|
జీరో బడ్జెట్ సినిమా సాధ్యమే
” ఏం కనపడుతుంది అర్జున అంటే కన్ను మాత్రమే కనపడుతుంది గురువర్యా ” అన్నట్లు .. బతుకుతెరువుకోసం అని కాకుండా ,కేవలం ..కేవలం ..’ సినిమా ‘ అభిరుచి మీదే కోసమే సొంత ఊరు ఖమ్మం ని వదిలి పెట్టి 1998 లో పీజీ పూర్తిచేసాకా హైదరాబాదు కి వచ్చి రామోజి ఫిల్మ్ సిటి ఉషాకిరణ్ మూవీస్ స్టోరి డిపార్ట్మెంట్ లో రైటర్ గా జాయిన్ అయ్యాను. ఇదిగో ఇప్పటికి డిజిటల్ టెక్నాలజి పుణ్యామా అని సొంతముగా [...] |
|
ఈ రోజు మీకొక కోత్త దర్శక మిత్రుడిని పరిచయం చేస్తున్నాను.
మతమేదైనా కానివ్వండి. కులమేదైన కానివ్వండి . జాతి ఏదైనా కానివ్వండి. స్త్రీ ,పురుషా లింగమేదైన కానివ్వండి( మా గురించి చెప్పవా అని 3 జెండర్ గోడవ చెయ్యొద్దు ప్లీజ్) మనిషి కి చివరాఖరికి మిగిలేదేమిటి? మనిషి అంతిమ గమ్యం ఏంటి? మనిషి తన జీవిత కాలం మొత్తం కోరుకునేదేమిటి? చాలా మంది చట్టం పరిధిలో …స్వార్ధంతో …, కోపం తో , దురాశతో, హత్యలు , మానభంగాలు,దోపిడీలు,వగైర వగైరా నేరాలు.. ఘోరాలు చేసుకుంటూ బతుకుతున్న వారిని చూసి [...] |
|
రెండు నిముషాలు ” టైం.” ప్లీజ్…
ఎవరు ఒప్పుకున్న ఒప్పుకోకుండా కిందా కామెంట్లరూపంలో అరిచి గోల చేసిన ఒకటి మాత్రం వాస్తవం అదేంటంటే షార్ట్ ఫిల్మ్ లకు నవతరంగం ప్రోత్సహించినంతగా మరే వెబ్ పత్రిక నవ యువ దర్శకులకు సహాయ పడలేదు అనే విషయం. “చీకటి ని తిడుతు అనే … “ఏదో సామేత ఎప్పుడో చదివినట్లు గుర్తు.. అదే బాటలో ..జగదీష సత్య అనే మిత్రుడు కూడ ఈ మధ్య టైం విలువ ని తెలియ జేస్తు ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ [...] |
|
తెలుగు సినిమాకు సరికొత్త -వేదం
వేదం సినిమా ప్రారంభం నాటి నుంచి ..రెలీజి అయ్యక ధియేటర్ లో చూసి బయటకు అడుగుపెట్టెంతవరకు నేను విన్న మాటలు . పర్యవరణ పరిరక్షణ రోజు న మేము ఈ సినిమా చూసాము 1.పచ్చని చెట్ట్లను రక్షించుకోవలసిన బాధ్యత ప్రజలందరిది అని ఒక బ్యానర్ చూస్తే అనిపించింది కేవలం పచ్చని చెట్లనే కాదు …క్రిష్ లాంటి దర్శకులను రక్షించుకోవలసిన బాధ్యత కూడ ప్రేక్షకులదే అని . 2.అబ్బా చాలాకాలానికి ఓ 15 వందలు ఖర్చుచేసినా కాని ఒక [...] |
|
భారతీయ చలన చిత్ర చరిత్రలో మొదటి లంబాడి చిత్రం “ఆరోచూ.. ..”
ఈ సంక్రాంతి కి రోటీన్ సినిమాలు కాకుండా డిఫరెంట్ సినిమాలు ఏమైన షూటింగ్ ప్రారంభమైతవా లేదా అని ఆనుకుంటున్న వారికి ఒక శుభ వార్త అదేంటంటే… (1995 నుంచి) దశాబ్ద కాలాని కి పైనుంచే రవిరాజ పినిశెట్టి, సి కల్యాణ్,ఈ వి వి సత్య నారాయణ ,పూరి జగన్నాధ్, ఉషాకిరణ్ మూవిస్ లో ఇత్యాది ప్రముఖ నిర్మాతలు , దర్శకుల ఎన్నో కమర్షియల్ సినిమాలకు రచయితగా,మరియు దర్శకత్వ విభాగం లో ను పనిచేస్తు వచ్చిన నా మిత్రుడు [...] |
|
పాఠ్య పుస్తకాలలో పాఠ్యాంశంగా .. శ్యాం ప్రసాద్ రెడ్డి
పాఠ్య పుస్తకాలలో పాఠ్యాంశంగా .. శ్యాం ప్రసాద్ రెడ్డి ముందుగా నవతరంగం చదివే పాఠకులకు ,మిత్రులకు అందరికి క్రిస్మస్ శుభాకాంక్షలతో ఇక్కడ రెండు విషయాలు చెప్తాను 1.” హాలివుడ్ శ్యాం ప్రసాద్ రెడ్డి ….జేమ్స్ కెమెరాన్ ” ఈ టైటిల్ ఎందుకు పెట్టాను అనే విషయం అమెరికా లో అయినా అమలాపురం లో అయిన ప్రసవవేదన ఒకటే అనే దృష్టి కోణం లో రాసాను. 2.’అవతార్’ అధ్బుతంగా ఉండి కూడ ఎందుకు నచ్చలేదు. ఏందుకంటే …అందమైనవి అన్నీ [...] |
|
హాలివుడ్ శ్యాం ప్రసాద్ రెడ్డి ….జేమ్స్ కెమెరాన్
హాలివుడ్ శ్యాం ప్రసాద్ రెడ్డి ….జేమ్స్ కెమెరాన్ ఇలా ఎందుకన్ననో అవతార్ గురించి తెలిసిన మీకందరికి తెలిసే ఉంటది కదా. అతని కష్టం, అతని సహనం, అతని విశ్వాసం , అతని విజయం.కానీ అవతార్ చూస్తే చాలా బాధేసింది. మీడియ సృష్టించినంత గొప్ప గా ఏం లేదు. నవతరంగం లో అవతార్ గురించి మిత్రులు అందరు చెప్పారు కదా. మా మిత్రుల అభిప్రాయం వాస్తవం చెప్పాలంటే హాలివుడ్ టెక్నాలజి ఆ సినిమాల తో పోల్చుకుంటే ..చూస్తే అంతగొప్ప [...] |
|
వైజాగ్ కుర్రోళ్ళ వీడియో ఫిల్మ్ “జర్నీ”
వైజాగ్ కుర్రోళ్ళ వీడియో ఫిల్మ్ “జర్నీ” మనం ఇక్కడ చర్చిస్తున్నాం…అక్కడ వైజాగ్ లో “జర్నీ ” మొదలయ్యింది. మొన్న వెంకట్ గారి వీడియో ఫిల్మ్ ఆర్టికల్ చదివి నేను నా ఆర్టికల్ రాసినాక.. నిన్న ఖమ్మం నుండి మా బావ గారు ఫోన్ చేసి “చానల్ గుర్తులేదు కానీ ఏదో న్యూస్ లో …ఎవరో వైజాగ్ కుర్రోల్లు ఏదో వీడియో ఫిల్మ్ తీసారంట రా కాస్త కవర్ చెయ్యరాదు అని చెప్పి ఫోన్ పెట్టెసారు. .సరె ఎవరో [...] |
|
మేమూ.. ఒక సినిమా మొదలెట్టాము. .ఒకే ఒక్క స్త్రీ పాత్ర తో..
మేమూ.. ఒక సినిమా మొదలెట్టాము. .ఒకే ఒక్క స్త్రీ పాత్ర తో.. (ప్రయత్నం చెయ్యండి ..ఫలితం ఆశించకుండా …అని ఒక మంచి పుస్తకం లో ఒక మంచి వ్యక్తి చెప్పినట్ట్లు గా…)ఈ వ్యాసానికి ముందు మాట ఏంటంటే. : వెంకట్ గారు చెప్పినట్లు ఇది సాధ్యమె.ఇలాంటి ఒక చిన్న ప్రయోగం మేము 1997లోనె చేశాము..తరువాత ఎన్నో…ఇప్పుడు సినిమా..ఆన్ లైన్ లో కాని , పుస్తకాలలో కాని , స్వయంగా విదేశాలలో కాని ఎంతమంది ఫిల్మ్ మేకింగ్ చదివిన [...] |
|
వర్మ .. మళ్ళీ గెలిచాడు.
అజ్ఞాత్ చూసి బయటకు వచ్చేటప్పుడు ప్రేక్షకుల స్పందనను రాయాలని ముందే అనుకోని వెళ్ళాను . రెగ్యులర్ గా సమీక్ష రాయడం ఎవరైన తప్పకుండా రాస్తారు, సమీక్ష కాకుండ ప్రేక్షకుల అబిప్రాయాలు రాద్దామని అనుకున్నాను. అలాగే రాస్తూ కూర్చున్నాక …మరొ కొంతమంది కి ఫోన్ లు చేసి వారి అభిప్రాయాలు , థియేటర్ లో వారు విన్న కామెంట్లు కూడ చెప్పమన్నాను. అలా అన్ని మీ ముందు పెడుతున్నాను మీ అభిప్రాయాలు కూడ షేర్ చేసుకుంటారని. “ఇలాంటి సినిమా [...] |
|
ఇక తెలుగు సినిమ పరిశ్రమకు మంచి రోజులు మొదలయ్యాయి….
ఇక తెలుగు సినిమ పరిశ్రమకు మంచి రోజులు మొదలయ్యాయి. టీ. సీ. సీ. పి . యస్ . ప్రధాన కార్యదర్శి నట్టికుమార్ (ఎందుకో … ? ఎందుకంటే … ‘తెలుగు చలన చిత్ర పరిరక్షణ సమితి ‘ ఏర్పడ్డది కాబట్టి.) “ఇక్కడ ఎవరి స్వార్ధం వారిది ..అవసరాలు తీరగానే.. స్నేహాలు కూడ మాయమవుతాయి. ఇక్కడ నిజమైన .. స్వచ్చమైన మనుషులు లేరు . స్నేహాలు లేవు అంతా అవసరం మాత్రమే” అని ఈ మధ్య ప్రముఖ [...] |
|
సెలవుపెట్టి మరీ చూడ తగ్గ సినిమా దర్శకుడి గురించి…
అది సాఫ్ట్ వేర్ బూం కి అప్పుడప్పుడే కోరలు వస్తున్న కాలం ….సాధారణంగా ఒక మంచి కుటుంబం లో పుట్టి B.Tech. శ్రధ్ధగ చదివి (ఇంజనీరింగు) కంప్లీట్ చేసి ఉన్నత విద్యలు చదివిన కుర్రోళ్ళు మంచి ఉద్యోగం ఉంటే మంచి కట్నం వస్తదనో ,లేక పోతే మంచి అమ్మాయి దొరుకుతుందనో ..హాయిగ షాది చేసుకోని సెక్యూర్ జిందగి కోసం ఎక్కడినుండో మైత్రివనం ఎగిరొచ్చి బయోడేటలు, జాబ్ అప్లికేషన్లు పట్టుకోని రెకమండేషన్తోనో,మన టాలెంటుతోనో ఒక మంచి జాబ్ సంపాదించుకోని, [...] |
Contacts and information
నవతరంగం - We Love Cinema Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema. |
Social networks |
Most popular categories |