News back to homepage

lig Lighting – Is not it a separate art?

జానీ సినిమాలో ఓ రొమాంటిక్ సన్నివేశంలో పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ క్రొవ్వొత్తి వెలుతురులో ఒకరి కళ్ళలో ఒకరు తదేకంగా చూస్తూ ఉంటారు. ఎంత బావుంటుంది ఆ సన్నివేశం! గీతాంజలి సినిమాలో ఓ close up shot లో నాగార్జున. గిరిజతో లేచిపోదామా అంటాడు. అప్పుడు ఆమె కళ్ళలో కనిపించే ఆశ్చర్యాన్ని side view లో చూపిస్తారు దర్శకుడు మణిరత్నం అత్యంత కళాత్మకంగా. అంజలి సినిమాలో షామిలి కనిపించే ప్రతీ సన్నివేశంలో లైటింగ్ అంతర్లీనంగా తన ప్రభావం [...]

nanna1-375x375 దైవతిరుమగన్ (నాన్న)

అప్పుడే అస్తమించిన సూర్యుడి చివరి కిరణాల జాడ నెమ్మదిగా ఎరుపు రంగులోకి మారుతూ….ఆకాశంలో కలిసిపోతూ ఉన్నది. మరో వైపు నుంచి దట్టమైన మేఘాలు నెమ్మదిగా ఆ వైపు నుంచి ఈ వైపుకి విస్తరిస్తున్నాయి. సాయంత్రమై చాలా సేపయిందనుకుంటా….రోడ్డుపై వెళ్తున్న వాహనాలు ఒక్కొక్కొటి head lights on చేస్తున్నాయి. అప్పుడే సినిమా చూసి బయటకొచ్చిన నేను, బైక్ స్టార్ట్ చేసి ఇంటికి బయలుదేరాను. బైక్ రైడ్ చేస్తుండగా…..చల్లని గాలి సర్రున ముఖానికి రాసుకుంటూ వెళుతుంటే ఎంతో హాయిగా అనిపించింది. [...]

robot Robot-Making of 100s of Rajnis

While surfing the net I found this article and felt it might be useful to Navatarangas. India’s costliest film “Endhiran The Robot” has used the Light Stage technology from USC ICT which was used in The Curious Case of Benjamin Button and Spiderman “Endhiran The Robot” India’s costliest film “Endhiran The Robot” has used the ICT Light [...]

Paranormal-Activity Paranormal activity

Paranormal activity ఇది ఈ మధ్యే మా ఊళ్ళో విడుదలైన ఓ ఆంగ్ల చిత్రం పేరు, ” What happens when you sleep”, ” Don’t see it when you are alone” అన్న Captions చూసి చాలా ఆతృతగా వెళ్ళా థియేటర్ కి. తీరా వెళ్ళి చూసాక తెలిసింది! ఇది…….ఎందుకులెండి, క్రింద కథ రాసాను మీరే చదువుకోండి. ఓ ఇంట్లోకి కొత్తగా పెళ్ళైన జంట దిగుతారు. అయితే ఆ అమ్మాయికి ఏదో అదృశ్య [...]

Book_cover_Sound_Design_front శబ్ధగ్రహణం – అంతరార్థం, రెండవ భాగం

సినిమా చిత్రీకరణకు ఎలాగైతే post production, pre production, during production అని ఉంటాయో, శబ్ధగ్రహణానికి కూడా అలాగే ఉంటాయి (మన తెలుగులో ఇలా పాటిస్తున్నారో లేదో నాకు తెలీదు). మరయితే ఏ stage లో ఏం చేస్తారో తెలుసుకుందామా?! Pre Production stage: ఈ దశలో సౌండ్ తో పనేముందబ్బా….? అని సందేహంగా ఉంది కదూ. అసలు విషయం అంతా ఇక్కడే ఉంది. ఓ సినిమా చిత్రీకరణ మొదలు పెట్టడానికి ముందే అసలు ఆయా చిత్రం [...]

sound శబ్ధగ్రహణం – అంతరార్థం

ఓ థ్రిల్లర్ సినిమా…….అంతా ప్రశాంతంగా ఉంది, సినిమాలో ఓ అమ్మాయి ఇంట్లో ఒంటరిగా ఉంది, అంతా నిశ్శబ్ధం కాని ఎవరో అటుగా వస్తున్న అలికిడి. ఎవరా అని చూద్దామని ఆ అమ్మాయి భయం భయంగా అడుగులో అడుగు వేసుకుంటూ అటుగా వెళ్తున్నది. ఆమె వేస్తున్న అడుగుల చప్పుడు మాత్రమే వినిపిస్తున్నది, మరే శబ్ధము లేదు. అంతలోనే ఓ పిల్లి కాలు తగిలి అటకమీద నుంచి స్టీలు సామన్లు గలగలమని కింద పడతాయి. ఒక్కసారిగా నిశ్శబ్ధాన్ని ఛేదిస్తూ వచ్చిన [...]

doubt అనగనగా ఓ చిన్న సందేహం!

చిన్నప్పటి నుండి నేను సినిమాలు తెగ చూసేవాడిని. ఎన్.టి.ఆర్ దగ్గరనుండీ చిరంజీవి వరకూ ఆ తరవాత నిన్న మొన్న వచ్చిన కుర్ర హీరోల సినిమాలు ఇలా అందరి సినిమాలు చూసేవాడిని. అవి నా మెదడులో ఒక  సందేహాన్ని రేకెత్తించాయి. అది, అసలు సినిమా అంటే ఏంటి? ఇదేం ప్రశ్నరా బాబు, మా ఊళ్ళో చిన్న పిల్లాడినడిగినా చెప్తాడు అని అనుకుంటున్నారా! నిజమే సినిమా అంటే తెలీనిదెవరికి! ప్రతి రోజు కొన్ని కోట్ల మంది వీటిని తెర మీదో, [...]

amaravathi అమరావతి – సమీక్ష

“అమరావతి”, ఎప్పటిలాగే రవిబాబు పోస్టర్ల ద్వారా ఈ సినిమాకి కావలిసినంత క్రేజ్ కల్పించాడు. రవిబాబు మీద ఉన్న నమ్మకంతో చూసిన ఈ సినిమా ఆ నమ్మకాన్ని ఎంతవరకు నిలబెట్టిందో చూద్దాం. కథ: ఎవరో ఓ వ్యక్తి తొమ్మిది నెలల గర్భిణీలకు మత్తుమందు ఇచ్చి వాళ్ళ కడుపు కోసి పసిబిడ్డల్ని ఎత్తుకెల్లిపోతుంటాడు. ఆ పని చేయడానికి కొన్ని నిమిషాల ముందే 108 కి ఫోన్ చేసి అదే గర్భిణీ స్త్రీ ప్రమాదంలో ఉందని చెప్తుంటాడు. 108 వాహనం వచ్చే [...]

johnny Johnny – A cult movie

వీడేంటి? ఫ్లాప్ సినిమా గురించి రాశాడు అని అనుకుంటున్నారు కదూ. నిజమే ఇది ఫ్లాప్ సినిమాయే కాని మరీ అంత తీసి పారేయాల్సిన సినిమా కాదు (ఇది నా అభిప్రాయం). కథ మీ అందరికీ తెలిసిందే అయినా తెలీని వాళ్ళ కోసం రెండు ముక్కల్లో (నిజంగా రెండు ముక్కలే). తల్లి చనిపోయి, ధనవంతుడైన తండ్రి సరిగ్గా పట్టించుకోని ఓ అనాథ కాని అనాథ కుర్రాడు చిన్న పిల్లలకు కుంగ్ ఫూ నేర్పుతూ తన జీవనాన్ని సాగిస్తూ ఉంటాడు.(మొదటి [...]

white-three-colors Three colours – White

ఎయిర్ పోర్ట్ కెరేజల్ మీదుగా ఒకదాని వెంట ఒకటిగా ముందుకు కదులుతున్న లగేజ్. అందులో ఓ మనిషి పట్టేసేటంత సైజులో ఉన్న పెద్ద పెట్టె మిగతా వాటితో పాటు ముందుకు కదులుతూ ఉండగా సన్నివేశం ఫేడవుట్ అవుతుంది. సూటు, బూటు వేసుకున్న ఓ మనిషి కాళ్ళు గబా గబా కదులుతూ పోతూ…..అంతలోనే కొంచెం కొంచెంగా వేగాన్ని తగ్గిస్తూ ఓ చోట ఆగుతాయి. అంత వరకు క్లోజ్ అప్ లో ఉన్న కెమెరా ఇప్పుడు మీడియం వ్యూలోకి వస్తుంది. [...]

threecolors-red The Three colours – Blue

Fade in తెర ని౦డా చీకటిని తలపి౦చే నలుపు. కొద్ది కొద్దిగా లేత నీల౦ ర౦గు కా౦తి అలా మెరుస్తూ….అ౦తలోనే అదృశ్యమయిపోతూ ఉ౦టు౦ది. ఏదో మోటారు ఇ౦జిన్, రణగొణ ధ్వని చేస్తూ వస్తు౦దో పోతు౦దో తెలీనట్టుగా ఉ౦టు౦ది. ఇ౦తలో కొ౦చె౦ కొ౦చె౦గా తెర మీద కాస్త లే లేత నీలి ర౦గులో వెలుతురు విరజిమ్ముతూ౦డగా…..ఓ చక్ర౦ తిరుగుతూ ఉ౦టు౦ది, అక్కడక్కడ వచ్చే మలుపులకు అనుగుణ౦గా తన దిశ మార్చుకు౦టూ పరుగెడుతున్న ఆ చక్రాన్ని, దానితో పాటు వస్తున్న [...]

film-lighting చలనచిత్రాలలో లైటి౦గ్

కొ౦త మ౦ది దర్శకుల సినిమాలు చూస్తే, సినిమాల ద్వారా స౦తక౦ పెట్టడమ౦టే ఇదేనేమో అనిపిస్తు౦ది. దానికి కారణాలు చాలా ఉన్నాయి. ఈ దర్శకులు కథను, కథనాన్ని చాలా జాగ్రత్తగా తయారుచేసుకుని, మ౦చి నటీనటులను ఎన్నుకుని, వారి ను౦చి మ౦చి నటనను రాబట్టుకు౦టారు. అలాగే వీరి చిత్రాలకు పనిచేసే సా౦కేతిక నిపుణులు కూడా మ౦చి ప్రతిభ కలిగినవారై సినిమాకు కొత్తదనాన్ని ఆపాదిస్తు౦టారు. ఇ౦కా వీరి ప్రతీ చిత్రము కథను బట్టి ఓ నిర్ధిష్ట వర్ణాన్ని(Tint) అనుకరిస్తూ మొదటి ను౦చి [...]

ప్రకటనలు

Contacts and information

నవతరంగం - We Love Cinema

Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema.

Social networks

Most popular categories