వెళ్ళే అవకాశం దొరికింది. ఆ సంవత్సరం జరిగిన 49 వ లండన్ చలన చిత్రోత్సవంలో రెండు సినిమాలు చూడడం జరిగింది.ఆ చిత్రోత్సవంలో మరిన్ని సినిమాలు చూడాలని వున్నా అప్పుటి ఆర్థిక పరిస్థుతులు కారణంగా ఆ కోరిక అలానే వుండిపోయింది. 2006 లో నేను మళ్ళీ ఇంగ్లాండు తిరిగి వచ్చినప్పటికీ అప్పటికి 50 వ చలన చిత్రోత్సవం ముగిసిపోయింది. కానీ ఈ సంవత్సరం 51