|
అవతర్ – నాఽవీ నేవీల సంగ్రామం
కానీ అవతార్ నిజంగా ఎందుకు గొప్ప అంటే, |
|
అరుంధతి(A) బాధితుల సంఘం ౨
నేను- చూడ్డం చూడవచ్చండి, కానీ అలా అడల్టు సినిమాలు చూడ్డం పిల్లలకు మంచిది కాదు. |
|
అరుంధతి(A) బాధితుల సంఘం
మీకు అరుంధతి సినీమా మాయాబజారు తరువాత అంతటి గొప్ప చిత్రం అనిపిస్తే మీరు దయచేసి ఈ టపా చదవద్దు. ఇది మీకు పరుషంగా అనిపించవచ్చు. చదివింతరువాత “మీ నవతరంగం ఇంతే, ఇక్కడ రచయితలు ఓర్వలేనితనంగా వ్రాస్తారు, ఈ రచయితని అది చేయండి ఇది చేయండి, ఇది రివ్యూ కాదు, సీరియస్ సైటులో వుండాల్సింది కాదు”, వంటి వ్యాఖ్యలు చేస్తే నాది కాదు పూచి. “ఎంత గొప్ప సినిమా అయినా అందులో మెఱుగులకు అవకాశం వుంటుంది, అసలే ఇదంత [...] |
|
రాక్ ఆన్ – అభిమాని అభిప్రాయం
ఇప్పటికే నతలో రాకాన్ సమీక్ష రావడం జరిగింది. ముందు అది చదివి, దీనిని చదివితే మంచిది. దానికి నా అతికింపు ఈ టపా. ఇది సమీక్ష కాదు, ఇది ఒక అభిమాని అభిప్రాయం మాత్రమే. హెచ్చరిక: మీరు సినిమా చూడకుంటే, ఇందులో కొన్ని స్పాయిలర్లు వున్నాయి. ఇది చదివినా సినిమాని అంతే ఆస్వాదించగలుగుతారు. కానీ ఇప్పటికే మీరు సినిమా చూడాలని నిశ్చయించుకుంటే, ఈ సమీక్షను చదువవద్దు. అభిమాని అభిప్రాయం నాలాగ మీకు ఇండియన్‌రాక్ లో ఏ కొంచెం [...] |
|
ఉల్లాసంగా ఉచ్చాసంగా
కొత్త సినిమాల సమీక్షలు వ్రాయడం చాలా తేలిక. ఎందుకంటే ఈ సినిమాని చూడాలా వద్దా అనుకుంటూ మీరు ఇక్కడికి వస్తారు. దానికి రెండే సమాధానాలు ఉండగలవు. చూడాలి లేదా వద్దు. లెక్కప్రకారం రెండిటిలో ఏదోటి చెబితే సరె. ఉల్లాసంగా ఉచ్చాసంగా సినిమా సమీక్ష వ్రాయడం ఇంకా తేలిక ఎందుకంటే చూడాలి అని వ్రాయాలంటే మూడక్షరాలు వ్రాయవలసివస్తుంది, ‘వద్దు’ అని తేలికగా ఒక హగణంతో ముగించివేయవచ్చు. ఎందుకు చూడకూడదు అని వ్రాయకపోతే, సమీక్షకు గౌరవం వుండదు. పైపెచ్చు సమీక్ష [...] |
|
గెట్ రెడి
నిన్న శనివారం ఉద్యోగంతో బాగా విసిగిన ప్రతి బెంగుళూరువాడిలా నేను కూడా సినిమా చూసి నా జీవితంలో కొంత రంగు తెచ్చుకోవాలని ఆవేశంలో శపథం చేసాను. నాలాంటి వాళ్ళ వల్లే అడ్డమైన సినిమాలూ అడతాయనుకుంట అని అనిపించింది, హాలు కెళ్ళి టికెట్టు తీసుకున్నాక. కేవలం జెనీలియా వుందనే సాకుతో నేను సినిమా చూడడానికి వచ్చాను ! కానీ సినిమా మొదలయ్యిన పది నిమిషాలకు కొన్ని మంచి హాస్య సంభాషణలతో చాలా బాగుంది అనిపించింది. ఇంక ముందుకు వెళుతూ [...] |
|
Kantri Ante NTR anI
పోకిరి సినిమా ఎందుకు హిట్టయిందో తెలియదు గానీ, ఈ సినిమాని కూడా అదే తీరులో తీసారు మన దర్శకులు. ఈ సినిమాలో రెండు పోకిరిలు ఉన్నాయి. మొదటి సగం ఒక పోకిరి, రెండో సగం ఇంకో పోకిరి. మీరు పోకిరి సినిమా చూడకపోయినచో (అంటే మీ నివాసం అంటార్కుటికా అయినచో), ఈ సినిమా చూసి ఆ పాపాన్ని కడిగేసుకోవచ్చు. ఈ సినిమా చూస్తే రెండు పోకిరిలు చూసినట్టు లెక్క. మొదటి సగం చివరిలో కథలో మెలిక ఉంటుంది, మన కంత్రి ప్రకాశ రాజు కొడుకు అని, అప్పుడు మీ మతి భ్రమిస్తుంది. అలా మిమ్మల్ని భ్రమింపజేసి రెండో సగం గడిపించాక, రెండో సగం చివరిలో ఆ మెలికను తిన్నం చేస్తాడు మన దర్శకుడు. |
|
Conceptual Integrity – A case study of Bollywood Title Songs
మొన్ననే అంశనిజాయితీ మీద ఒక పరిచయ వ్యాసం వ్రాయడం జరిగింది. అక్కడే జల్సా సినిమాగా ఒక చిన్న ఉదాహరణ కూడా ఇవ్వడం జరిగింది. నిజాయితీ లేని సినిమాని, లేదా ఏ ఇతర కళాఖండాన్నైనా, వస్తువునైనా అశ్వాదించడం, లేదా వాడడం చాలా కష్టం. ఉదాహరణకు, సియర్సు భవంతి రూపంలో గుళ్ళు కట్టలేము. అదే విధంగా ఓ నవీన కార్యాలయాల్ని కూడా ద్రవిడ గోపుర శైలిలో నిర్మించలేము. అంతెందుకు మతాన్ని బట్టి దేవస్థాన కట్టడం వుంటుంది.అలానే సినిమాలలో కూడా, దర్శకుడు [...] |
|
Conceptual Integrity – A case study of జల్సా
జల్సా సినిమా నచ్చలేదని చాలా మంది యాంటీ ఫాన్సు అంటూనేవున్నారని చాలా మంది ఫాన్సుకు తెలిసినదే. దానికి కారణం సినిమా చెత్తగా వుండడం అని వారన్నా, మాకు అది నమ్మసక్యంగా లేదు. పవనం నటన, త్రివిక్రమం సంభాషణలు, ఇలియానా మఱియూ పార్వతీ మెలటను సొగసులు మొదలైనవి ఎన్నో వుండగా, ఈ సినిమా బాగోకపోవడమేమిటి అని. అలాంటి దృశ్య సంపదలతోఁ బాటు, రెండు మూడు కథలు, ఒక దానితో ఒకటి అల్లేసుకొని వుండడం; అత్యాధునిక కూర్పు సాంకేతికాలు; అర్భాటంగా [...] |
|
అమెరికన్ బ్యూటీలో అందమెంత ?
ఏఁడు – ౧౯౯౯ దేశం – అమెరికా సంయుక్త రాష్ట్రాలు భాష – ఆంగ్లం అమెరికన్ బ్యూటి సినిమా గుఱించి అందరూ వినేవుంటారు. చాలా మంచి సినిమా అని నేనంటే అందరూ ఒప్పుకోకపోవచ్చు. ఆస్కారు వచ్చేంత ఆస్కారం వుందా అనిపించే ఈ సినిమాకు మాత్రం ఏకంగా ఐదు వచ్చాయి ౨౦౦౦లోఁ. ఉత్తమనటుడు, ఉత్తమదర్శకుడు, ఉత్తమ చిత్రీకరణ, ఉత్తమ సంభాషణలతో సహా ఉత్తమ చిత్రంగా ఎన్నుకోబడింది !! సినిమా పేరువచ్చేసి అమెరికా అందం. అంటే ఈ సినిమాలో అమెరికా [...] |
|
తెలుగు సినిమా పరిస్థితి ౨ : హ్యాపీడేస్ నిజంగానే వస్తున్నాయా?
ఉపోద్ఘాతోపోద్ఘాతము దీని ముందు భాగం లానే ఈ టపా సైతం నేనేప్పుడో నా సొంత బ్లాగులో వ్రాసాను. ఇది చదివే ముందు ఆ ఒకటవ భాగాన్ని చదివితే చాలా మంచిది. తెలుగు సినిమా పరిస్థుతుల పై నేను వ్రాసిన టపద్వయంలో రెండవది ఇది. అసులు టపా వేసిన తారీఖు ౨౧-౦౯-౨౦౦౭. అప్పటికి హ్యాపీడేస్ ఇంకా వ్రాలేదు అని గుర్తు పెట్టుకోగలరు. దీనికి పొడిగింతగా ఇంతకు ముందు వ్రాయని మూడవ భాగం కూడా త్వరలో వీలును బట్టి వ్రాయ [...] |
|
తెలుగు సినిమా పరిస్థితి ౧: రోజులు నిజంగానే మారాయి!
ఉపోద్ఘాతోపోద్ఘాతము ఈ టపా నేనేప్పుడో నా సొంత బ్లాగులో వ్రాసాను. ఈ టాపా ఎంత హిట్టైయ్యిందంటే, ఇది చూసి ‘నవతరంగం వేంకట్’ గారు నాకు నవతరంగంలో వ్రాయడానికి అవకాశం ఇచ్చారు. హాస్యాన్ని ప్రక్కన పెడితే, నేను అప్పట్లో అమెరికా నుండి తిఱిగి వచ్చాక తెలుగు సినిమాలు ఎక్కువ చూస్తున్న కాలంలో వ్రాసిన టపా ఇది. అసలు వ్రాసింది ౧౬-౦౯-౨౦౦౭, అప్పటికీ ఇప్పటికీ కొన్ని విషయాలు మారవచ్చు. కానీ నేను ఎటువంటి మార్పులూ చేయకుండా యథాతథం ఇక్కడ ప్రచురిస్తున్నా. [...] |
Contacts and information
నవతరంగం - We Love Cinema Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema. |
Social networks |
Most popular categories |