Menu

sasi Archive

రాంగ్ రూట్లో విశ్వనగరం

ఏదో ఘోరం జరిగేదాకా మనం నిద్రపోతాం, ఆ జరిగింది కూడా చిన్నపిల్లలకో ఆడవాళ్లకో  అయితేనే సోషల్ మీడియా లో చెలరేగిపోయి పోస్ట్లు పెట్టడం రొటీన్ అయిపోయింది.ప్రతిదానికి “నిషేధం” ఒకటే మన దగ్గర ఉన్న పరిష్కారం.ఇపుడు “మందు ban” కావాలంట, దీనివల్ల అన్ని ప్రమాదాలు ఆగిపోయి ప్రజలు ఆనందం గా ఉంటారు  అనే వెర్రి నమ్మకం  ఏంటో ? నిషేధిస్తే ఏం జరుగుతుంది? దొంగ దారి లో మందు అందించే యువ స్మగ్లర్స్ పుట్టుకొస్తారు,కల్తీ మందు తయారు చేసే

సంగం సిరీస్ – పార్ట్ -2

  తెలంగాణ రాష్ట్ర తొలి పంద్రాగస్టు వేడుకలు గోల్కొండలో చేయాలన్న కేసీర్ నిర్ణయం మీద చాలా చర్చ జరిగింది.ఆ టైంలో నేను రోహిత్ ఒక idea డిస్కస్ చేస్తున్నాము,నలుగురు కుర్రాళ్ళు సిటీ ట్రిప్ వేయటం, ఇదే idea. తరువాత సిటీ కుర్రాళ్ళు కాకుండా OUTSIDERS అయితే ఇంకా interesting గా చేయొచ్చు అనిపించింది.ఆగస్ట్ 10th రాత్రి రోహిత్ కి కథ చెప్పాను. నలుగురు లంబాడి boys గోల్కొండలో జరుగుతున్న Independence day eventని చూడటానికి సిటీకి వస్తారు,వాళ్ళ

సంగం సిరీస్ – పార్ట్ -1

ఎవడి సినిమా వాడికి ultimate లాగే మాక్కూడా.2014 లో మా gang మొత్తం బంజారా హిల్స్ అమృత valley లో ఉండేవాళ్ళం. అప్పటికి శీష్ మహల్ మెల్లి మెల్లిగా జరుగుతోంది.నేను అపుడపుడు నిజాంపేట్ లో ఉన్న మా ఇంటికి వెళ్లి వచ్చేవాణ్ణి.అలా ఒక రోజు వెళ్ళినపుడు టీవీ లో న్యూస్ వస్తోంది,తెలంగాణా రాష్ట్రాన్ని సాధించి కేసీర్ హైద్రాబాద్ లో అడుగుపెడుతున్న రోజు. బేగంపేట్ airport నుంచి పెద్ద ఊరేగింపు ఉంది.రూం లో కెమెరా కెమెరామెన్లు పడున్నారు.ఏదో ఒకటి

దిక్కుమాలిన ప్రేమకథ

5 ఏళ్ల కింద నేను అనుకున్న love స్టోరీ, అప్పుడు రాయలేదు.ఇప్పుడు గుర్తున్నంత వరకు రాద్దామని మొదలెట్టాను.నా సినిమా టైటిల్ D P K రాజు, 18 ఏళ్ల జాలీ గా తిరిగే కుర్రాడు, average స్టూడెంట్, మధ్యతరగతి కుటుంబం.  బాగా చదివే  చెల్లి,simple  నాన్న, ఆర్డినరీ అమ్మ . ఇది వాడి కుటుంబం. రాజు ఫ్రెండ్స్ అందరూ కూడా జాలీ టైపే. సాయంత్రం అయేసరికి పునుగుల బండి దగ్గర కలవటం,ఉన్న డబ్బులతో వీలైనన్ని పునుగులు బజ్జీలు

మా ఊరు

నేను చూసిన అతి తక్కువ తెలుగు documentaries లో “మా ఊరు” the best .బి.నర్సింగరావు గారు తీసిన ఈ documentary అప్పట్లో నన్ను చాలా inspire చేసింది, మా ఊరి మీద కూడా ఏదో ఒకటి తీద్దామని ఉండేది , కానీ కుదరలేదు. కనీసం ఏదో ఒకటి రాద్దామని కూర్చున్నపుడు ఏం రాయాలో అర్ధం కాదు… ఒక article కాదు పెద్ద పుస్తకమే రాయచ్ఛు . ఎవరు చదువుతారు అనేది తరువాత విషయం. నౌరోజీ క్యాంప్