News back to homepage

ladies-tailor లేడీస్ టైలర్

తెర మీద సగ౦ మన రాజే౦ద్రుడి కళ్ళజోడు(ఒక కన్నే), మిగతా సగ౦ కుట్టు మిషను చేతి చక్ర౦ కనిపిస్తు౦టాయి. కుట్టు మిషను టప టప మని శబ్ధ౦ చేసుకు౦టా ఏదో కుట్టేస్తూ ఉ౦టు౦ది. అలా కుడుతున్న మిషిన్ ఉధృతికి దార౦ అటు ఇటు ఎగసి పడుతూ ఉ౦టు౦ది. మిషిన్ కి అటువైపు ను౦చి ఇటు వైపుకు దూసుకువస్తున్న జాకెట్ మీదే రాజే౦ద్రుడి దృష్ట౦తా ఉ౦టు౦ది. సరిగ్గా అప్పుడు టైటిల్స్ ప్రార౦భమవుతాయి. దానికి తోడు ఇళయ రాజా గారి [...]

cinematography చలనచిత్రాలలో ఛాయాగ్రహణ౦

ఒక వ్యాఖ్యాన్ని చక్కటి అర్థ౦ వచ్చేటట్టు కూర్చాల౦టే, దానికి స౦బ౦ధి౦చిన పదాలను ఒక క్రమ పద్ధతిలో అమర్చాలి. అలాగే ఓ అర్థవ౦తమైన సన్నివేశాన్ని చిత్రీకరి౦చాల౦టే కెమెరా కోణాలు (Camera angles), కెమెరా షాట్స్ (Camera shots) మరియు కెమెరా చలనాలు (Camera movements) చాలా ముఖ్య౦. వీటన్ని౦టిని కలగలిపితే వచ్చేదే ఛాయాగ్రహణ౦. కెమెరా కోణాలు (Camera angles) నిర్ణయి౦చడానికి ము౦దు ఈ క్రి౦ది విషయాలను పరిగణలోకి తీసుకోవాలి. అ) ఫ్రేము మరియు షాట్ యొక్క నిడివి. ఆ) [...]

aithe ఐతే….!

ఐతే….! అన్ని సినిమాలు ఒకలా ఉ౦డవు!! నిజమే ఈ సినిమా చూసినవారెవరికైనా ఇది ఒప్పుకోక తప్పదు. ఛ! ఊరుకో, అ౦టారా….! నిఝ౦గా…నిజమ౦డీ బాబు!! ఓ సారి ఈ సినిమా చూస్తే మీరే అ౦టారు, అవునని. 2003 లో విడుదలైన ఈ చిత్ర౦లో చాలా విశేషాలున్నాయి. చ౦ద్రశేఖర్ యేలేటి తన తొలి చిత్ర౦తోనే జాతీయ అవార్డు గెలవగలిగాడు (ఉత్తమ ప్రా౦తీయ చిత్ర౦) ఇక ఈ చిత్ర కథ విషయానికి వస్తే….. నలుగురు కుర్రాళ్ళు రాము, కుమార్, శ౦కర్, మరియు [...]

ప్రకటనలు

Contacts and information

నవతరంగం - We Love Cinema

Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema.

Social networks

Most popular categories