|
డేరింగ్ డాక్యుమెంటరి ఫిల్మ్ మేకర్
సొంత ఇంటి దొంగలెవరో, ద్రొహులెవరో చాల చక్కగా చూపిన నిర్మాత దర్శకుడు ఆనంద్ పట్వర్థన్. సెన్సారింగ్ మరియు దూరదర్శన్ లో ప్రసారం విషయం లో కొన్ని సంవత్సరాలు అప్పటి ప్రభుత్వపు నిరంకుశ నిషేదాజ్ఞలకు బలయి కొన్ని సంవత్సరాలు సుప్రీంకోర్టులో పోరాడి చివరకు గెలిచినది బహూశా ఈయనే మొదటి వాడయి వుంటారు. ఏన్నొ నదులు, ఉపనదులు.మూడుకాలాల్లో పండే అన్ని రకాల పంటలు, అవసరమొస్తే మొత్తం ప్రపంచపు ఆకలి తీర్చగల సత్తా ఉన్నా సస్యశ్యామల అన్నపూర్ణ అయిన మనదేశపు రాజకీయ [...] |
|
గోడలు బద్దలు కొట్టేవారు కావాలి.మీరేమంటారు?
ఈ వ్యాసం రాయడానికి కారణాలు: టీ వీ ల లో సినిమా ట్రయలర్స్ గురించి తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి గౌరవ ప్రధాన కార్య దర్శి శ్రీ టీ .వి. డి. ప్రసాద్ గారు ఇచ్చిన ప్రకటన ఈ మధ్య ప్రెస్ మీట్ పెట్టిమరీ లోక్ సత్తా పార్టీ జాయప్రకాష్ నారాయణ మీడియా ని దుమ్మెత్తిపోయడం యుధ్ధం లొ పాలుపంచుకోండి అని నేను రాసిన వ్యాసం. గత కొన్ని నెలలుగా మా మిత్రుల మధ్య జరిగిన [...] |
|
సంగీత దర్శకుడు కార్తిక్ తో ముఖాముఖి
విజయానికి దగ్గరి దారులు ఉండవు అని చాల మంది చెప్తుంటారు, కాని వాస్తవం ఏమిటంటే షార్ట్ కట్ వెతకడమే విజయం అనే విషయం చాలమందికి బోధ పడదు. కొంతమంది ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు, కాని చాల మంది మాత్రం బయటెక్కడో ఏదో సాధిస్తేనే ఇక్కడి వారు గుర్తిస్తారు ముఖ్యంగా సినిమా ఫీల్డ్ లో. నిన్న మొన్నటి వరకు సినిమా అంటే అభిరుచి ఉన్నవారంతా ఏ మద్రాసుకో లేదా ముంబాయికో లేదా హైదరాబాదు ఫిల్మ్ నగర్ లకు [...] |
|
స్మరించుకొవటం …కాదు… ఇప్పుడు..కాస్త సహకరించుదాం.
శ్రీ దాదా సాహెబ్ ఫాల్కే . ఈ పేరు కి ఉపోద్ఘాతం అవసరం లేదు. (మాకు అమెరికన్ సినిమా చరిత్ర మొత్తం తెలుసు కాని…ఇక్కడ..ఆయనెవరో మాకు తెలియదు,ఎక్కడో ఈ పేరు విన్నట్లుంది…అని అనే వారి సౌలభ్యం కోసం…అనుకొనే వారి కోసం…షార్ట్ లో…..) ఎన్నో రిస్కులను అధిగమించి.. భారత దేశానికి తొలి మూకి చిత్రం రాజా హరిశ్చంద్ర (1913)అందించిన భారత సినిమా పితామహుడు.. శ్రీ దాదా సాహేబ్ ఫాల్కే గురించి తెలియని వారు ఉండరు…భారత దేశపు సినిమా ప్రపంచపు [...] |
|
“యుద్ధం” లో పాలు పంచుకోండి
అదేంటి..ఇది సినిమాలకు సంబంధించిన సైటు కదా.. ఇందులో యుధ్ధమేంటి అందులో “పాలు” పంచుకొవడం ఏంటి అని తిక మక పడుతున్నరా లేక భయ పడుతున్నారా?ఆశ్చర్యపొతున్నారా…!!! ఆగండాగండి.ఇది ఏక్కడో బోర్డర్ లో జరిగే యుధ్ధ ప్రకటన కాదు “ఇది నాతో నాకు మొదలైన యుధ్ధం” అని అంటున్నారు వైజాగు కి చెందిన నవ యువ దర్శకుడు సత్య జగదీష్. సహృదయ క్రియేషన్స్ బ్యానర్ పై రిజిస్టర్ చేసిన కొత్త సినిమా పేరు యుద్ధం. **************** ముందుగా నవ యువ [...] |
|
డిజిటల్ డెమొక్రసీ-ఇది డిజిటల్ సినిమాల శకం
రండి తెలుసుకుందాము. నిర్మిద్దాం .ప్రదర్శిద్దాం. లాభాలు అందుకొందాం ‘డాన్’ సినిమా ‘డాన్ నెం 1′ పేరు తొ ను,’లక్ష్మి ‘ సినిమా ‘మేరి తాకత్ ‘ పేరు తొ ను,’మాస్’ సినిమా ‘ మేరి జంగ్’ పేరు తొ ను,’నిజం’ సినిమా ‘మేరి అదాలత్ ‘ పేరు తొ ను, ‘పొకిరి’ సినిమా ‘ఇంటర్నెషనల్ ఖిలాడి the iron man ‘ పేరు తొ ను. హింది లొ రిలీజు ఎలా అయ్యాయో తెలుసా..? ఇవే కాకుండా [...] |
|
మనోభావాలు దెబ్బతినడం,ఆత్మాభిమానాలు అనేవి మురికి వాడల వారిక్కూడ వుంటాయి.
ఏందుకో జీర్ణించుకోలేకపోతున్నాను.కడుపు కుతకుత ఉడికిపొతుంది. ‘స్లమ్‌డాగ్ మిలియనీర్ సినిమా చాలా బావుంది.మనం చూడడానికి నిరాకరించే ముంబాయిని వాస్తవానికి దగ్గరగానే కాకుండా చాలా ఆశావాద దృక్పధంతో చాలా చక్కగా చూపించారు.రెహమాన్ ఎప్పటిలాగే అదిరిపొయే డిస్కొల్లో గెంతులేసేందుక్కూడ పనికొచ్చేల చాల చక్కని సంగీతాన్నిచ్చారు.కాని ఒక్క విషయం మాత్రం అస్సలు సమజ్ కావడం లేదు. అంతా బాగానే ఉంది. ముంబయిలోని ఓ మురికివాడలో నివసించే జమాల్ అనే వ్యక్తి తన ప్రేమను గెలిచేందుకు ఓ భారతీయ రియాల్టీషోలో పాల్గొని మొదటి బహుమతి [...] |
|
” రాంగొపాల్ వర్మ ని కలిసాకే నా లైఫ్ మారింది.” దర్శకుడు పాము శ్రీను
అందరమ్మల్లా అతని అమ్మ కూడా అక్షరభ్యాసం చేయిచింది.కాకపొతే చిన్న పలకమీద కాదు. వెండితెర మీద సినిమాను చూపించి.అందరు పిల్లల్లాగే అతను చిన్నప్పుడు పుస్తకాలను చదివాడు.కాని చిన్న పిల్లల కధల పుస్తకాలు మాత్రం కాదు. అర్థం కాకపొయినా కానీ చలం,శ్రీ శ్రీ లను తిరగేసాడు. సెలవులకు హైదరాబాదు వచ్చి అందరూ చార్మినార్ చూసి ఏమైనా మారుతారో లేదో కాని అతను మాత్రం జె.యెన్ .టీ.యూ చూసి తన జీవితాన్ని మార్చుకున్నాడు. ఆధునిక భారతీయ సినిమాలో ఆజాద్ హింద్ ఫౌజ్ [...] |
|
వహ్..శేఖర్ కమ్ముల, సలాం.
ఇదేదో ముస్లిం అబ్బాయి,హిందు అమ్మయి ప్రేమకధ ని తీసినందుకు చెప్తున్నది కాదు.ఒక ముస్లిం ప్రేక్షకుడి గా చెప్తున్నానని కూడా అనుకోవద్దు…ఆవకాయ బిర్యాని చూసినాక.. రాత్రంతా…పిచ్చపాటి…మా దోస్తుల మధ్య జరిగిన చర్చ ని ఇక్కడ రాస్తున్నాను. వహ్..శేఖర్ కమ్ముల, సలాం. ఇలా ఎందుకంటున్నా నంటే, ట్రూలీ,డీప్లీ,మాడ్లీ సినిమా దర్శకుడు కావాలన్నది..నా కల. మూడుసంవత్సరాల క్రితం ఒక కొత్త నిర్మాత “ఇతర మతస్థురాలైన అమ్మాయిని పెళ్ళాడి,అష్టకష్టాలు పడి ఏలాగోలా తనతో పాటు దుబాయ్ తీసుకెళ్ళిన ఓ ముస్లిం అబ్బాయి కథని [...] |
Contacts and information
నవతరంగం - We Love Cinema Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema. |
Social networks |
Most popular categories |