Menu

sasi Archive

శీష్ మహల్లో ENTER THE BABA

Flash Back రెండువేల పదమూడు, నవంబర్ పదమూడు , ఇదే రోజు నేను మా శీష్ మహల్ young rebel team చాలా బిజీ గ ఉన్నాం . అందరం చిత్రలేఖ స్టూడియో లో gather అయ్యాం , ఈ స్టూడియో అజిత్ నాగ్ అనే friendది. అంత మంది కలవటానికి మాకు ప్లేస్ లేదు , ఇండిపెండెంట్ సినిమా కి ఉన్న గొప్ప quality “అన్ని మనవే అందరూ మనోళ్ళే “ అనే నమ్మకాన్ని కలిగిస్తుంది

శీష్ మహల్లో CHILDREN’S FILM FESTIVAL

శీష్ మహల్లో CHILDREN’S FILM FESTIVAL అమీర్ పేట్ శీష్ మహల్లో కాదు , మా సినిమా “శీష్ మహల్లో” children’s film festival . 2013 CFF backdrop లో మేము మొదలు పెట్టిన సినిమా “శీష్ మహల్ “. నాలుగు కథలు ఒక film festival , ఇదే మా సినిమా. రెండు సంవత్సరాల తరువాత మా సినిమా “శీష్ మహల్” ఇప్పుడు ముగింపు దశ లో ఉంది . పూర్తిగా resourcesని నమ్ముకుని