News back to homepage

wp-2sonthavooru800 రుద్రుడి “సొంతఊరు” కథ

ఎల్బీ శ్రీరాం చాలా బాగా చేసాడు అని ఒకరిద్దరు పదే పదే చెప్పగా విన్నాక, ఈ సినిమా ఎట్టకేలకు చూసేసాను. నాకనిపించింది టూకీగా చెప్పాలంటే: ఈ సినిమాని కమర్షియలైజ్ చేయాలా? లేకుంటే అలాగ “ఆర్టు” సినిమాలాగా ఉంచేయాలా అన్న అయోమయంలో ఈ సినిమా తీసిన వాళ్ళు అలాగ కొట్టుమిట్టాడుకుంటూ, చివరికి దీన్ని ఇలా ఒక కిచిడీ లా చేసారేమో అనిపించింది. డైలాగులు, ఎల్బీ శ్రీరాం నటన మాత్రం అద్భుతం. ఇక వివరాల్లోకి వెళితే: కథా విశేషాలు ఏమిటంటే: [...]

IB-The-Devils-Eye-poster-1 The Devil’s Eye (1960) – Ingmar Bergman

సైతాను ఆఫీసు గదిని, అందులో ఉన్న లైబ్రరీ ని చూసారా మీరెప్పుడైనా? సైతాను దూత ఒకటి – ఇద్దరు ప్రేమికుల మధ్య తగువులు పెట్టేసి, అక్కడే ఒక మూలన నిలబడి ముసిముసి నవ్వులు నవ్వడం చూసారా? ఇంతటి దుష్ట దూతనూ, “వైన్ బాటిల్ కప్ బోర్డులో ఉంది. కాస్త తీసిస్తావా?” అని అడిగి, అది లోపలి వంగగానే, తోసేసి, కప్బోర్డు మూసేసి తాళం పెట్టేసిన వాడిని? సైతాను “డబ్బూ పోయే శనీ పట్టే” అన్న చందాన దిగులుగా [...]

220px-Dvd_hirak_rajar_deshe సత్యజిత్ రాయ్ ‘హిరాక్ రాజర్ దేశ’

ఒక నాలుగేళ్ల క్రితమేమో – ఈ సినిమా షూటింగ్ లో తన అనుభవాల గురించి రాయ్ “చైల్డ్ హుడ్ డేస్” అనే పుస్తకంలో రాసారు. చదివిన ఒక సంవత్సరం లోపే, ఆ వ్యాసాన్ని నేను నవతరంగంలో అనువదించాను. అప్పటికి నాకు కథ తెలుసుకానీ, సినిమా చూడలేదు. కథ చదివినప్పుడు పిల్లల సినిమానే అనుకున్నా కానీ, చూస్తూ ఉంటే అర్థమైంది – ఎంత వ్యంగ్యం ఉందో. ఆ ఏటి ఉత్తమ బెంగాలీ చిత్రంగా జాతీయ అవార్డు అందుకుని, సైప్రస్ [...]

Veera-Telangana-Songs తెలంగాణ చరిత్ర చిత్రాలు : వీరతెలంగాణ (2010), మాభూమి(1979))

(ముందు “వీర తెలంగాణా” సినిమా చూసాను. ఫాలో-అప్ గా ఒక ముప్పై ఏళ్ల నాడు వచ్చిన “మా భూమి” చూసాను. వాటి రెంటి గురించి…ఈ వ్యాసం)   నాకు ఆర్.నారాయణమూర్తి అనగానే – “నా రక్తంతో నడుపుతాను రిక్షాని…నా రక్తమే నా రిక్షకు పెట్రోలు” అని పాడే రిక్షావాడు, “నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా…తోడబుట్టిన ఋణం తీర్చుకుంటానే చెల్లెమ్మా” అని పాడే అన్నా…”ఎర్రజెండెర్రజెండెన్నీయలో” అని గుడ్లు మిటకరిస్తూ పాడే విప్లవకారుడో గుర్తువస్తాడు. ఇంతా చేసి ఈ [...]

mahanagar, poster మహానగర్

ఈ మధ్యనే సత్యజిత్ రాయ్ తీసిన “ఫెలూదా” సినిమాలు రెండు చూసాను. వాటిల్లో ఒక దాని గురించి నా బ్లాగులో రాస్కుంటే, చూసిన వారు ఒకరు “మహానగర్” చిత్రం యూట్యూబ్లో ఉందని తెలిపారు. వారితో నాకు పరిచయం లేదు కానీ, “సంగీత” గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ సినిమా గురించి నా ఆలోచనలు: కథ: ఈ కథ యాభైల ప్రాంతానిది అనిపిస్తుంది.  ఒక దిగువ మధ్యతరగతి కుటుంబం – సంపాదించేది ఒక్కరు. తినేది అయన కాక మరి [...]

amu1 “అము” (2005): ఒక పరిచయం

బోస్ సినిమా చూసాక, లక్ష్మీ సెహగల్ గురించి చదువుతూ, వాళ్ళ అమ్మాయి “అము” అనే సినిమాలో నటించిందని చదివాక, ఆ సినిమా ఏమిటా అని ఆరా తీస్తే, అందులో బృందా కారత్ కూడా ప్రధాన పాత్రధారి అని తెలిసేసరికి కుతూహలం కలిగి, చూడ్డం మొదలుపెట్టాను. ఈ సినిమా ౧౯౮౪ సిక్కుల ఊచకోత నేపథ్యంలో జరిగే ఆధునిక జీవితాల కథ. ప్రధాన పాత్రధారులు: కొంకనసేన్ శర్మ, బృందా కారత్, అంకూర్ ఖన్నా, యశ్పాల్ శర్మ తదితరులు. కథ, నిర్మాణం, [...]

netaji_subhash_chandra_bose Bose: The Forgotten hero (2005)

౨౦౦౪-౦౫ ప్రాంతంలో నాంపల్లి లోని గృహకల్ప కాంప్లెక్స్ లో సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ వారి ఎగ్జిబిషన్లో సుభాష్ చంద్రబోసు గురించి శిశిర్ కుమార్ బోస్ రాసిన జీవితచరిత్ర పుస్తకం ఒకటి కొన్నాను. అప్పట్లోనే శ్యాం బెనెగల్ తీసిన “నేతాజీ సుబాష్ చంద్ర బోస్: ది ఫర్గాటెన్ హీరో” సినిమా గురించి కూడా తెలిసింది. నా ఖర్మ కొద్దీ బాగా కత్తిరించిన డీవీడీ దొరికి, గంటన్నర నిడివి ఉన్న సినిమా చూసి, అదే సినిమా అనుకుంటున్నప్పుడు చివరకి [...]

120233314_72b6878dd6 మైనే గాంధీ కొ నహీ మారా

ఈ సినిమా ౨౦౦౫లొ వచ్చినప్పుడు, చూడాలి చూడాలి అనుకున్నా కూడా, ఇప్పటికి చూసాను. అద్భుతమైన సినిమా. అర్రే! దీన్నా నేను మిస్సయింది! అనిపించింది. అందుకే, ఈ సినిమా గురించి ఒక చిన్న పరిచయం – కథ: ఇది హిందీ సాహిత్యం లో ఆచార్యులుగా పనిచేసి విశ్రమిస్తున్న ఉత్తమ్ చౌదరి అన్న వ్యక్తి కథ, అతని కుటుంబం కథానూ. ఆయనకి క్రమంగా జ్ఞాపక శక్తి తగ్గుతూ, మొదట డిమెంషియా అనీ, తర్వాతా అల్జీమర్స్ అనీ….ఇలా రకరకాలుగా అనుకుంటూ ఉండగా, [...]

OruCheruPunchiri ఒరు చెరు పుంచిరి – నా అభిప్రాయాలు

ఈ సినిమా గురించి ఇదివరలోనే నవతరంగంలో రెండుసార్లు రాసారు. కానీ, నేను చెప్పుకోవాల్సింది కూడా కొంత ఉందని… ఈ సినిమా మన తెలుగు కథ “మిథునం” ఆధారంగా తీసారు. ఎం.టి.వాసుదేవన్ నాయర్ దర్శకుడు. మిథునం కథ నేను చదివి కొన్నాళ్ళైంది. కనుక, వాక్యాలు అవీ యథాతథంగా గుర్తు లేవు. దాని వల్లనే కాబోలు, ఏ విధమైన ప్రిజుడిస్ లేకుండా ఈ సినిమా చూడగలిగాను అని నాకు అనిపించింది. నిన్న సినిమా చూస్తున్నప్పుడు మధ్యలో నవతరంగం తెరిచి ఈ [...]

288707-chillar-party చిల్లర్ పార్టీ

గత వారాంతం లో ఈ సినిమా చూసాను. నా మట్టుకు నాకు, ఇప్పుడు వస్తున్న సినిమాల మధ్య ఒక మంచి ఎంతర్తైనర్ ను చూసాను అన్న భావన కలిగింది. కానీ, దీని గురించి ఇండియాలో ఉన్న ఎవరికీ చెప్పబోయినా, మాకు తెలీదు అనడమో, ఆ సినిమా మరీ ఎక్స్ప్లిసిట్ గా ఉంది కదా అనడమో, ఇలాంటి అనుభవాలు అయ్యాయి. పోనీ, పైరేటెడ్ వర్షన్ చూస్తె చూసాను కానీ, కనీసం ప్రచారం ద్వారా ఆ పాపం తగ్గిద్దాం అనిపించింది. [...]

p15silence ఇంగ్మార్ బెర్గ్మాన్ సినిమా “ది సైలెన్స్”

(ఇది సమీక్ష కాదు. ఈ సినిమా చూస్తున్నంత సేపు నాకు వచ్చిన రకరకాల ఆలోచనలను, సందేహాలను, బహిరంగ పరుస్తున్నాను. అంతే!) Movie: The Silence Year: 1963 Language: Swedish Director: Ingmar Bergman Cast: Ingrid Thulin, Gunnel Lindbolm, Jörgen Lindström కథా సారాంశం : సినిమా లో ప్రధానంగా మూడు పాత్రలు. ఒక అక్క, ఆమె చెల్లెలు, చెల్లెలి కొడుకు. వీరు ముగ్గురూ కలిసి ప్రయాణం చేస్తూ ఒక ఊరిలోని ఒక హోటల్లో [...]

an-1290714434232 కృష్ణలీలలు (1959)

లక్ష్మీరాజ్యం సమర్పించు, కృష్ణలీలలు – అని వీసీడీ కవర్ పైన కనబడ్డది. అయితే, కింద పేర్లు రాస్తూ – లక్ష్మీరాజ్యం, ఎస్వీరంగారావు, రేలంగి,గుమ్మడి అని ఉంది. అక్కడ నాకు క్యూరియాసిటీ మొదలైంది – ఎవరు ఈ లక్ష్మీరాజ్యం అని. సరే, సినిమా ఏదో బాగుండేలాగుందని అనిపించి కొన్నాను ప్లానెట్ ఎం లో. టైటిల్స్ వేస్తూ ఉంటే గమనించాను, ఈ సినిమా దర్శకత్వం – జంపన అని. ఎవరూ – రైటరు జంపన గారే! అని ఆశ్చర్యపోయాక, చూడ్డం [...]

ప్రకటనలు

Contacts and information

నవతరంగం - We Love Cinema

Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema.

Social networks

Most popular categories