All entries by this author


The Bridge on River Kwai

leadimage

ఈ సినిమా సంగతేంటి?
వంద మంది విమర్శకులను పిలిపించి, ఈ శతాబ్దపు 100 అత్యుత్తమ ఆంగ్ల చిత్రాల జాబితా పొందుపరచమని చెబితే, ప్రతి ఒక్కరి జాబితాలో ఈ చిత్రానికి ఏదో ఒక స్థానం ఖచ్చితంగా లభించి తీరుతుంది. పోస్టర్లు చూసి “ఇది యుద్ద నేపథ్యం గల సినిమాలా ఉందే…ఆ..ఏముంది…రెండు దేశాలు కొట్టుకుంటాయి…కనీళ్ళు తెప్పించేలా సైనికుల త్యాగాలను చూపి ఉంటారు అంతే..”అనుకుంటే, తప్పులో కాలు వేసినట్లే. యుద్ద నేపథ్యం ఉన్నా, కథ యుద్దం చుట్టూ, దేశాల చుట్టూ కాక పాత్రల [...]



సినిమా తీయడం ఎలా?

స్క్రీన్‌ప్లే అంటే ఏమిటి? అందులో రకాలు ఏమిటి? స్క్రీన్‌ప్లే ఎలా వ్రాసుకోవాలి? లో బడ్జెట్ సినిమాకు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి? సినిమా బడ్జెట్టు ఎలా అంచనా వెయ్యాలి? sets మీదకు వెళ్ళక మునుపు ముగించాల్సిన పనులేమిటి? రెడ్ వన్ కెమెరా అంటే ఏమిటి? ఎలాంటప్పుడు ఎటువంటి కేమెరా వాడాలి? Cinematography, Lighting, Sound Recording లాంటి ఎన్నో Technical విషయాల మీద అవగాహన కల్పించే ఉచిత పుస్తకం “Movie Making Manual” తారసపడింది. ఔత్సాహిక సినీ జీవులకు [...]