Menu

kafka Archive

కోర్ట్ – ప్రశ్నించే సినిమా

ఈ సినిమా ఒక నిరసన. కూరుకుపోయిన కోపాన్ని వడబోసి చేసిన సినిమా. ఎంతో బాధను ఒక్క సారి బహిర్గతం చేస్తే ఈ సినిమా . ఈ సినిమా సమాజం ముందు నిలబడిన ఓ ప్రశ్న. తన గర్భంలోనే జవాబు ని కుడా దాచుకున్న ప్రశ్న. సమాజంలో రోజు జరిగే అన్యాయాలను చూసి చూసి తపించిపోయిన ఓ డైరెక్టర్ చేసిన సినిమా ఇది. కడుపు దహించుకుపోయే ఆకలి – కళ్ళు మిరుమిట్లు గొలిపే అంతస్థులు, న్యాయాన్ని నైతిక విలువలతో

Nostalghia ~ ఓ అసంబద్ధ దృశ్య కావ్యం

ఒక్క జాడ కూడా మిగల్చకుండా వేసవి అయిపోయింది సూర్యుడు ఇప్పుడు గోరువెచ్చగా ఉన్నాడు అది కూడా ఓదార్పుకాదు రాలి పడిపోవాల్సినవన్నీ సరిగ్గా అరచేతి మీద వాలేయి ఐదు వేళ్ళ చిగురాకు లా అది కుడా ఓదార్పు కాదు మంచి కాని, చెడు కాని ఏదీ ఫలించదు. అన్నీ భగ్గుమనాల్సిందే అది కుడా ఓదార్పు కాదు దాచిపెట్టుకున్న రెక్కను జీవితం విప్పింది. అందుకు నేను దీవింపబడ్డాను అది సైతం ఓదార్పుకాదు ఆకులనెవరూ అంటించలేరు కొమ్మలనెవరూ  విరగ్గొట్టలేరు ఆ రోజు