Menu

guest Archive

విమర్శపై విమర్శ

ఎందరో విద్యావేత్తలు తమ భాషాపాటవాన్ని సినిమా విమర్శలు, సమీక్షలు రాసేందుకు ఉపయోగించుకున్నారు. కొ.కు లాంటి ఎందరో బహుముఖ ప్రజ్ఞాశాలులు వందలాది వ్యాసాలతో దశాబ్దాల క్రితమే పాఠకులకు చలంచిత్ర రంగానికి చెందిన అన్ని అంశాలను పరిచయం చేసి వారి అవగాహనా పటిమను పెంచారు. అన్ని శాస్త్రాల లాగానే సినిమ నిర్మాణం లోఎన్నో సాంకేతికమైన మార్పులు చేర్పులు, చాలా కొత్తవిభాగాలు కాలక్రమంలో భాగాలవుతున్నాయి. నిర్మాతలు, నటీనటులకు ఈవిషయాల మీద పెద్ద అవగాహన అవసరంలేక పోయినా మిగిలిన సాంకేతిక నిపుణులకు, దర్శకుడికీ

తొలి తెలుగు భారతీయ సినిమా పత్రిక – చిత్ర

తెలుగువారి సాహితీమాస పత్రిక భారతి,1939,సెప్టెంబరు నెల సంచికలో ఒక సినిమా పత్రిక గురించి పరిచయం చేసింది. పత్రిక పేరు ‘ చిత్ర ‘ సంపాదకుడు కే.వి.సుబ్బారావు. సినిమా పరిశ్రమ అభివృద్ధి నిమిత్తం వెల్వడిన ఈ మాసపత్రికా రత్నం మొదటి సంపుటం మొదటి సంచిక,జులై నెలది మా కార్యస్థానం చేరింది.ఇంగ్లీషులో సరే,పలు రంగుల మిరుమిట్లు గొలిపే ఇట్టి మాసపత్రికలెన్నో వున్నాయి.కానీ హిందూస్తానమంతలోనూ డిల్లీనుంచి వెలువడే “చిత్రపటమ”నే మాసపత్రిక తప్ప యావద్భారత సినిమాకళాభివృద్ధిని గురించి తెలిపే పత్రికే లేకుండేది ఆంధ్రదేశములో.ఇప్పుడు