|
“శుభలేఖ” రాసుకున్నా ఎదలో ఎపుడో!
కొన్ని సినిమాలతో ఏదో ఆత్మీయ బంధం ఏర్పడుతుంది. అవి గొప్ప సినిమాలు కాకపోవచ్చు, గొప్ప హిట్టూ కాకపోవచ్చు, కాని మనసులో వాటికి ప్రత్యేక స్థానం ఉంటుంది. ప్రతివారికీ ఇలాటి కొన్ని సినిమాలు ఉంటాయి. నాకు ఇలా నచ్చిన సినిమా – కె.విశ్వనాథ్ దర్శకత్వం వహించిన “శుభలేఖ”. వరకట్న సమస్య గురించి తీసిన ఈ సినిమా నేను 10th class లో ఉన్నప్పుడు మొదటి సారి చూసినప్పుడే నాపై ఏదో తెలియని ముద్ర పడింది. అప్పట్నించీ చాలా సార్లు [...] |
|
ఆడియో రివ్యూ – హ్యాపీ హ్యాపీ గా
వరుణ్ సందేశ్ హీరోగా వస్తున్న ప్రేమకథా చిత్రం “హేపీ హేపీగా” ఆడియో ఈ మధ్యే విడుదలైంది. “ప్రియ శరణ్” డైరక్టర్గా డెబ్యూ చేస్తున్న ఈ చిత్రానికి సంగీతం “మణిశర్మ”. మంచి మెలొడీ నిండిన పాటలు ఇచ్చారాయన. మొత్తం పాటలన్నీ “సిరివెన్నెల సీతారామశాస్త్రి” రాయడం ఆయన అభిమానులకి ఆనందం కలిగించే విషయం. కథతో పాటూ తనూ నడిచి చక్కని సాహిత్యం ఆయన అందించారు. సంగీత సాహిత్య మేలుకలయికగా ఉన్న ఈ సినిమా పాటల గురించి క్లుప్తంగా…. 1. ఎదురయే [...] |
|
ఓ అద్భుత breathless గానా – 2
(అద్భుతం సినిమాలోని “నిత్యం ఏకాంత క్షణమే” పాట గురించి రాస్తున్న వ్యాసానికి ఇది రెండో భాగం. మొదటి భాగం ఇది . రెండో భాగం అన్నాడంటే ఇంకా చాలా భాగాలు ఉన్నాయేమో అని కంగారు పడకండి. శుభవార్త ఏమిటంటే ఇదే ఆఖరి భాగం !) నేను: welcome, welcome back! మీరు: రెండు వెల్కంలు ఎందుకు? నేను: మీరు కొత్త అతిథైతే welcome, నా మొదటి భాగాన్ని చదివిన వారైతే welcome back! మీరు: అయినా పైత్యం [...] |
|
ఓ అద్భుత breathless గానా – 1
తెలుగూ, ఇంగ్లీషూ, హిందీలలో ఈ టైటిల్ ఏంటి అనుకుంటున్నారా? మీ దృష్టిని ఆకర్షించడానికి చేసిన marketing trick అది! మీకు బడలిక తెలియకుండా ఉండడానికి ముందుగా భేతాళుడిలా ఒక చిన్న కథ: దాదాపు 20 ఏళ్ళ క్రితం సంగతి. ప్రముఖ తమిళ కవీ, సినీ గేయ రచయితా, వైరముత్తు గారు ఒక శుభ కార్యం ముగించుకుని స్నేహితులతో కారులో ప్రయాణిస్తున్నారు. సభలో ఇవ్వబడిన జ్ఞాపికను(gift) విప్పి చూస్తున్నాడు ఒక స్నేహితుడు. అది ఒక వెండి దీపస్తంభం. మంచి [...] |
|
విలేజ్ లో వినాయకుడు-Audio Review
గతంలో “ఆవకాయ్-బిర్యాని” తినిపించిన సంగీత దర్శకుడు మణికాంత్ కద్రి ఈ సారి తన సంగీత రసామృతాన్ని అందించారు “విలేజ్ లో వినాయకుడు” చిత్రంలో. ఈ చిత్రంలో పాటలన్నీ వనమాలి రాశారు. దర్శక (సాయి కిరణ్ అడివి) నిర్మాతల ఉన్నతమైన అభిరుచి ఈ ఆడియోలో కనిపిస్తుంది. 1. చినుకై వరదై ఈ పాట వింటే చాలా కాలం తర్వాత ఒక చక్కని యుగళ గీతం, ప్రేమ గీతం విన్న భావన కలుగుతుంది. మంచి మెలొడీ ఇస్తూనే foot tapping [...] |
Contacts and information
నవతరంగం - We Love Cinema Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema. |
Social networks |
Most popular categories |